ప్రొటెస్ట్ చేసినప్పుడు జరిగిన డామేజీ కి మేము రెస్పాన్సిబుల్ కాదు. అది మేము చెయ్యలేదు. మాకు సంబంధం లేదు - సౌరవ్ దాస్
మరి రాజీనామ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ తీసుకొని స్టూడెంట్స్ దగ్గర కి పోయి ఒక్కో పేపర్ ఇంత అని అమ్మాడా? దానికి గాని పైసలు మోడి స్కానర్ పట్టుకొని పక్కన కూర్చుని పైసలు వసూల్ చేశారా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చెయ్యాలి, మోడీ రిజైన్ చెయ్యాలి అంటూ అసభ్యంగా నినాదాలు చేశారు.
ఇలాంటోళ్ళని నమ్ముకొని జెన్యూన్ గా బయటకి వచ్చిన స్టూడెంట్స్ over excite అయి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నారు.
తుని ఘటనలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు...
కానీ రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయి. కారణం అయినవారు ఎప్పుడూ పోతారా అని ఎదురుచూస్తున్నాయి అని మేము అంటే ముఖానికి పసుపు పూసుకుని ఏడుస్తావ్. అవసరమా నీకు.
సొంత బిడ్డ ప్రమాదంలో ఉంటేనే ప్రజా కార్యక్రమాలు వాయిదా వేయనివాడు, నీ బిడ్డ చావుని రాజకీయం కోసం వాడుకుంటాడు అని ఎలా అంటున్నారు పార్వతీ గారు?
మీరు @Anitha_TDP గారు స్పందించాలి. ఈ కేసు విషయంలో అడ్డమైన వాళ్ళతో మా నాయకుడు మాటలు పడుతున్నాడు.
#JanaSenaParty#PawanKalyan
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత.
సింగరేణి ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటంలో జనసేన ముందుంటుంది.
#Singareni#Telangana #JanaSenaTelangana
మంచానికి పరిమితమైన తన బిడ్డను హేళన చేసినా ఆ తల్లి ఇంకా నిన్ను పెద్ద మనిషి అంటుంది,
తన బిడ్డ పరిస్థితిని చూసి @PawanKalyan గారు వచ్చారు తప్పా రాజకీయానికి సంబంధం లేదు, మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలాగే దిగజారిన వ్యాఖ్యలు చేస్తారా అని ఆ తండ్రి అడుగుతున్నాడు.
బహిరంగ క్షమాపణ చెప్పి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో @perni_nani
#PawanKalyanTransformsAP
మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు.
#Chapter7
ఏంట్రా ఇది? చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది. అన్ని రోజులు దీక్ష చేసి దర్శనానికి వస్తే ఇలాంటి treatment not at all acceptable. ఆలయ సిబ్బంది మీద చర్యలు ఉండాలి, enquiry ఉండాలి. మరళా ఇలా రిపీట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తెసుకోవాలి అనే discussion ఉండాలి.
@PawanKalyan@ncbn
కల్తీ నెయ్యి అంటే ఎంతో కొంత నెయ్యి ఉంటుంది.
అసలు నెయ్యే వాడలేదు కాబట్టి నెయ్యిలో కల్తీ జరగలేదని వాదించడం @YSRCParty పనికిమాలిన తెలివికి నిదర్శనం.
#YSRChemicalParty#NoGheeInTTDLaddu
ఆ ఇద్దరి ఆట పాట....
ఒకే ఫ్రేమ్ లో
🔥🔥 ఒక దర్శకుడి గానే కాదు... ప్రేక్షకుడి లా కూడా
చూసాను... 👌👌👌👌 🥳🥳🥳🥳
That joy, that madness, that
MEGA VICTORY MASS high is something I’ll never forget.
I’m sure you all will feel the SAME HIGH, ENERGY, EXCITEMENT on the big screens this JANUARY 12th 🤗🤗🤗
#MegaVictoryMass Song on Dec 30th is surely going to be a celebration for all of us 🥳🥳🥳
#ManaShankaraVaraPrasadGaru
మీ పార్టీ నే సీజ్ అయ్యాక వేరేవాళ్ళని ఏం సీజ్ చేస్తారు @YSRCParty ?
3 ఏళ్లుగా పాల ప్యాకెట్ మోసుకుంటూ వైసీపీ తో తిరిగినోడికి కనీసం మీ కార్యకర్త అనే గౌరవం ఇవ్వకుండా, పార్టీకి సంబంధం లేదు అనడం అన్యాయం జగన్... సొంత కార్యకర్తలతో కోడి కత్తి, రాళ్ళ దాడులు చేయించుకున్న చరిత్ర మీది, ఇప్పుడు మీ కార్యకర్తను గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దగ్గర్లోకి పంపించి ఏం ప్లాన్ చేసావ్?
#YSRCriminalPolitics