“Whenever I am in pain, I recite Hanuman Chalisa. At that time too, I only kept reciting the Hanuman Chalisa.”
While speaking to PM Shri @narendramodi Ji, Captain Smit Machchhar shared how his faith in Bhagwan Hanuman gave him strength during the mid-air emergency.
A deeply moving expression of Hindu faith, where devotion becomes a source of courage in the face of adversity.
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిపై అనంత్ అంబానీ ప్రశంసల వర్షం ❤️
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరుగుతున్న గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కృషి గొప్ప స్ఫూర్తినిస్తోంది ❤️🙌🙏
తుకారాం ఓంబాలే గారి త్యాగం, స్మిత్ మచ్చర్ గారి సాహసం, నీర్జా భనోట్ గారి ధైర్యం..ప్రాణాలకు తెగించి ఎందరో ప్రాణాలను కాపాడిన వీరి వీరత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మానవత్వానికి కవచంగా నిలిచిన ఈ మహావీరులకు శతకోటి వందనాలు… భారతదేశ ప్రజలమంతా సదా మీకు కృతజ్ఞులం!
#RealHeroes
Captain Smit Machchhar, captain of flydubai Flight 1073, fought back after being stabbed in the cockpit.
Despite being severely injured, he managed to unlock the cockpit door - allowing passengers and the crew to intervene and save all the passengers . His extraordinary courage saved 174 lives.
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others and His bravery and courage helped save hundreds of lives and avert a great tragedy.
Bharat is proud of Captain Smit Machchhar.
Praying for his speedy recovery and good health.
Some moments show you what a person is truly made of.
Captain Smit Machchhar showed extraordinary courage in the face of grave danger, putting the lives of others before his own despite being seriously injured.
That kind of courage deserves the deepest respect.
Wishing him strength, a speedy recovery and good health. 🇮🇳🙏
A Real Hero in the Skies: Captain Smit Machchhar
Heartfelt appreciation to Captain Smit Machchhar for his extraordinary courage and presence of mind during the mid-air crisis aboard Flydubai Flight FZ1073.
Despite being seriously injured, Captain Machchhar fought back and opened the cockpit door, enabling the crew and passengers to overpower the attacker and helping avert a catastrophic tragedy. His courageous actions helped save the lives of 174 people on board.
In a moment when every second mattered, he stood between danger and 174 lives. A true hero and a proud son of Bharat.
I pray for his speedy and complete recovery. May he return safely to his loved ones.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
#CaptainSmitMachchhar
Captain Smit Machchhar represents courage at its highest. Despite being seriously injured during the terrifying incident aboard Flydubai flight FZ1073, he put the lives of his passengers before his own and helped avert a catastrophe. His extraordinary presence of mind and bravery saved 174 lives.
India is immensely proud of you, Captain. Wishing you a swift and complete recovery.
A true hero, a proud moment for India! 🇮🇳
Salute to Captain Smit Machchhar, a son of Gujarat, whose extraordinary courage and presence of mind, even while seriously injured, helped save 174 precious lives. Your bravery, selflessness and determination are truly inspiring. The entire nation is proud of you. Wishing you a speedy recovery. Jai Hind! 🇮🇳🙏
ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు క్షణాల్లో సరైన నిర్ణయం తీసుకుని, హైజాక్ యత్నాన్ని సమర్థవంతంగా అడ్డుకున్న ఆయన తెగువ యావత్ దేశానికే గర్వకారణం.
విపత్కర పరిస్థితుల్లో కర్తవ్య నిర్వహణ, అచంచలమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన పైలట్ స్మిత్ మచ్చర్ కు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు.
#JanaSenaTelangana #JSPForTelangana
ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఈ రోజు ఒక భారతీయుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి 174మంది ప్రాణాలను కాపాడిన విధానం కొనియాడక తప్పదు👏👏
ఒక ఫ్లైదుబాయ్ (flydubai) విమానంలో ఆకాశంలో కో పైలట్ నుండి ఊహించని సంక్షోభం ఎదురైనప్పుడు, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ (Smit Machchhar) అత్యంత అసాధారణమైన సంకల్ప బలాన్ని, సంయమనాన్ని ప్రదర్శించి ఏకంగా 174 మంది ప్రాణాలను కాపాడారు.
కాక్పిట్లో కోపైలట్ ఊహించని దాడిలో తీవ్ర గాయాలపాలైనప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తన ప్రాణాల కంటే ప్రయాణీకుల భద్రతకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. తీవ్ర గాయాలతో, రక్తమోడుతున్నప్పటికీ, ఆయన తన చివరి క్షణాల్లో కాక్పిట్ డోర్ లాచ్ను ఓపెన్ చేసి సహాయం లోపలికి వచ్చేలా చేసి విమానాన్ని సురక్షితంగా అదుపులోకి తెచ్చారు
ఆపద సమయంలో ఆయన చూపిన అద్భుతమైన సమయ స్ఫూర్తి, ప్రశాంతత, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని తత్వం ఒక పెను ప్రమాదాన్ని తప్పించాయి.
పైలట్ స్మిత్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడుకి గర్వకారణం. తన సాహసోపేత చర్యతో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ దేశం గర్వపడేలా చేశారు.
ఆయన పూర్తిగా కోలుకోవాలని మనసారా కోరుకుంటూ, ఆకాశంలో నిజమైన హీరో అయిన ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం ✊
#CaptainSmitMachchhar #HeroPilot #BraveHeart #AviationHeroes #Inspiration #CourageUnderFire #IndianPride
నా ఫ్రెండ్ కొడుకు..
ఆటిజం తో బాధపడుతున్నాడు,
ఇంటెలిక్చువల్ ఛాలెంజింగ్ సమస్య ఉంది.
మనలాంటి వాళ్ళు ఓ రెండు కి.మీ ఈదితే
అయినా సరే,
64 కి.మీ. పాల్క్ జలసంధి ఈదేశాడు 👏
పారా స్విమ్మర్స్ లో వరల్డ్ రికార్డ్ ఇది!!
భారతదేశానికి మహోన్నత సేవలు అందించిన ఇద్దరు మహనీయులు…
సత్యాన్ని ఆయుధంగా,
అహింసను మార్గంగా ఎంచుకుని,
ప్రపంచానికి సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించిన జాతిపిత మహాత్మా గాంధీజీ.
జీవితాంతం నిరాడంబరతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు.
వారి ఆశయాలు మనందరికీ సదా స్ఫూర్తిదాయకం.
ఈ ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి ఘన నివాళులు. 🙏🇮🇳
#GandhiJayanti #LalBahadurShastriJayanti #JaiJawanJaiKisan