Alliance Govt. One Month Lone Srutinchina Sampadha 9K Crores
Haters will call it as Loans
21st June : 2K Crores
28th June : 5K Crores
12th July : 2K Crores
క్రెడిట్ దొబ్బేయడం మీ యజమాని @ncbn దగ్గర నుంచి నేర్చుకున్నారా @JanaSenaParty ?
పులివెందుల వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు 2021 జూలైలో ముఖ్యమంత్రిగా @ysjagan గారు శంకుస్థాపన చేశారు. 2024 జూన్ నాటికి 80% పనులు పూర్తయ్యాయి. ఇది మేఘా వాళ్లే చెబుతున్న మాట..
మిగిలిన 20% పనులు చేయడానికి 2 ఏళ్లకు పైగా ఎందుకు పట్టిందో పులివెందుల ప్రజలకు వివరణ ఇవ్వకుండా.. మీరు చేయని ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ కొట్టేయడానికి సిగ్గు లేదా, బానిస పార్టీ?
Proofs 👇
https://t.co/zMhrEfdZrP
https://t.co/3D4TqRoW6D
https://t.co/PRcoz0lFI3
https://t.co/XfzHn1cpW0
#PackageStarPK #AndhraPradesh #Pulivendula #JaganannaConnects
@ysjagan anna @YSRCParty ,@JaganannaCNCTS kopam vastundi mee meedha ...
Intha kanna em chappalem ...Next uddanam kidney research centre & water project gurinchi post chastaru
By the way Pulivendula water project 2024 status
https://t.co/eM6RQXw4Q1
Uddanam
https://t.co/2nC9dFqarT
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి
•జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ. 280 కోట్ల కేటాయింపులు
•96 శాతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు.. 99 శాతం పైప్‌లైన్ నిర్మాణం పూర్తి
•తుది అంకానికి నీటి శుద్ధి ప్లాంట్ పనులు
•పులివెందుల పట్టణం, గ్రామీణం, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పూర్తయిన పనులు
•లింగాల మండల పరిధిలో 24 ఆవాసాలకు తాగునీటి సరఫరా
జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి నిర్లక్ష్యం చేసిన పథకాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ. 426 కోట్ల విలువైన 96 శాతం పనులు పూర్తి చేసి నిబద్ధత చాటుకున్నారు.
• గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంలో శ్రద్ధ చూపలేదు. చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ పనుల మీద జరిగిన తొలి సమీక్షలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పథకాలను సైతం ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జల్ జీవన్ మిషన్ గడువు కూడా పూర్తి కావడంతో, కేంద్రం వద్ద ఉన్న మిగులు నిధులు ఖర్చు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఉప ముఖ్యమంత్రివర్యులు, కూటమి నాయకులు చేసిన ప్రయత్నాల ఫలంగా జల్ జీవన్ మిషన్‌ను మరో 4 ఏళ్ల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకారం తెలపడంతో పులివెందుల మెగా తాగునీటి సరఫరా పథకం తిరిగి ఊపిరి పోసుకుంది.
అప్పటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 280 కోట్లు ఒక్క పులివెందుల పథకానికే కేటాయించి వేగంగా పనులు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర పైప్లైన్లు వేయడం మినహా పెద్దగా పనులేమీ పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 96 శాతం పనులు పూర్తి చేశారు. అందులో పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు ఇప్పటికే ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100 శాతం పూర్తయ్యాయి. లింగాల మండలం పరిధిలో 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు అందుతోంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం తాగు నీరు వంటి ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్దేశం మేరకు పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.
@Revealotherside@YSRCParty@JaganannaCNCTS Mana valla gurinchi talisindae ga chetulu kalaka aakulu pattukuntaru...ilane 2024 lo gelustam ani neglect chasar ippudu manam chadinavi kuda valla katha lo veseskuntunnaru
పరమ పవిత్రమైన తిరుమల లడ్డులో సిల్క్ క్లాత్ ముక్క.. ఈ ప్రసాదాన్ని భక్తులు ఎలా తినాలి చంద్రబాబు?
తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ అసమర్థుడిని టీటీడీ చైర్మన్ ను చేశావు.. రెండేళ్లలో స్వామి వారి లడ్డు పవిత్రతను దెబ్బ తీసే పనులు చేస్తున్నాడు
తిరుమలను ఏం చేద్దామని అనుకుంటున్నారు @ncbn ?
#SaveTirumalaFromTDP
#SadistChandraBabu
#SackBRNaidu
🚨 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
CAG రాష్ట్ర ఖాతాల ప్రకారం, 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లోనే (ఏప్రిల్–జూలై):
🔴 అప్పులు: ₹49,134 కోట్లు
🔴 రెవెన్యూ లోటు: ₹36,942 కోట్లు
🔴 రెవెన్యూ ఆదాయం: ₹54,059 కోట్లు
🔴 రెవెన్యూ వ్యయం: ₹91,001 కోట్లు
🟢 మూలధన వ్యయం: కేవలం ₹9,963 కోట్లు
ముఖ్యంగా—2026–27 మొత్తం సంవత్సరానికి బడ్జెట్లో అంచనా వేసిన ₹97,315 కోట్ల అప్పుల్లో కేవలం 4 నెలల్లోనే 50%కి పైగా (₹49,134 కోట్లు) అప్పు తీసుకున్నారు.
అప్పు తీసుకోవడం తప్పు కాదు. కానీ అభివృద్ధి, ఆదాయం పెంచే ఆస్తుల కోసం కాకుండా భారీగా రెవెన్యూ వ్యయాలు చేయడానికి అప్పులపై ఆధారపడితే, ఆ భారాన్ని చివరికి ప్రజలే పన్నుల రూపంలో, భవిష్యత్ తరాలే తిరిగి చెల్లించాల్సి వస్తుంది.
👉 ఈ అప్పులన్నీ ఎక్కడ ఖర్చు చేస్తున్నారు?
👉 ఈ అప్పులను ఎలా తిరిగి చెల్లిస్తారు?
👉 రాష్ట్ర ఆదాయం పెంచే ప్రణాళిక ఏమిటి?
ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి కావాలి కానీ అదుపు లేని అప్పులపై ఆధారపడిన అభివృద్ధి కాదు.
#AndhraPradesh
#APFinance
#CAG
#APDebt
#PublicMoney
తాడేపల్లి
రేపు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో శ్రీ వైయస్ జగన్ సమావేశం
ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం
రేపు (25.08.2026, మంగళవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.
ఈ అంశాలపై పార్టీ నాయకులకు శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Andhra Pradesh Sets New Record !
𝗡𝗼. 𝟭 𝗶𝗻 𝗣𝘂𝗯𝗹𝗶𝗰 𝗗𝗲𝗯𝘁
𝗡𝗼. 𝟭 𝗶𝗻 𝗥𝗲𝘃𝗲𝗻𝘂𝗲 𝗗𝗲𝗳𝗶𝗰𝗶𝘁
Andhra Pradesh borrowed ₹49,134 crore in just four months of FY 2026-27 , which is a highest in the country
CAG Report Exposed The Andhra Pradesh’s Financial Reality
#AndhraPradesh #Debts
.@ncbn garu, will you force junior doctors, who save lives, onto the streets and put the lives of poor patients at risk?
Nearly 9,000 interns, postgraduate doctors, super-speciality doctors and senior residents from 19 government medical colleges across the State have been protesting for the past two weeks. Why have you not responded to them? Why have you withheld the stipend revision that, as per the rules, should have come into effect from January 1?
GO No. 287 provides for a 15 percent increase in the stipend of junior doctors every two years. During our tenure, we went beyond this and increased the stipend by 42.4 per cent. We also recognised those pursuing super-speciality courses as Senior Residents and, considering their request, increased their stipend beyond the prescribed level, resulting in an overall increase of 77 percent. We also increased the stipends of AYUSH junior doctors on par with those of allopathic junior doctors. When junior doctors are seeking an increase of more than 15 per cent, considering rising prices, inflation and the increased cost of living, is it not unfair that you say you will increase their stipends by only 3 to 5 per cent?
Government teaching hospitals depend heavily on the hard work of junior doctors to provide medical services. Now, due to the strike, even emergency services such as casualty, ICUs and labour rooms are being affected, causing serious hardship to poor patients. Is your government's stubborn attitude not responsible for this situation, Chandrababu garu?
Aarogyasri network hospitals are already struggling because of the dues accumulated under your government. On the other hand, you have severely weakened the government healthcare system. In an unprecedented initiative in the country's history, we took up 17 new government medical colleges at one time. We completed five of them and started classes. We also made another medical college ready for classes, bringing a total of six colleges into operation. Instead of completing the remaining colleges, you are trying to sell them off.
As if this were not enough, you have stopped the remaining Nadu-Nedu works in government teaching hospitals and other hospitals. Government hospitals are struggling due to the lack of medicines meeting WHO/GMP standards. You have abandoned the zero-vacancy policy. You are gradually reducing the nearly 50,000 healthcare personnel appointed during our government.
You have weakened the Family Doctor programme. You have removed specialist doctors from Community Health Centres. You have rendered Village and Urban Clinics ineffective. You have severely weakened Aarogyasri and accumulated dues of more than Rs 3,000 crore. The damage you have caused to the public healthcare system is immense. Now, by dealing with junior doctors with the same arrogance, you are pushing even the remaining medical services beyond the reach of poor people.
Chandrababu garu, at least now, give up this arrogance. Immediately invite representatives of the junior doctors for talks and resolve their legitimate demands. Increase their stipends to an appropriate level, bring the strike to an end and ensure that poor patients do not face any inconvenience in government hospitals.
🚨 మరోసారి తిరుమల లడ్డూ ప్రసాదంలో టీటీడీ నిర్లక్ష్యం!
@BollineniRNaidu టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీటీడీలో వరుస అపచారాలు.
తాజాగా తిరుమల లడ్డూలో సిల్క్ క్లాత్ ముక్క..
వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న టీటీడీలో భక్తులకు అందించే ప్రసాదంలో నిర్లక్ష్యం.
ప్రచారాల్లో గొప్పలు చెప్పుకోవడం తప్ప.. భక్తులకు అందించే ప్రసాదంలో నాణ్యత పాటించడం చేతకాని టీటీడీ.
తిరుమల లడ్డూలోకి సిల్క్ క్లాత్ ముక్క ఎలా వచ్చింది? క్వాలిటీ కంట్రోల్ ఎక్కడ? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? టీటీడీ యంత్రాంగం ఏం చేస్తోంది?
భక్తుల విశ్వాసంతో రాజకీయాలు చేయడం తప్ప.. ఆ విశ్వాసాన్ని కాపాడటం చేతకాని కూటమి ప్రభుత్వం!
#SaveTirumalaFromTDP #CBNJungleRaj
#TirumalaLaddu #JaganannaConnects
.@ncbn గారూ… ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా?
రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలుకావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారు?
జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్‌గా గురిస్తూ, వారి విజ్ఞప్తినికూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి, మొత్తంగా 77శాతం వారికి పెంచాం. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచాం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే, కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా?
జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితికి మీ ప్రభుత్వ మొండివైఖరే కారణం కాదా చంద్రబాబుగారూ?
ఇప్పటికే మీరు పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవంక ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఐదింటిని పూర్తిచేసి క్లాసులుకూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. WHO/GMP ప్రమాణాలు ఉండే మందులు లేక గవర్నమెంటు ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో మీరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల విషయంలోనూ అహంకారంతో వ్యవహరిస్తూ, మిగిలిన వైద్యసేవలను కూడా పేదలకు దూరం చేస్తున్నారు.
చంద్రబాబుగారూ… ఇప్పటికైనా అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. తగిన స్థాయిలో స్టైపెండ్‌ను పెంచి, సమ్మెను విరమింపజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడండి.
ఇవిగో మా హయాంలో మేం పెంచిన స్టైపెండ్ వివరాలు- https://t.co/CA1rqb7lnk
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద వైయస్ఆర్ సీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు
ప్రాజెక్టు వద్ద నీటి స్థితిని పరిశీలించేందుకు రైతులతో కలిసి వెళ్ళబోయిన వైయస్ఆర్ సీపీ నేతలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
పోలీసుల తీరుపై వైయస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం
3 నెలలుగా చీకట్లోనే బతుకులు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం, కొవ్వూరు పంచాయతీ పరిధిలోని వెదుళ్లువలస ST గదబ PVTG ఆదివాసీ గ్రామం గత 3 నెలలుగా విద్యుత్ దీపాలు లేక చీకటిలో అలమటిస్తోంది
వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో పాములు, జెర్రులు వంటి విషపురుగుల సంచారం పెరిగిపోయిందని, తమ ప్రాణాలకు భద్రత కరువైందని గ్రామానికి చెందిన మహిళలు, గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు
సమస్య పరిష్కారం కోసం గిరిజనులు కొవ్వొత్తులతో ర్యాలీ, ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు
విద్యుత్ బిల్లుల చెల్లింపు, డెమాండ్ నోటీసుల విషయంలో పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ శాఖ లైన్మాన్ మరియు AE ల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు
కీలక వీడియోను విడుదల చేసిన జోగి రమేష్
తన కుమారుడు రాజీవ్‌పై కోడలు మేఘన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి ముందు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కార్యాలయానికి వెళ్లి వచ్చిన వీడియోను జోగి రమేష్ విడుదల చేశారు.
ఎమ్మెల్యేను కలిసిన తర్వాతే తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదంతా టీడీపీ నడిపిస్తున్న వ్యవహారం అనడానికి ఇంతకంటే ఆధారం కావాలా? — జోగి రమేష్.
లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ దాడి
విశాఖపట్నంలోని షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద రవాణా శాఖ తనిఖీలు చేస్తుండగా లారీ ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్
దీంతో లారీని ఓవర్టేక్ చేసి, లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా దాడి చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్
ఈ ఘటనకు నిరసనగా ధర్నాకు సిద్ధమైన ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు
తిరుపతి రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్
మైనర్ బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి
జీవకోన అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఘటన
బాధితురాలు జీవకోనలో నివాసముంటున్న కూర్మారావు కూతురు సుప్రియ (16)గా గుర్తింపు
స్థానికులు రక్షించి రుయా ఆసుపత్రికి తరలింపు
గతంలో కూడా బాలికపై యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేసినట్టు స్థానికులు వెల్లడి