నాది 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది నాకు నగదు బహుమతిగా 20 వేలు ఇచ్చారు దానిని నేను పవన్ కళ్యాణ్ గారి తరపున అనాధ శరణాలయానికి ఇవ్వాలి అనుకుంటున్నాను దానికి కారణం మానాన్న గారికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం కళ్యాణ్ గారు చేసే మంచి పనులు ఫాలో అవుతు ఉంటారు కాబట్టి 👌👌❤️
@JanaSenaParty@PawanKalyan@JspBVMNaresh