@ajaramaram ఒక చిన్న ఆలోచన!!
ఇలాంటివి, ఇది తప్పు వార్త / fake అని మనకు తెలిసినప్పుడు, తప్పు అని ఇతరులకు చెప్తున్నప్పుడు వాటి మీద ఒక Cross Mark వేసి చెప్తే బాగుంటుందేమో!!
ఆలోచించండి.
నేనేమైనా తప్పుగా చెప్పింటే క్షమించండి.🙏🙏
@tata_neu
I have logged out of app tataneu and when I tried to login again it is showing another last name with out an option to change. Please help to me login
@airtelindia@Airtel_Presence
My airtel prepaid recharge oF 719rs plan for 84 days is about to expire in 5 days.
Can I recharge it today, to activate it after 5 days?
Or should I wait for current plan expire date?
@kkmohan73 అయ్యా నమస్కారం🙏
మీరు అంటున్న 'విశ్వాసం' ఇప్��ుడు కొత్తగా కొందరిని కలిసిన తర్వాత వచ్చినది కాదు.
వారు ముందు నుంచే హిందీలో "కూడా" వేస్తున్నారు.
"మీ" లాంటి వారు కూడా ఇంతగా దిగజారల్సిన అవసరం లేదోమో!!
నాకు దొరికిన కొన్ని ట్వీట్లు చూడండి.
1. 10-మార్చి-18
https://t.co/NgfjCzRUcZ
1/2
@nag_vasireddy నాగ్ గారూ!!
చాలా రోజుల నుంచి మీ ట్వీట్లు టైమ్‌లైన్‌లో చూస్తున్నాను.
పాడ్‌కాస్ట్‌లు కూడా విన్నాను. చాలా బాగున్నాయి.
చాలా ట్వీట్లలో మధ్యమధ్యలో 'ధ' ఉండాల్సినచోట 'థ' లు ఉంటున్నాయి. సరి చూసుకోగలరు.
తప్పైతే క్షమించండి!!
@comment97380588 @savyasachi2020 చిన్న సవరణ: స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి 73 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 74 వ సంవత్సరం నడుస్తోంది.
వాటిలో మన "రాజన్న" ప్రభుత్వం కూడా ఐదో - ఐదున్నర సంవత్సరాలు ఉంది. కనీసం ఆయనైనా కొద్దోగొప్పొ చేసుంటాడు. చూసుకొని మాట్లాడండన్నో!!
తప్పు ఎత్తి చూపడం నా ఉద్దేశ్యం కాదు.
వాడిన రెండు సార్లు 'ఝ' అనే వాడటం వల్ల నిజంగానే 'ఘ' ని 'ఝ' గా పొరపాటు పడ్డారేమోనని చెప్తున్నాను.
తప్పైతే క్షమించండి!!