నిన్న మా అమ్మమ్మ స్వర్గస్తులైనారు ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన నాకు 20 ఏళ్ల వయసు వచ్చిన తండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది మాకోసం తన మిగతా సంతానాన్ని పట్టించుకోక పోవడంతో చివరి రోజుల్లో వాళ్లు చాలా వరకు మొహం చాటేశారు మొహమాటానికి అలా వచ్చి వెళ్లారు మీరే ఇంతవరకు తిన్నారు కాబట్టి మీరే చేయాలి అని
విదేశాల్లో ఉంటే చివరి చూపు దక్కడం కూడా కష్టమని ఇప్పుడు తెలిసొచ్చింది ఎలాగోలా బయలుదేరుతున్నా అమ్మమ్మ అందరిని కాస్తో కూస్తో బానే చూసుకుంది గత పదేళ్ళుగానే మా మీద ఎక్కువ ప్రేమ చూపించింది దీంతో బంధువులు గతంలో ఆమె చేసిందంతా మర్చిపోయారు...
అందుకే డబ్బుంటే నే విలువ అని
మీ ఇంట్లో వృద్ధులు ఉంటే వారిని వదలకండి జాగ్రత్త
#MaheshBabu గారు నా cinema చూసి details నచ్చి, నన్ను ఇంటికి పిలిచి appreciate చేస్తుంటే..
#Chiranjeevi గారి లాంటి వ్యక్తి industry లోకి రాకపోయి ఉంటే, నేను కూడా industry కి వచ్చేవాడిని కాదు.
— Director #VenkateshMaha
https://t.co/AVqVd4cULl
నిజంగా అస్సలు 151 సీట్లు కనీసం mla కూడా కాలేదు నువ్వు చరిత్ర అన్ని చెప్పుకున్న 3 time cm నీ జైల్లో వేసారు..!
@PawanKalyan బ్రతుకు మీద ఆశ lennodey నీలా ఉంటాడు అన్న 🙏🥵🥵😭
చెప్పిన మాట శిఖరమంత ఎత్తు,
పడిన అడుగు కృష్ణవేణి ప్రవాహమంత గట్టి!
మాట తప్పి నక్కినా, మడమ తిప్పి పారిపోయినా...
మా చెంచు మల్లయ్య విల్లంబుల ముందు నిలవగలరా?
శరణు చెన్న మల్లేశా.
శివ నీ దయ