ఈ పండుగకి కుడా ఇళ్ళకి వెళ్ళలేదు😭
గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మేము ప్రతి ఏటా జనవరి 1 కి ఇస్తాము అని హామీ ఇచ్చారు. #AndhraPradesh నిరుద్యోగులం నమ్మి ఓటు వేస��ము. దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇవ్వండి😭🙏
#ReleaseAPJobCalendar
#Release25000GovtJobsInAP
సంక్రాంతికి అందరూ ఇంటికి వెళ్లి సంతోషంగా జరుపుకుంటున్నారు.
కానీ మేము ఎన్నేళ���లుగా అదే గదుల్లో..కళ్లెర్రగా..మనసు చిరిగిపోయేలా ఎదురుచూస్త���న్నాం😭
ఇప్పుడే 25,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి @naralokesh @PawanKalyan అన్నా 🙏
#ReleaseAPJobCalendar
#Release25000GovtJobsInAP