విలువలేని దుమ్ము కూడా
ఒక్కోసారి మన కంట్లోపడి మనిషిని విలవిలలాడేల చేస్తుoది..!
అలాగే....
కొoదరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు మాటలతో
బాధపెడుతూఉంటారు..!
దులుపుకుని ముoదుకు వెళ్ళడమే
ఉత్తమ లక్షణం...
ముఖ్యమంత్రి అయినా సరే.. అప్పుడప్పుడు ఇంటి పనులు చేయాల్సిందే! 😀
"నువ్వు పూరీ చేస్తేనే తింటా తాత" అని మనవడు అడగడంతో, మనవడికి స్వయంగా పూరీలు చేసి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.
నా పేరుమీద ఉన్న ఒక ఎకరానికి ₹6,000 రైతు భరోసా జమ అయ్యాయి. పత్తి పంట అవసరాలకు సమయానికి అండగా నిలిచిన @revanth_anumula అన్నకు ధన్యవాదాలు.🌾🙏
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రేవంత్ అన్నకు అభినందనలు. సన్నకారు రైతులకు ఇలాంటి అండ ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నాను. 🌱
#Raithubarosa #RevanthReddy
Thank You Everyone
నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయత నాకు మరింత బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. మీ ఆశీస్సులు, దీవెనలు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
మీ...
చల్లా వంశీచంద్ రెడ్డి
అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతాడు - అప్పుడే మీ డాడీ శ్రీనివాస్ గారు గుర్తుకు వస్తారు... కదా దోస్తులారా...
అపోజిట్ ఎమ్మెల్యేతో దోస్తీనా..
అవన్నీ కత్తిరిస్తా..
@BRSparty
ఖమ్మం నియోజకవర్గ @BRSparty టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్ఛార్జ్గా నన్ను నియమించిన గౌరవ పార్టీ అధినేత @KCRBRSPresident కేసీఆర్ గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
నాపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహించి, పార్టీ శ్రేణులందరినీ కలుపుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఖమ్మంలో విజయవంతం చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను.
జై తెలంగాణ!
మీ ప్రేమాభిమానాలే నా కోట్లాది రూపాయల ఆస్తి!
🔹పలు ప్రాంతాల్లో వేడుకలు.. పదుల సంఖ్యలో సేవా కార్యక్రమాలు.. వందల ఫోన్ కాల్స్.. వేల సందేశాలు.. జిల్లాల సరిహద్దులు దాటి వెల్లువెత్తిన ఆత్మీయత! ఇన్నేళ్ల నా ప్రయాణంలో నేను సంపాదించుకున్న నా అసలైన సంపద ఇదే!
🔹నేను మీకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా.. మీరు మాత్రం కోట్లు పెట్టినా దక్కని అపారమైన ప్రేమని పంచారు. ఏ స్వార్థం ఆశించకుండా, నన్ను మీ ఇంటి మనిషిలా భావించి, స్వచ్ఛందంగా మీరు నిర్వహించిన వేడుకలు, చేసిన సేవా కార్యక్రమాలు నా గుండెను తాకాయి.
🔹మీ ఈ నిస్వార్థమైన ప్రేమాభిమానాల ముందు నేను చాలా చిన్నవాడిని. నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నా ఆఖరి శ్వాస వరకు మీకోసం.. మీ సేవలో.. మీ తోడుగా ఉంటాను.
🔹అందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏