Seriously, UAPA on a YouTuber 🤷♂️ Ushtharu Janalu thu💦 Utter shame!
Na cheppu tho nenu kottukovali🩴 niku okkapudu Fan iynanduku Pawan Kalyan @PawanKalyan niko dandam ra babu 🙏
Ayodhya Ram mandi Donation scam
E20 scam
12-13 year old girls are being gang raped with no consequences
Infrastructure collapsing every other day
If these are the days BJP voters have voted for then congratulations 🤝🏻
హెలికాప్టర్లు, బోట్లు లో వెతుకుతున్నాం అని ప్రభుత్వం చెబుతుంది.
దమ్ముంటే బ్రతికి ఉన్న చిన్న వీడియో ఒక్కసారి రిలీజ్ చేయమనండి, ఫోటో కూడా పెట్టమనండి.
ఈ ప్రభుత్వానికి చేతకాదు అని చెప్పమనండి మేము రూ.500 తో పెట్రోల్ వేసుకుని వెతుక్కుంటాం.
ప్రభుత్వం చెప్పే మాటలన్నీ అబద్ధాలే చెబుతున్నారు.
హెలికాప్టర్లో వెతుకుతున్నాం అనే మాట అబద్ధం.
- మత్స్యకారులు
సుగాలి పార్వతిదేవి , సుగాలి ప్రీతి తల్లి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయాల కోసం నా బిడ్డ మరణాన్ని వాడుకున్నారు
నా బిడ్డ మరణం పై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు
ఎవరు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడమని పవన్ చెబుతున్నారు
అందుకే నేను పవన్ మాట్లాడిన వీడియోల ఆధారంగానే ప్రశ్నిస్తున్నా
సుగాలి ప్రీతిని మానభంగం చేసి చంపేశారని ఓసారి మాట్లాడతారు
సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారు
అధికారంలోకి వస్తే మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ పై చేస్తానన్నారు
అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే పవన్ కళ్యాణ్ మాట మార్చారు
డీఎన్ఏ లు లేవు , నిందితులు లేరు , అసలు రేప్ జరగలేదు ...
సాక్ష్యాలు లేకపోతే ఏం చేస్తానంటున్నారు
నేను నా న్యాయం చేయమని అడిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారు జనసేన వాళ్లను ఉసిగొల్పుతారు
ఆ వెంటనే జనసేన నేతలు నా పై దాడులకు దిగుతారు
ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలి
బ్రేకింగ్
మహానంది లో తన పొలాన్ని స్థానిక టీడీపీ నేతలు ఆక్రమించారంటూ మహేష్ అనే జవాన్ సెల్ఫీ వీడియో
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం తన పొలాన్ని కాపాడాలంటూ విజ్ఞప్తి
సుగాలి ప్రీతి మదర్ pawankalyan పైన చీటింగ్ కేసు పెట్టారు…
మన బుర్ర తక్కువ సైనిక్స్ దీనికి
సాయం చేసిన వాడిపైన కేసు పెట్టారు అంటున్నారు తెగ భాద పడుతున్నారు 🤡
సాయం చేస్తే కాదు రా
సాయం చేస్తా అని రా రాజకీయంగా వాడుకున్నాడు చీట్ చేశాడు అని కేసు పెట్టారురా