ప్రతీ సమస్యకు అన్ని పార్టీల నుండి ప్రశ్నలు ఉంటాయి, కొన్ని పార్టీల నుండి సమాధానాలు ఉంటాయి.. పరిష్కారాలు మాత్రం ఉండవు.ఆ పరిష్కారమే @janasenaparty @pawankalyan
A heartfelt thank you to the entire Jana Sena team for your tremendous support, dedication, and efforts in making Sri Pawan Kalyan Garu’s birthday celebrations a grand success. ❤️
My sincere gratitude to:
•Sri Pantham nanji garu MLA kakinada rural
• Sri Tummala Babu Garu – District In-Charge, DCCB Chairman, Peddapuram Constituency In-Charge & Five-Member Committee Member
•Sri Thota Sudhir garu - Ap State civil supplies corporation chairman & kakinada janasena city president
•Sri Talatam Satya garu - KAUDA Chairman
• Sri Pendem Dorababu Garu – Five-Member Committee Member & Former MLA
• Sri Rao Akshay Garu – U. Kothapalli Mandal President
• Sri Muralasetty Sunil Kumar Garu – Godavari Eastern Delta Chairman
• Sri Nandamuri Vinod Garu
• Sri Nallam Srinivas Garu
• Sri Alavilli Rana Garu
• Sri Odduri Kishore Garu – Five-Member Committee Member
•kurakula Aravind
• Smt. Chikkala Varalakshmi Garu – Pithapuram Town President
• Pithapuram Mandal President & Gollaprolu Town President
• Sri Bullet Vasu Garu – Tuni Point of Contact
• Sri Chodisetti Ganesh Garu Tuni Point of Contact
• Sri Jyothula Srinivas Garu – Gollaprolu Mandal President
•Sri suravarapu suresh garu
•Smt challa lakshmi garu - Kapu corporation director
•Sri kadari tanmaya naidu garu
• Sri Medisetti Surya Kiran (Bobby) Garu – Prathipadu Constituency Samanvayakartha
• Sri Tumalapalli Ramesh Garu – Jaggampeta Constituency In-Charge
• Sri Kottem Sundar Garu
• Sri Bojja Kumar Garu
• Sri Bojja Lova Raju Garu
• Sri Venna Chakradhar Rao Garu
• Sri Vinay Naidu Garu
• Kakinada Parliament Veera Mahila Team
Your hard work, coordination, enthusiasm, and unwavering commitment made the birthday celebrations truly memorable and successful.
This grand celebration is a reflection of the unity, strength, and dedication of the Jana Sena family.
Once again, my heartfelt thanks to everyone who contributed to the success of the celebrations.
@pantham_nanaji
@tho_ta_sudhir_kkd
@tummalababu_offical @talatamsatya5 @gopal_akshay_rao @vinodnandamuri @nallam_srinu @alavilli_rana @aravind_kurakula @jyothula_srinivas @vinay_naidu_fan_of_vrb @chvaralakshmi_towninchargeptp @kathipudibobby @oduri_kishore111 @muralasettysunilkumar
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచ���స్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబు���ు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
#HBDJanaSenaniPawanKalyan
కోట్లాది మంది జన హృదయ విజేత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక���తిత్వం, అధికారం ప్రజాసేవకే అంకితం అంటూ, విలక్షణ రాజకీయాలకు నాంది పలుకుతూ, లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ చరిత్ర సృష్టిస్తున్న జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీఎత్తున మొ���్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రైల్వేకోడూరు నియోజకవర్గ నాయకులకు, జనసైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వేరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే షెడ్యూల్ ఉండటం వలన �� కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నప్పటికీ, పర్యావరణాన్ని పరిరక్షించాలనే జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తునందుకు మీ అందరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
#JSPForNewAgePolitics
The Andhra Pradesh Forest Department is delighted to receive appreciation for the Araku Ecotourism initiatives during the visit of the Hon’ble Chief Minister Shri. @ncbn garu to Araku.
The recognition and positive public perception reflect the dedicated efforts of the Forest Department under the leadership of Hon'ble Deputy CM Shri @PawanKalyan garu in promoting responsible ecotourism, nature conservation, sustainable livelihoods and enriching visitor experiences while preserving the unique natural beauty of the Araku region.
Heartiest congratulations to Smt. Umamaheshwari, DFO, Paderu, and the entire team for their commitment and commendable efforts in strengthening Araku as a sustainable and nature-friendly ecotourism destination.
@APDeputyCMO@moefcc@PIB_India@pibvijayawada
#APForestDepartment #Araku #ArakuEcotourism #Ecotourism
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న ప్రతి చోట జనసేన పోటీ చేస్తుంది. అభ్యర్థు���ు మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఈ రెండేళ్లలో రూ. 1.46 లక్షల కోట్లతో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి.
హామీల అమలుకే ప్రథమ ప్రాధాన్యం... పిఠాపురం ఆరోగ్య రంగానికి సరికొత్త రూపు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో ఆసుపత్రుల అభివృద్ధి
• ఆయుష్ సేవల ��ిస్తరణ.. వైద్య విద్యకు నూతన ఊపిరి
•రూ.34 కోట్లతో ఏరియా ఆసుపత్రి ఆధునికీకరణ
•సుమారు రూ.100 కోట్లుతో ఆయుష్ వైద్య కళాశాల ఏర్పాటు
•రూ. కోటి వ్యయంతో కొమరగిరి, చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
•విరవాడలో తుది దశకు చేరిన ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీ పనులు
•ఆసుపత్రులన్నింటికీ కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం
నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అనే గొప్ప ఆశయాన్ని ఆచరణలో సాకారం చేస్తూ పిఠాపుర�� నియోజకవర్గాన్ని సమగ్ర, అత్యున్నత ఆరోగ్య సేవలకు కేంద్రంగా, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే మోడల్ హెల్త్ హబ్‌గా ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు శ్రీ @PawanKalyan గారు తీర్చిదిద్దుతున్నారు. ప్రతి పేదవాడికీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉ��ితంగా అందాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ మహత్తర లక్ష్య సాధనలో భాగంగా ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రుల అభివృద్ధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, ఆయుష్ వైద్య సేవల విస్తరణతోపాటు వైద్య విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీనితోపాటు రోగుల ప్రయాణ సౌకర్యార్థం ఈ ఆసుపత్రులన్నింటికీ కనెక్టింగ్ రోడ్లను కూడా నిర్మించారు.
•శరవేగంగా ఏరియా ఆసుపత్రి అభివృద్ధి
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతో పిఠాపురంలోని 30 పడకల పాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను రూ.34 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపాదికన సాగుతుండగా, ఇప్పటికే దాదాపు 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 4.67 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ అత్యాధునిక ఆసుపత్రిలో ఆధునిక ఐసీయూ, అధునాతన వైద్య పరీక్షా ప్రయోగశాలలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, 30 పడకల ప్రసూతి వి��ాగంతోపాటు చిన్నపిల్లల వైద్యం, కంటి వైద్యం, ఎముకల వైద్యానికి సంబంధించిన ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం పూర్తై ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఆరు మండలాలకు చెందిన సుమారు 3 లక్షల మంది ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉచిత, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఆసుపత్రికి అనుబంధంగా బయోమెడికల��� వ్యర్థాల నిర్వహణ భవనం, మార్చురీ, లక్ష లీటర్ల సామర్థ్యం గల సంప్తోపాటు ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా చేపడుతున్నారు.
•ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆయుష్ మెడికల్ కాలేజీ ఏర్పాటు
పిఠాపురం పేరును వైద్య విద్యా రంగంలో ప్రత్యేకంగా నిలబెట్టే లక్ష్యంతో, నేషనల్ ఆయుష్ మిషన్ కింద ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆయుష్ మెడికల్ కాలేజ్‌తోపాటు అనుబంధ అభివృద్ధి పనుల కోసం పిఠాపురం నియోజకవర్గంలో భూసేకరణ పనులు వేగవంతం చేశారు. ఈ కళాశాల నిర్వహణ, అనుబంధ సేవలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
(1/2)
#JSPChaloNagarKurnool
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ జనసేన ఆత్మీయ సమావేశం
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నాగర్‌కర్నూల్‌లోని రూబీ గార్డెన్స్ వేదికగా ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది.
శ్రీ మేడ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు, పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జనసైనికులు, వీర మహిళలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా పోరాడటం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు.
పార్టీ నాయకత్వం ఇచ్చిన దిశానిర్దేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, ప్రజలకు అండగా నిలిచి, జనసేనను మరింత బలమైన ప్రజా శక్తిగా తీర్చిదిద్దేందుకు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి జనసైనికు��ు సమష్టిగా ముందుకు సాగాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది.
#ChaloNagarKurnool #JanaSenaTelangana #JSPForTelangana
ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత
– శ్రీ కొణిదెల నాగబాబు గారు
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, ప���్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి 50% గ్రీన్ కవర్ లక్ష్య సాధన దిశగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణకు బాధ్యతగా కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో శ్రీ నాగబాబు గారు, సతీమణి శ్రీమతి పద్మజ గారితో కలిసి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రావి–వేప మొక్కలను నాటారు.
భారతీయ సంప్రదాయంలో ప్ర���్యేక ప్రాధాన్యం కలిగిన ‘అశ్వత్థ నారాయణ వివాహం’ ప్రకృతి, ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనానికి ప్రతీక అని పేర్కొన్నారు. రావి–వేప చెట్లు పచ్చదనం పెంపుతో పాటు స్వచ్ఛమైన వాతావరణం, జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
అనంతరం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాలకు కేంద్రంగా ₹24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘అరణ్యారామం’ భవన డిజైన్లను పరిశీలించారు. నిర్మాణ ప్రక్రియలో తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను నరికివేయకుండా విజయవంతంగా పునఃప్రతిష్ఠాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించి, వాటి స్థితిని పరిశీలించారు.
#APForestDepartment #APGREEN #GreenAndhraPradesh
జన���ేనాని జన్మదినం రోజున జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటన
సెప్టెంబర్ 2, జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటించి, విధివిధానాలను తెలియజేయనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
A special presence at the Pre-Birthday Celebrations of Power Star Pawan Kalyan Garu! ❤️🔥
Panjaa producer Neelima Tirumalasetti Garu is joining us at Insomnia to celebrate the birthday of our beloved Power Star.
A celebration of the cult. A celebration of the legacy.
Book yours tickets now
Let’s make it unforgettable!
Book Tickets Here :- https://t.co/RJAWWqyf7O
#Panja4K
#Panjaa4K
జనసేనాని శ్రీ @PawanKalyan గారి పోరాట స్ఫూర్తితో గత వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాం, రౌడీ మూకలతో కలబడ్డాం, గెలిచి చూపించా���.
ఈ సారి ఎన్నికల్లో మన సత్తా చాటుదాం ✊
#JSPForNewAgePolitics #VoteForGlass