సీఎం సొంత జిల్లా అయిన సిద్దిపేట చేర్యాల మండలంలో ప్రజలు శవంతో వాగు దాటడం దురదృష్టకరం. కేబుల్ బ్రిడ్జిలు కట్టాం, ఫ్లై ఓవర్లు కట్టామని గొప్పలు చెప్పుకునే గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండటం సిగ్గుచేటు.
It’s the confidence of Honourable Prime Minister Narendra Modi Ji .
This is @narendramodi ji’s guarantee to the people of this nation .
#NaMoAgain2024.
కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @kishanreddybjp గారితో కలిసి బాటసింగారంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించడానికి వెళ్తున్న సందర్భంలో అడ్డుకుని అక్రమంగా అరెస్టులు చేయిస్తున్న నిరంకుశ కేసీఆర్ ప్రభుత్వం
మణిపూర్ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోలేరు. చట్టం కఠినంగా శిక్షించి తీరుతుంది. మణిపూర్ బిడ్డలకు జరిగిన దారుణాన్ని ఎన్నటికీ క్షమించలేం.
140 కోట్ల భారతీయ సోదర, సోదరీమణులకు నేను భరోస ఇస్తున్నాను. ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరిస్తాను.
- ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు
Father - Hindu Gallu Bondhu gallu
Son - SenGolMaal
What else can you expect from Uncultured Morons???
Come out of the slave mentality of thinking low of our own culture #TwitterTillu
Thank you for allowing us to serve and build a New and Developed India!
Heartiest congratulations to the people on the completion of 9YEARS of PM Modi-led government!
#9YearsOfSeva
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో శ్రీ సరస్వతి శిశు మందిరం పున ప్రారంభంలో భాగంగా ఐలాపూర్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి శిశు మందిర్ స్కూల్ కి సంబంధించిన పాంప్లెంట్ లను అందజేస్తున్న కోరుట్ల నియోజకవర్గ బిజెపి నాయకులు పూదరి నిశాంత్ కార్తికేయ గారు.
Today, as we complete 9 years in service to the nation, I am filled with humility and gratitude. Every decision made, every action taken, has been guided by the desire to improve the lives of people. We will keep working even harder to build a developed India. #9YearsOfSeva
What are -
Those who run away from Drug tests called❓
Those who insult Hindus ❓
Those who get Dalit women & Dalits beaten up ❓
Those who play with the lives of unemployed youth❓
Those who are silent on rapes of minors❓
Those who share stage with Rape accussed❓
Those who leave farmers in lurch❓
Those who term Medical student death as small issue ❓
Those who kill children using stray dogs❓
Those who grab lands in guise of Dharani ❓
Those who work for commissions in Kaleshwaram or ORR toll ❓
Those who loot public by not reducing fuel prices ❓
Those who are involved in Liquor Scam ❓
Those who go silent when Hyderabad inundates for small rain called❓
A- KaChaRa Scion alias uncultured morons
Arvind dharmapuri foundation Case Files:: case no-167
Baby of Adawala Anjali
Age: 11 months
Father : Mr. Adawala Athmaram
Place: Lakhora, Velpur, Nizamabad
Diagnosis: ASD closure + Rerouting of LSVC to RA
Foundation Contribution: ₹1,00,000
లక్కోరా, వేల్పూర్, నిజామాబాదుకు చెందిన అడవల అంజలి యొక్క 11 నెలల పాపకు పైన చెప్పిన విధంగా గుండెకి ఆపరేషన్ జరిగింది. కోలుకుంటున్న పాప ఆరోగ్య స్థితి మరియు డిశ్చార్జ్ వివరాలు తెలుసుకోవడానికి శ్రీమతి ధర్మపురి ప్రియాంక హాస్పిటల్ లో తల్లితండ్రులను మరియు డాక్టర్లను సంప్రదించారు.
Baby of Adawala Anjali, who unrwent the above mentioned surgery with ADF aid is visited by Smt. priyanka Dharmapuri. It is informed that the baby has recovered well and is being discharged.
#ArvindDharmapuriFoundation #AyushmanBharat
Today we're supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra