Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
Today, Bharat didn’t just celebrate a successful launch. It celebrated the dawn of a new era of innovation, enterprise, and limitless possibilities.
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of Vikram-1, India’s first privately developed orbital rocket. This landmark achievement reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji to open India’s space sector to private participation, laying the foundation for a vibrant ecosystem of innovation and entrepreneurship.
The success of Mission Aagaman is not only a milestone in space exploration but also a catalyst for new opportunities in science, technology, research, manufacturing, startups, and high-skilled employment. It strengthens India’s position as a global innovation powerhouse and inspires millions of young minds to turn their aspirations into achievements.
May this historic success propel Bharat towards even greater heights in the journey towards a Viksit Bharat.
Congratulations, Team Vikram-1!
- @PawanKalyan@PMOIndia@SkyrootA@isro@PIB_India@IPR_AP@pibvijayawada
#Vikram1 #IndiaInSpace
సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ZOMATO బాయ్ అని వైసీపీ అధికార ప్రతినిధి అన్నాడు , ఇప్పుడేం చేస్తారు తెలంగాణ వాదులు అంతా కలిసి చూడాలి
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Shocking points in Joseph Ravan Remand report👇
🔷సాయుధ యుద్దానికి యువతను ప్రేరేపించేలా వ్యాఖ్యలు
🔷నిషేధిత CPI (మావోయిస్టు)పార్టీ భావజాలం ని ప్రచారం చేయడం
🔷దివంగీత naxalite Hidma ను ప్రశంసిస్తూ వీడియోలు
🔷ఏలూరు క్రిస్టియన్స్ సభలో ప్రభుత్వ అధినేత పై దుషణలు
🔷సనాతన ధర్మాన్ని మరియు హిందూ దేవుళ్ళు దేవతళ్ళను కించ పరిచిన వ్యాఖ్యలు
🔷దేశ విద్రోహ శక్తులతో చేతులు కలిపి ఓక narrative ని run చేయడం (prakashraj, thulasi etc)
And many more…
https://t.co/8A6TNrXstH
జర్నలిస్టు ముసుగులేసుకున్న లుచ్చా బ్యాచ్ మెంబర్స్ సమయం సందర్భం లేకుండా పొద్దస్తమానం ఆంధ్రా వాళ్ళను ఎందుకు తిడుతున్నారో, కేవలం @PawanKalyan మీదనే ఎందుకు పడి ఏడుస్తున్నారో ఈ వీడియో చూస్తే అర్ధమౌతుంది!
అంతా జగన్ నాటకం 🙏
Yoga is an integral part of Bharat’s civilisational ethos and a timeless gift that Bharat has offered to the world. It promotes physical well-being, mental clarity, inner balance, and a healthier way of life. May everyone embrace yoga as a way of life and make it a part of their daily routine.
I began my journey with yoga at a young age. At a time when my mind was filled with many questions, yoga gave me not just answers, but a deeper sense of clarity and inner maturity that profoundly shaped my journey. Practices such as Kriya Yoga,Ashtanga Yoga and the Art of Living’s Sudarshan Kriya continue to remain an integral parts of my daily life.
On the occasion of #InternationalYogaDay, I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Sri @narendramodi ji for his visionary efforts in securing global recognition for yoga and for leading the initiative to have June 21 observed worldwide as International Yoga Day.
@PMOIndia@themodistory
జగన్ రెడ్డి కి కావాల్సింది ఏంటి? ప్రజా సంక్షేమమా? అధికార దాహమా? గత రెండు ట్రెండింగ్ ఇష్యూస్ మీరు గమనిస్తే ఒక చిన్నారి గురించి, ఒక నేరస్థుడి గురించి. జగన్ రెడ్డి ఆయన సమూహం దేని గురించి ఎక్కువ హడావిడి చేసారు? ప్రెస్ మీట్స్ పెట్టారు? చిన్నారి మిస్సింగ్ విషయం ఒకరు ఇద్దరు రెండు ట్వీట్స్ వేసి పక్కన పెట్టేసి ఆ నేరస్థుడి ఇష్యూ విషయం మాత్రం పదుల కొద్దీ ప్రెస్ మీట్స్, ఆయనే బయటకి వచ్చి విజ్ఞాన ప్రదర్శన, కుల చిచ్చు ఇలా జగన్ రెడ్డి, ఆయన సపోర్టర్స్ రెస్ట్ లేకుండా రచ్చ చేస్తున్నారు.
చిన్నారి మిస్సింగ్ కేసులో ఆయన కి రాజకీయ లబ్ధి లేదు. కాని ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టొచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొచ్చు, తటస్థులని కంఫ్యూజ్ చెయ్యొచ్చు. ఆయన మారడు. ఎందుకు అంటే ఆయనకి తెలిసిన రాజకీయం ఇదే.
#YSJagan
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
ఏడు వేల కోట్లు బ్లాక్ మనీ...
చర్చ్ పేరు : బెలోరియన్ ఈస్టర్న్ చర్చ్
రాష్ట్రం : కేరళ
చర్చ్ బిషప్ పేరు : జోహానా వాగ్యారా
బ్లాక్ మనీ ఎంత పట్టుకున్నారు : ఏడు వేల కోట్లు సీజ్ చేశారు
ఇది ఏ న్యూస్ పేపర్లో రాదు,ఛానెల్ లో కూడా రాదు
7000 crores black money is seized from Belorian Eastern church, KERALA!!!
Church was Ron by Bishop Johanna Vaagyara!!!
If such thing had happened in any Hindu Temple, it would have been a major crisis to all the So called social medias!!!! Why are they quiet?!
ప్రముఖ లెజెండరీ సినీ దర్శకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ భారతీరాజా గారి మరణ వార్త భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.
తన అద్భుతమైన చిత్రాలతో కేవలం తమిళ సినీ పరిశ్రమకే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్న గొప్ప దర్శకుడు ఆయన. 6 జాతీయ అవార్డులు అందుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు.
అన్నయ్య మెగాస్టార్ @KChiruTweets గారితో ఆయన తెరకెక్కించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు అందుకున్న సీతాకోకచిలుక వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. గ్రామీణ జీవనాన్ని, మానవ సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడిగా భారతీరాజా గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
అలాంటి గొప్ప సృజనాత్మక దర్శకుడిని కోల్పోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. శ్రీ భారతీరాజా గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
#Bharathiraja