చూస్తుంటే 60 యేండ్ల కంటె పెద్ద యుద్దం చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది.రాబందులు, గుంట నక్కలు కాచుకొని కూర్చున్నయ్. తస్మాత్ జాగ్రత . తెలంగాణ సాదించటం ఒక ఎత్తు ఇప్పుడు మన పాలన పరాయి రాష్ట్ర బానిసలకు వెళ్ల కుండా ఆపడం ఇంకో ఎత్తు.
#trs2023@KTRTRS@trs2023@SkWarangal @RSRTRS
ఇదిగో కేసీఆర్ ఆనవాళ్లు!
ఎట్టకేలకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద నిజాలు తెలుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 20 శాతం పనులు కూడా కాలేదని ఇన్నిరోజులు అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు
ఇప్పుడు స్వయంగా పరిశీలించి 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయని తెలుసుకున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మిగిలిన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది
@TNewsTelugu Its Human Right Violation to Hold Neck.
SI has no Orders to Hold the agitating Humans.
Humans have right to agitate with Voice. The Voice of the Humans has no Limitations to the Volume as it is natural and as long as they done use the mic.
SI can be suspended for 2 years.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్‌లో భారత దేశానికి ఘోర అవమానం
తెలంగాణలో జరిగిన భారత్ సమ్మిట్‌లో POK మరియు లడక్ లేకుండా భారతదేశ మ్యాప్‌ని ఉపయోగించిన కాంగ్రెస్ ప్రభుత్వం
100 దేశాలకు పైగా ప్రముఖులు హాజరైన ఈ సమ్మిట్‌లో ఇలా చేయటం దేశ ద్రోహం కింద పరిగణించాలని డిమాండ్
I request Central Minister @bandisanjay_bjp to release the list of Pakistanis and Bangladeshis who are living illegally in Hyderabad.
We will ensure they are thrown out 👍
Also, we demand answers, how did they even enter Hyderabad? We are not a border state !!
Who is responsible for this failure?
Who has been ruling this country for the past 11+ years?
Have fully cooperated with Gachibowli police authorities, and given my detailed statement today as a law abiding citizen under BNSS Act.
The post was reshared by 2000 individuals on this platform.
I sought clarification on whether same action is initiated for all!
If not, this raises concern about selective targeting, that in turn compromises the #principles of #natural justice and equality before the Law.
#RuleofLaw #FreedomOfSpeech
#justsaying
గ్రూప్-1 ఉర్దూ మీడియంలో 9 మంది అభ్యర్ధులు పరీక్ష రాశారని మార్చి 3వ తేదీన టీజీపీఎస్సీ ప్రకటించింది, కానీ నిన్న 10 మంది అభ్యర్ధులు పరీక్ష రాశారని ప్రకటించింది, ఇది స్కాం కాదా ?
తెలంగాణలోనే అతి పెద్ద కుంభకోణం ఈ గ్రూప్- 1 పరీక్షా ఫలితాలు, దీనిపైన కచ్చితంగా సీబీఐ ఎంక్వైరీ వేయాలి –పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో భారతదేశంలోనే అతి పెద్ద స్కాం జరిగింది
ఒక వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉండే 654 మందికి ఒకటే మార్కులు వచ్చాయి, ఇంకో వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉండే 702 మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు వచ్చాయి, ఇది ఎలా సాధ్యం ?
బీజేపీ నాయకులకు తెలంగాణ యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రూప్ 1 పరీక్షల స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Just Another Day in Mohabbat Ka Dukaan!
A Dalit man was stripped and arrested right under Babasaheb’s shadow on his birth anniversary in Congress ruled Telangana!
I demand to know how is tying a banner for Ambedkar Jayanthi a crime so henious that this kind of brutality had to be meted out?
Dear @rahulgandhi, how many more pages will Revanth Reddy’s government be allowed to tear apart from the constitution?
I demand immediate & severe action on every police official involved
#JaiBhim
#JaiTelangana
Resign Revanth and face Enquiry …
In June 2024 GO mentioned Kancha Gachibowli 400 acres as Rs.75 crore per acre making total value Rs.30000 crore but in November 2024 the Government made a valuation report which stated just Rs.52 crore per acre reducing it to Rs.20800 crore after which Government mortgaged the land and raised Rs.10000 crore from Beacon Trusteeship…
A Scam of Rs.9200 crore blown up
హెచ్‌సీయూ భూముల పేరిట రూ.10,000 కోట్ల భారీ స్కాం
వాల్యూషన్లో భూముల రేటుని తగ్గించిన రేవంత్ సర్కార్
5 నెలల్లోనే ఎకరం ధర రూ. 75 కోట్ల నుండి రూ. 52 కోట్లకు తగ్గింపు
వేలంలో సొంత మనుషులకి లబ్ధి చేకూరేలా భారీ స్కెచ్
మొదటి 100 ఎకరాలను సగం ధరకే కొట్టేసే ప్రయత్నం
ప్లాన్‌లో భాగంగానే హుటాహుటిన బుల్డోజర్లను దింపిన రేవంత్
హెచ్‌సీయూ విద్యార్థులు, సుప్రీంకోర్టు అడ్డుకోవడంతో ప్లాన్ రివర్స్