@naralokesh గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి లక్షలాది మంది DSC అభ్యర్థుల
ప్రధాన అభ్యర్థనలు:
భారీ సిలబస్ రివిజన్ దృష్ట్యా కేవలం 45 రోజుల సమయం కాకుండా దానికి మరో 45 రోజులు కలిపి ( టెట్ మాదిరి 90 రోజుల సమయం) ఇవ్వాలని కోరుతున్నాము.
@naralokesh Sir School Assistant Post complete Intermediate Syllabus ఇవ్వడం అన్యాయం దీని గురించి పునరాలోచించండి
Upto 10th చెప్పే వాళ్లకు ఇంటర్ syllabus ఎందుకు Sir
గురుకుల PGT పోస్టులకు ఇచ్చే syllabus SA పోస్టులకు ఇస్తే ఎలా అండి
Please change it
2019 has been a special year. I thank you for your immense love & support throughout this year. As we move to 2020, I look forward to continue working for the welfare & development of our state. Wishing you & your loved ones a joyous and prosperous New Year.
#HappyNewYear