జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు రేపు మధ్యాహ్నం 2 గంటలకి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంకి చెరుకుంటూరు. అక్కడ నుండి RK బీచ్ రోడ్ లో ఉన్న నోవొటెల్ వరకు భారీ ర్యాలీ తో చేరుకుంటారు.
Dear sukanya garu @AmbatiRambabu
Dear గుట్కా #Kodalinani
Dear psycho #Perninani
Dear @gudivadaamar
రేపు @PawanKalyan గారు పబ్లిక్ పోలసిల గురించి...అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరుకు మీరు ఈకిన దాని గురించి మాట్లాడతారు మీరు యధావిధిగా మొరగడానికి సిద్ధంగా ఉండండి
ఇది మనం కూర్చునే కుర్చీ..పచ్చటి చెట్లను గొడ్డలతో పడగొట్టి , రంపంతో ముక్కలు ముక్కలు కోసి , బెరడుని బ్లేడుతో సానబెట్టి , ఒళ్ళంతా మెకులతో కొట్టి తయారు చేస్తారు.
ఎంత హింస దాగుందో కదా !
జీవితం లో మనం కోరుకునే ప్రతీ సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది
Today, jagan in assembly
"చంద్రబాబు గారు హెరిటేజ్ షాపు లొ ఉల్లి రెండు వందల రూపాయాలు కి అమ్ముతున్నారు "
Em references ..em politics samy.
చంద్రబబు జనాల్ని చంపితే ..ఆ శవాల్ని తినే గెద్దల్లా మీరు తయారయ్యారు ఇద్దరికీ తేడ లెదు
#JaganAnnaUllipayiPadhakam
A chief minister who doesn't believe in "due process of law".. who has no respect for statutory bodies like NHRC. Dear Jagan garu, if you believe that accused need to be punished without any trial, then please remember that you are an accused in 31 cases.