విజయవాడ విద్యాధరపురంలో మంగళవారం నిర్వహించిన శ్రీ వంగవీటి మోహన రంగా గారి వర్థంతి కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. శ్రీ రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు.