స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు.
@PawanKalyan@JanaSenaParty
"అభిమానం అంటే కేవలం థియేటర్లలో ఈలలు వేయడమే కాదు…"ఒక సాదాసీదా వ్యక్తులు వారి అభిమాన హీరోపై చూపించే నిష్కల్మషమైన ప్రేమకు నిదర్శనం ఈ *ముచ్చర్ల వెంకట రెడ్డి నాయుడు బ్రదర్స్ హోటల్ !*
గోడలపై *చిరు చిత్రాలు*.. గుండెల్లో ఆయనపై కొండంత అభిమానం.
ఢిల్లీ: మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హిందూ మతం నుంచి ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని తీర్పు.. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
#SupremeCourt#TamilNadu#TNGovt#SCStatus
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు.
పవన్ కళ్యాణ్ చెప్పిన కులాలను కలిపే సమాజం ఆచరించి చూపిస్తున్నాడు …
భీమవరంలో క్షత్రియ ,శెట్టిబలిజ ,గౌడ సమ్మేళనం పెట్టారు…అది 2016 ప్రయత్నం
పెదపెంకిలో సామాజిక అంశాలతో తీవ్రమైన విభేదాలకు దారి తీసిన బోద సమస్యను పరిష్కరించి గ్రామాన్ని కలిపారు…ఇది ఇప్పుడు మంత్రిగా చూపించిన ఫలితం
నేటి రోజు తరాలుగా విజయవాడలో ఉప్పు నిప్పుగా ఉన్న కాపు కమ్మలని కలిపి భవిష్యత్ ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత కీలక రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఒకప్పుడు శత్రువులుగా ఉన్న కులాలు స్నేహ పావురాలు ఎగరేసేలాగ చెయ్యడం పవన్ కళ్యాణ్ గొప్పతనం..
జనసేన పార్టీ మొదటి రాజ్యసభ కమ్మ ..
నేడు విజయవాడ మేయర్ గా వంగవీటి రాధ ..
ఇదే నిజమైన కులాలను కలిపే సమాజం
🚨 BIG POLITICAL BUZZ!
Former PRP & JanaSena Senior Leader, Ex-IAS officer Thota Chandrasekhar, is reportedly likely to make a comeback to JanaSena Party soon!
A potential homecoming that could further strengthen JSP under the leadership of Pawan Kalyan 🔥
#JanaSena
ఉద్యోగానికి రాజీనామా.. ప్రజాసేవకు సిద్ధం! ✊
2014 నుంచి @JanaSenaParty కోసం నిబద్ధతతో పనిచేస్తున్న గాజువాక 103వ వార్డు అధ్యక్షులు శ్రీ మేడిశెట్టి విజయ్ గారు, RINL ఉద్యోగానికి రాజీనామా చేసి రానున్న GVMC ఎన్నికల్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు.
ఈరోజు నరసాపురం క్యాంపు కార్యాలయంలో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక సంస్థల కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై దిశానిర్దేశం చేశాను.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగుతూ, ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయాలని కమిటీ సభ్యులకు సూచించాను. కూటమి నాయకులు, జనసైనికులు సమష్టిగా కృషి చేస్తూ నరసాపురం నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశాను.
@JanaSenaParty