‘ఐఐటీ రామయ్య’గా తెలుగు ప్రజలకు సుపరిచితులైన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. క్రమశిక్షణ, అత్యుత్తమ శిక్షణతో ఐఐటీల్లో సీట్లు పొందేందుకు వేలాది మంది విద్యార్థులకు రామయ్య గారు మార్గం చూపారు. ఆయన తీర్చిదిద్దిన విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో గొప్ప గొప్ప హోదాల్లో పనిచేస్తున్నారు. రామయ్య గారితో నాకు ఎంతో కాలంగా ఆత్మీయ అనుబంధం ఉంది. విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని నేను దగ్గరగా చూశాను. నిండు నూరేళ్ళు పూర్తి చేసుకున్న రామయ్య గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Today, I made a surprise visit to Heritage plant in Maharashtra, where I observed the testing procedures carried out in the laboratory using an automated testing machine to detect adulterants.
I had the opportunity to understand how the technology supports quality checks and ensures accuracy in testing. It was encouraging to see the processes and attention to detail involved in maintaining quality standards.
Chennai has always been a special city for my family. My grandfather NTR garu built his career here, and my parents got married here. It was great to be back in chennai this evening for the wedding reception of @anirudhofficial and Kavya Maran, and I wish the couple a lifetime of love, music and happiness.
It was a privilege to meet the legend himself, @rajinikanth sir, and I sought his blessings. I was also glad to meet former Chief Minister @mkstalin sir and Leader of Opposition @Udhaystalin garu.
చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన రాజ్యసభ సభ్యులు, డీఎండీకే పార్టీ కోశాధికారి ఎల్.కే. సుధీష్ గారి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ జన్ను శ్రీ సుధీష్, అఖిల్ రవి కుమార్లను ఆశీర్వదించాను.
@lksudhish
Andhra Pradesh Leads India in Agricultural & Allied Exports! 🏆
State-wise Agricultural Export Data for Financial Year: 2025–26
1 Andhra Pradesh $6.9 billion
2 Gujarat $6.6 B
3 Maharashtra $6.3 B
4 Haryana $4.0 B #AgriculturalExports#APNo1#GlobalExports#MadeInAP
Deeply saddened by the passing of Shri S.M. Srinivasan garu, the renowned artist whose portrait of Lord Venkateswara adorns the puja rooms of millions of homes. Invited by @TTDevasthanams in 1970, he painted Srivaru after beholding the Moolavirat up close, and gave every devotee a darshan they could keep at home. My heartfelt condolences to his family. Om Shanti. 🙏
Proud to see our star athlete from Andhra Pradesh, @JyothiYarraji, receive the prestigious Arjuna Award.
Many congratulations, Jyothi! We are proud of you. Wishing you continued success. Keep shining and making us proud!
The affair rally:
$AMZN has added $2 trillion to its market cap since Bezos cheated on his wife in 2019
$MSFT has added $2 trillion to its market cap since Bill Gates cheated in 2021.
$NVDA bull case just dropped
Heartbreaking to see the plight of our citizens stranded abroad. @OfficeofNL, request your urgent intervention with the concerned authorities to assist them and ensure their safe and speedy return back home.
I am 57 years old, retired from Fidelity, with an annual income of $1.05 million.
My November advice :
$AMD (AMD) — Not now
$ORCL (Oracle) — Don’t buy
$META (Meta Platforms) — Don’t buy
$INTC (Intel) — Buy at $55–$62
$TSLA (Tesla) — Buy at $385–$395
$NVDA (NVIDIA) — Buy at $192–$198
$MU (Micron Technologys) — Buy at $876–$880
People ask, Why don't you charge?
I've made enough. Sharing is my passion, that's why I post for free.
Delighted to inaugurate the Exhibition & Sale of Crafts and Textiles, hosted by the Crafts Council of Andhra Pradesh at Sri Sesha Sai Kalyana Vedika in Vijayawada today!
This exhibition brings together the exceptional talent of master artisans and weavers, showcasing the rich cultural heritage and timeless craftsmanship of Andhra Pradesh and beyond. From exquisite handlooms to intricate handicrafts, every piece tells a story of tradition, dedication, and artistic brilliance.
Supporting our local artisans is key to preserving these traditional art forms for future generations. I encourage everyone to visit, appreciate, and support our native craftspeople!
#CraftsCouncilOfAndhraPradesh #AndhraPradesh #Mangalagiri #Vijayawada #Handlooms #Handicrafts #IndianHandlooms
Today, I made a surprise visit to the Heritage plant at Rai, Sonipat, Haryana, to review its facilities, infrastructure and ongoing operations.
During the visit, I toured various sections of the plant, observed the operational processes and reviewed the quality control measures and standards being maintained. I also interacted with the team to gain insights into the day-to-day functioning of the facility and the efforts being made to ensure efficient operations and consistent quality.
It was encouraging to see the team's dedication, attention to detail and commitment to maintaining high standards across the facility. I appreciate their efforts and wish the entire team continued success in all their endeavours.
The NDA alliance is sweeping the municipal elections in Andhra Pradesh. Urban voters have once again placed their trust in the TDP, Jana Sena and BJP alliance. #NDAsweepsAP
స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన సమన్వయంతో ముందుకు సాగుతున్నాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు పరస్పర అవగాహనతో సీట్ల సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నాం
నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, రైతులు, పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాము
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని,
టీడీపీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై,
జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీలతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి.
#PressMeet
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#Ponnur
నల్లచెరువు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం,
శాసనసభ్యులు శ్రీ కందిక��ంట వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో.. కదిరి పీ.వీ.ఆర్.ఫంక్షన్ హాల్ నందు..
నల్లచెరువు మండల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాను...
#LocalBodyElections2026
#NaraChandrababuNaidu
#NaraLokesh
#ParitalaSreeram
కడప నగరంలోని 16, 17వ డివిజన్ల పరిధిలో సభాపతి రోడ్డు నుంచి కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, కూటమి నాయలు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాము.
అనంతరం వై-జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్��ర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించాను. కడప నగర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరాను.
మేయర్ అభ్యర్థి శ్రీమతి మట్లి సువర్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశాము.
#KadapaCorporation #MatliSuvarna #VoteForCycle #VoteForSuvarna #KadapaDevelopment
విశాఖపట్నం (జీవీఎంసీ) మేయర్ కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగర సమగ్రాభివృద్ధి, పౌరసదుపాయాల మెరుగుదలే ధ్యేయంగా బరిలో నిలిచిన కూటమి అభ్యర్ధులకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణ విశాఖ గడ్డపై మన విజయాన్ని సుస్పష్టం చేస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనాన్ని చాటేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
#PallaSrinivasaRao
#TDPStatePresident
#sribharat #mukkasravani #vizagmayor
Lake Michigan, Chicago skyscrapers, and a beautiful sunset! 🌅 Enjoying the relaxing views at Navy Pier with family, lots of fun, and happy thoughts. ❤️
These little moments together make the best memories! 😊
#FamilyTime#Sunset#Chicago#memories