Mr. Chandrababu Naidu govt’s deployment of 100+ police and bulldozers against 11 marginal farming families in Undavalli is a blatant abuse of power.
Destroying standing crops while the land acquisition is actively sub-judice in the High Court shows utter contempt for the rule of law. Using weekend raids and unjust compensation to coerce small farmers is unacceptable.
YSRCP stands firmly with the farmers and will fight this undemocratic tyranny until justice is delivered. #FarmersRights #AndhraPradesh #YSRCP #amaravathi
🚨 #SadistChandraBabu
ఉండవల్లిలో ప్రభుత్వం బలవంతపు భూసేకరణతో.. రైతు గుంటక పద్మారెడ్డి గారు హఠాన్మరణం
పద్మా రెడ్డికి ఉన్న ఎకరం 40 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం నోటీసులు ఇచ్చిన సీఆర్డీఏ అధికారులు
సారవంతమైన భూమి చేజారిపోతోందని గత కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురై పద్మారెడ్డి హఠాన్మరణం
ఉండవల్లిలో పద్మారెడ్డి మృతదేహాన్ని సందర్శించి.. నివాళులర్పించిన మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి గారు
రైతులు రాజధాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. కానీ తీసుకునే భూమికి బదులు సమీపంలో సమాన భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వేమారెడ్డి గారు
ఎంతో కష్టపడి చదివితేగానీ డాక్టర్లు, అందులోనూ కార్డియాలజిస్టులు కాలేరు. కష్టపడి చదువుకున్న వాళ్లకు జ్ఞానం ఉంటుంది కదా. పోనీ ఇలాంటి ఆరోపణలు చెయ్యడానికి ఆధారాలైనా ఉంటే బాగుండేది. పైగా నాది కాని పేరుతో నా ఫోటోలను వాడి పోలీసులు వెతుకుతున్నారు, పరారీ అని రాశారు.
గౌరవనీయులైన డాక్టర్లను ఇంత దుర్మార్గమైన ట్రోల్ ముఠాల స్థాయికి దిగజార్చేస్తున్న మోటివ్ ఏంటి? నా పేరు తులసి కాదు అని వేలాది ఫేక్ పోస్టులు, ట్రోల్స్ నేను చూశాను, చూస్తున్నాను. కానీ ఒక డాక్టర్ ప్రొఫైల్ నుంచి ఇలాంటి పోస్ట్ చూస్తే నిజంగా చాలా బాధేసింది. రాజకీయ పార్టీలు ఎంతో విలువైన యువశక్తినీ, విలువైన మెదళ్లను ఇంత నీచమైన స్థాయికి దిగజార్చేస్తున్నాయా??
ఉప్పలపాటి రామ్ వర్మ గారు.. check your facts before you post anything online. మీరు వ్యాధి తెలుసుకొని చికిత్స, సర్జరీ చెయ్యాలి.. ట్రోల్స్ కాదు. Please take care..
Government School Children's From Andhra Pradesh At United Nations 😍👏
It is for the first time that a 10 member student delegation from Andhra Pradesh, India is touring the United States of America for a period of 2 weeks (Sept 15 - 28) where they are attending seminars and holding discussions at esteemed institutions like United Nations, World Bank, US Department of State and Columbia University. As a goodwill gesture, they have also been invited to visit the White House at Washington DC
@Naaanveshana Just a suggestion Start posting few old informational video links with proper tags here, your followers will retweet or like those, it might reach to new people, who are not in your contacts.