ఈ నెల 23న జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో
శ్రీ గణపతి సహిత శ్రీ వారాహి అమ్మవారి మూలమంత్ర మహాహోమం
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢమాసం, శుక్ల పక్షం, విశాఖ నక్షత్ర యుక్త దశమితిథి సందర్భంగా శ్రీ గణపతి సహిత శ్రీ వారాహి అమ్మవారి మూలమంత్ర మహాహోమం ఈ నెల 23న గురువారం హైదరబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించబడనుంది. ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సమృద్ధితో ఉండాలనే సంకల్పంతో, ధర్మ పరిరక్షణ కోసం వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. జూలై 23న గురువారం ఉదయం 7:30 గంటలకు శ్రీ మహా గణపతి పూజతో కార్యక్రమం మొదలవుతుంది. హోమ కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులకు మహా ప్రసాద వితరణ నిర్వహించబడుతుంది.
#Varahi #JanaSenaTelangana
Shri Mallikarjuna Swamy Jyotirlinga in Srisailam
Second of the 12 jyotirlingas, where Shiva is said to reside as "Arjun" & Devi Parvati as "Mallika."
Heartiest congratulations to @Pvsindhu1 on your magnificent triumph at the Japan Open Super 750.
Your fearless performance against Akane Yamaguchi on her home court was a true display of grit, resilience, and the indomitable spirit of an Indian champion. Rising stronger, overcoming challenges, and reclaiming the top podium makes this victory even more special.
You have once again made every Indian proud by becoming the first Indian to win this prestigious title in Japan. Your journey continues to inspire millions of young sportspersons to dream big, work hard, and never give up.
May this remarkable achievement be the beginning of many more historic victories as you continue to bring glory to our Tricolour on the world stage.
The entire nation celebrates with you. Wishing you continued success in the journey ahead. Jai Hind!
- @PawanKalyan@IndiaSports@BAI_Media@PIB_India@IPR_AP@pibvijayawada
ఏదో ఎల్నినో ప్రభావం,
వర్షాలు పడటం లేదు,
వేసవికాలం లాగానే ఉన్న వాతావరణంలో
Fan వేసుకున్నా సరిగ్గా గాలి ఆడక ఉక్కబోతకు సచ్చి పోతుంటే
ఈ నక్క రజినీ ఏమిటి అరకోటు మాత్రం తీయటం లేదు🥲
అధికార పక్షం, విపక్షం, వామ పక్షం అని తేడా లేకుండా literally అందరూ ఊస్తున్నారు అక్కా 🥲
అధికారానికి ముందు అమరావతికి మద్దతు
అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు
అధికారం పోయాక #MaViGun
కొంచెమైనా సిగ్గు ఉండక్కర్లేదా🥲
మళ్ళీ
"మాట తప్పను - మడమ తిప్పను"
అంటారు🤦🏻♀️
మన దేశం (1949)
సంగీతం: ఘంటసాల
గానం: కృష్ణవేణి
సాహిత్యం: సముద్రాల
సీతారాముల కళ్యాణం చూతము రారండి..
అశ్వమేధ యాగానికి జయము జయము..
చిగురాకులలలో చిలకమ్మ వంటి మరెన్నో పాటలకు మంచి సాహిత్యాన్ని అందించిన మాటల పాటల రచయిత సముద్రాల రాఘవాచార్య గారి జయంతి.
#Ghantasala
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ @naralokesh గారు పరామర్శించారు. హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన శ్రీ లోకేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
• మరీ సున్నితంగా ఉండటం మానెయ్యాలి
• అనవసరమైన విషయాలకు రెస్పాండ్ కావటం మానెయ్యాలి
• వేడి వేడి అన్నంలో సరస్వతి గారు పంపిన పెసర ఆవకాయ పచ్చడి కలుపుకుని తినాలి
• నిద్రపోయే ముందు ఇళయరాజా సర్ గీతాంజలి పాటలు వినాలి
Today marks a historic milestone in India’s space journey. 🇮🇳
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of #Vikram1, India’s first privately developed orbital rocket.
It fills me with immense pride that this remarkable achievement was completely designed and developed in Hyderabad by the brilliant young team at @SkyrootA.
May this historic success inspire countless young minds and propel Bharat to even greater heights on its journey towards a Viksit Bharat.
Congratulations once again, Team Vikram-1! 🇮🇳🚀
@PMOIndia@isro #IndiaWithVikram1 #MissionAagaman
Today, Bharat didn’t just celebrate a successful launch. It celebrated the dawn of a new era of innovation, enterprise, and limitless possibilities.
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of Vikram-1, India’s first privately developed orbital rocket. This landmark achievement reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji to open India’s space sector to private participation, laying the foundation for a vibrant ecosystem of innovation and entrepreneurship.
The success of Mission Aagaman is not only a milestone in space exploration but also a catalyst for new opportunities in science, technology, research, manufacturing, startups, and high-skilled employment. It strengthens India’s position as a global innovation powerhouse and inspires millions of young minds to turn their aspirations into achievements.
May this historic success propel Bharat towards even greater heights in the journey towards a Viksit Bharat.
Congratulations, Team Vikram-1!
- @PawanKalyan@PMOIndia@SkyrootA@isro@PIB_India@IPR_AP@pibvijayawada
#Vikram1 #IndiaInSpace