జాతి పి�� మహాత్మా గాంధీ గారి జెయంతి సందర్బంగా మాజీ ఎంపీటీసీ హరిబాబు,మాజీ సర్పంచ్ BRS సీనియర్ నాయకులు పెద్ది బిక్షపతి రెడ్డి సంఘము అధ్యక్షులు మ్యాకల రాంచంద్రరెడ్డి మాజీ BRS యూత్ మండల అధ్యక్షులు మల్యాల మధుకర్ రెడ్డి రాజిరెడ్డి తదితరులు గణంగా నివాళ్లు అరిపించడం జరిగింది