Diploma 3rd year lo undaga ee movie ki 30*20 flex kattincham ma Amalapuram clock tower center dagara with the below still 👇😁😎
#Panjaa#HappyBirthdayPawanKalyan
ఏక్టీంగ్ చూసి పడిపోలేదు
ఏట్టిట్యూడ్ చూసి పిచ్చెక్కిపోయాం😍
కులం చూసి కలుపుకు పోలేదు
కారెక్టర్ చూసి కావాలి అనుకొన్నాం👍
స్టైల్ చూసి సంబర పడిపోలేదు
సింప్లిసిటీ చూసి సలాం కొట్టాం✋
మీరు ఎంత సౌండ్ చేస్తే
మా ప్రేమ అంత రీసౌండ్ అవుద్ది️🙏✊💪
#HappyBirthDayPawanKalyan
భౌతికంగా హరికృష్ణ గారు మా నుండి దూరమైన, మీరు పోషించిన పాత్రలు, రాజకీయ నాయకుడిగా, రవాణా శాఖా మంత్రిగా ఆయన తీసుక��చ్చిన సంస్కరణలు ఎప్పటికి మా గుండెల్లోంచి మిమ్మల్ని చేరప��ేవు. ఆయన జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాం.
#NandamuriHarikrishna
ఆయుధం లేని అర్జునుడు. అందరిలో ఒకడిలా బతికే అసమాన్యుడు. మా అందరి ఆశలు మోస్తున మా అధ్యక్షుడు శ్రీ @PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HappyBirthdayPawanKalyan