నా చిన్నతనంలో నేను దాచుకున్న ఈ కాగి��ం, ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కడి ఆయుధం.
నేను కోరుకున్న అభ్యుదయం.
Happy Birthday To My Guru @PawanKalyan garu💐
#HappyBirthdayPawanKalyan
మనందరి ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ వారాహి అమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ నిరంతరం సేవచేసే శక్తినిప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
#HappyBirthdayPawanKalyan
Happy Birthday Anna @PawanKalyan ❤️
Your inspirational journey from Power Star to Deputy Chief Minister of AP will be remembered for ages. ✊🙏
JAI JANASENA !!
JAI PAWAN KALYAN !!!
#HappyBirthdayPawanKalyan
Here's Special Bday Mashup Of Our Beloved Deputy CM @PawanKalyan ♥️
From movies to movements, his impact is unmatched Let’s make this birthday a celebration of his journey and his legacy ⭐
#HappyBirthdayPawanKalyan
Today, across the entire state, 13,326 "Gram Sabhas" will be organized simultaneously. On this historic occasion, we request everyone to participate in your respective panchayat's Gram Sabhas and contribute to the comprehensive progress and self-governance of your villages.
#OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj
#हमारी_पंचायत_हमारा_साधिकार
పంచాయతీ ఆస్తి 8 సెంట్లు అని తెలుసుకున్న రైతు కారుమంచి నారాయణ తనకున్న 10 సెంట్లు భూమిని పంచాయతీకి దానంగా ఇచ్చారు 👏🙏
అందరూ నా ఫోటో కావాలి అంటున్నారు నాకు నారాయణ గారితో ఫోటో కావాలి🫡
- ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు
#APTowardsGramSwaraj