Honored to meet @speakerjohnson the Speaker of the U.S. House of Representatives.
The view from the balcony of the United States Capitol Hill was unforgettable.
Thanks to K. A. Paul, for making this meeting possible within a short notice.
దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి భరోసా ఇస్తా!!
మన కష్టాల్లో కార్యకర్తలు తోడున్నారు జెండాలు మోసి వారి కష్టాల్లో పడ్డారు.
- జగనన్న
#YSRCP#YSJaganAgain#JaganannaConnects
దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి భరోసా ఇస్తా!!
మన కష్టాల్లో కార్యకర్తలు తోడున్నారు జెండాలు మోసి వారి కష్టాల్లో పడ్డారు.
- జగనన్న
#YSRCP#YSJaganAgain#JaganannaConnects
#MosagaduBabu aka @ncbn, BJP-TDP-JSP మోసపూరిత పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది:
1) 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి
2) వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు
3) APలో CAA/NRC ఉండకూడదు.
4) ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
5) ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం అని చెప్పగలగాలి.
ఇవి ప్రకటించక పోతే మీరు కపట నాటక సూత్రధారి అని, న్యాయంలేనివారు అని నిర్ధారణ అవుతుంది!
పేద అక్కచెల్లెమ్మలకి డబ్బులు అందకుండా వారి కడుపుగొట్టిన @ncbn
మే 13న ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి. జగనన్న మళ్లీ గెలిచాక ఈ చంద్ర గ్రహణం వదులుతుంది
#TDPVsPoor
అక్కసుతో ఇన్పుట్ సబ్సిడీ డబ్బుని అడ్డుకుని అన్నదాతల నోట్లో మట్టి కొట్టిన చంద్రబాబు
మే 13న ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి. జగనన్న మళ్లీ గెలిచాక ఈ చంద్ర గ్రహణం వదులుతుంది
#TDPVsPoor
పెత్తందారి బుద్ధితో పేద విద్యార్థ���లకి అందాల్సిన విద్యా దీవెన డబ్బుని అడ్డుకున్న చంద్రబాబు
మే 13న ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి. జగనన్న మళ్లీ గెలిచాక ఈ చంద్ర గ్రహణం వదులుతుంది
#TDPVsPoor
#MosagaduBabu aka @ncbn, there are 5 deceitful points that you are saying to the public repeatedly. If it’s the truth as you claim, then the People of AP want your boss Mr. Modi to ANNOUNCE these topics as part of the joint agenda of the BJP-TDP-JSP alliance.
If Mr Modi fails to clarify these issues then it’s proven that you are a hypocritical and unprincipled illusionist whose promises are as unreliable and two-faced as his politics.
Such a honest and passionate speech by the young student Divya Deepika. A true testament to the great development of social infrastructure in Andhra Pradesh by our cm @ysjagan garu..