ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ చూసి ఓటు హక్కు ఎందుకు అనే అనుమానం చాలామందిలో కలుగుతోంది.
ఒకవైపు మా ఓటు పోయింది.. మా ఓటు పోయిందని ఉద్యమాలు చేస్తున్నారు.
మరోవైపు అసలు పోలింగ్‌తోనే పనిలేకుండా ఏపీలో అధికారులతో కలిసి అధికార పార్టీలు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయో యావత్తు దేశం చూస్తోంది.
పోలీసుల ఎదుటే నామినేషన్ పత్రాలు చించుతుంటే ఒక పోలీసు అడ్డుకోడు.
ఎవరైనా నామినేషన్‌కు వెళ్తుంటే వారిని పోలీసులే ఆపేసి నామినేషన్ వేయకుండా చేసిన ఘటనలు ఏపీలో జరిగాయి.
అందుకే అసలు ఓటు అవసరమా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.
@dhruv_rathee What is happening in Andhra Pradesh should concern every Indian.
A former Health Minister being physically pushed during an election process is not something any democracy should normalise.
Governments change. Parties come and go. But the police, the law and democratic institutions must remain impartial.
Today it is one leader. Tomorrow it could be anyone.
On law and order during AP civic polls, TDP's @PattabhiRamK1 alleges that YSRCP is creating violence out of fear of losing the elections and claims the party hired shooters from Punjab to instigate violence.
YSRCP's @KarthikYells responds that free and fair elections must be conducted in AP and asks why Mr Naidu is afraid.
#AndhraPradesh #YSRCP #TDP #CivicPolls #ITVideo | Anjilee Istwal
Former Andhra Pradesh minister Vidadala Rajini was pushed to the ground by a woman police officer during a confrontation at her residence, with the YSRCP alleging that she was manhandled by Sub-Inspector Priyanka.
The party claimed Rajini had been placed under house arrest and prevented from meeting candidates seeking B-forms for the local body elections. YSRCP has sought action against the officer, an independent probe and intervention by the State Election Commission.
#AndhraPradesh #YSRCP #Police #Election #IndiaNews
ఏ కుటుంబంలోనైనా మనస్పర్థలు, విభేదాలు సహజం. మరి చంద్రబాబు గారికి, ఆయన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారికి మధ్య విభేదాలు లేవా? ప్రతి కుటుంబంలోనూ ఉండే సమస్యలను రాజకీయాలకు ముడిపెట్టి, ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది @ncbn?
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారా? పాలనలో వైఫల్యాలపై నిలదీస్తారనే భయంతో ప్రజలకు సంబంధంలేని అంశాలను తెరపైకి తెస్తున్నారా?
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్ర సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, కుటుంబ వ్యవహారాలపై ప్రెస్మీట్లు పెట్టడం ఏ రకమైన పాలన?
ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పలేక, అభివృద్ధిపై చర్చించలేక, చివరకు కుటుంబ అంశాలనే రాజకీయ చర్చగా మార్చడం మీ పాలనా దుస్థితికి అద్దం పడుతోంది. ప్రజలకు కావాల్సింది మీ కుటుంబ వ్యవహారాలపై వివరణలు కాదు @ncbn… తమ సమస్యలకు పరిష్కారాలు, రాష్ట్రానికి అభివృద్ధి, పాలనలో జవాబుదారీతనం!
మీకెందుకు వాళ్ళ ఫ్యామిలీ విషయం @ncbn⁉️
రాష్ట్రంలో el nino effect వుంది ఏ రోజు ఇలా ప్రెస్‌మీట్ పెట్టలేదు
నిత్యావసర ధరలు పెరిగాయి మాట్లాడలేదు
దాడులు జరుగుతున్నాయి వాటిని ఇలా డైవర్ట్ చేస్తున్నారు శిఖండి రాజకీయం అంటారు దీన్ని
అయినా నువ్వేమైనా వాళ్ల లాయర్⁉️
Media: Elections లో దాడులు పెరిగాయి
CM : మేనకోడలి పెళ్లికి ఇల్లు ఇవ్వడం లేదు
Media: Nominations వేయనివ్వడం లేదు
CM: యాలంక పాలస్ లో పెళ్లి ఒప్పుకోలేదు
Media: National level lo మన రాష్ట్రంలో దాడులు గురించి మాట్లాడుతున్నారు
CM:మేనమామ కాదు కంసమామ
👏
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వీధి రౌడీ కంటే హీనమైన భాషలో జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరం.
జగన్ అమెరికా నుంచి హోమ్‌సిక్‌తో తిరిగి రావడాన్ని నేరంలా చూపించడం అన్యాయం
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే అంశంపై చంద్రబాబుకు సమాధానం ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలి.
జగన్ గురించి మాట్లాడే ముందు నారా లోకేష్‌కు సంబంధించిన గత ఆరోపణలపై కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలి.
మాపై బూతులు, వ్యక్తిగత విమర్శలు చేస్తే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.
50 సంవత్సరాలు నిండిన బీసీలు రూ. 4,000/- పెన్షన్ పొందండి.
చంద్రబాబును ఓడిస్తే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన 50 ఏళ్లకే రూ. 4,000/- పెన్షన్ హామీని నెరవేరుస్తాడు.
#VennupotuBabu#CBNTurnedAPIntoBihar#JaganannaConnects
🚨 The incident in Ravikamatam mandal, Chodavaram constituency, in front of ysr congress mandal party president house raises serious concerns about law and order under the TDP-led government.
With local body elections underway, democracy cannot be held hostage to fear and intimidation.
We demand immediate action, accountability, and a safe environment for free and fair elections.
The people’s mandate must prevail—not intimidation!
Democracy must be protected—not put at risk. Who will take responsibility?
@naralokesh@JaiTDP@ncbn@dgpapofficial
Dhruv Rathee, Saurav Das and several activists have reacted to the controversy surrounding the alleged manhandling of former Andhra Pradesh minister Vidadala Rajini.
Read More: https://t.co/P9PGBcXbJe