Glad to be at the opening ceremony of Vista Spaces in Whitefield, Bengaluru, along with Hon’ble Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu avaru. Shri Raghuveer Veeramachaneni, Promoter and Joint Managing Director of Vista Spaces, was also present on the occasion.
The Earth Centre brings together sustainability, innovation and nature in a thoughtfully designed space, reflecting Bengaluru’s spirit of building for the future. My best wishes to the entire Vista Spaces team on this new chapter.
Today, I participated in the inauguration of The Earth Centre in Bengaluru alongside Hon’ble Karnataka CM @DKShivakumar.
The Earth Centre is an excellent example of how enterprise, innovation and nature can coexist. It reminds us that India’s growth must move from concrete-led ‘Grey Growth’ to ‘Green Growth’.
As we build the India of tomorrow, my appeal to young entrepreneurs is that protecting our natural capital must be at the heart of development. I have always believed that preserving water and soil is as important as creating wealth.
This is the vision behind Amaravati, our greenfield capital, where development coexists with green reserves and growth is backed by environmental sustainability.
Thus, I urge our Gen Z & Gen Alpha to build infrastructure in Indian cities that is not just smart, but also green, resilient and sustainable, helping India emerge as a powerhouse of green growth and sustainable development.
అజిత్ ది రియల్ హీరో
సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా సరే, అజిత్‌ను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కోట్ల మంది అభిమానులు, బాక్సాఫీస్ రికార్డులు ఉన్నా.. ఆయనలో ఎక్కడా చిన్న గర్వం కూడా కనిపించదు. నిజ జీవితంలో చాలా సింపుల్‌గా, తనకి నచ్చినట్లు బతికే వ్యక్తిత్వం ఆయనది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం షూటింగ్ అయిపోగానే అజిత్ అసలు సినిమా మనిషిలా కనిపించరు.
అవార్డు ఫంక్షన్లకు, సినిమా ప్రమోషన్లకు అస్సలు రారు. "నా పని నటన మాత్రమే, అది నచ్చితే థియేటర్లలో చూస్తారు" అని నమ్ముతారు. చివరికి అభిమానులు రోడ్లమీద కొట్టుకోకూడదని, రాజకీయాలకు వాడుకోకూడదని తన ఫ్యాన్ క్లబ్స్‌ను కూడా రద్దు చేసేశారు.
షూటింగ్ లేనప్పుడు భార్య షాలిని, పిల్లలతో సాధారణంగా సమయం గడుపుతారు. బయట ఎక్కడైనా సామాన్యుడిలాగే క్యూలో నిలబడతారు తప్ప, స్టార్ అనే బిల్డప్ ఎక్కడా ఇవ్వరు.
కార్ రేసింగ్ పిచ్చి – సిల్వర్‌స్టోన్‌లో విజయ్ ప్రత్యేక కలయిక అజిత్‌కు చిన్నప్పటి నుంచి బైక్, కార్ రేసింగ్ అంటే ప్రాణం. ఆయన కేవలం సరదా కోసం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద రేసుల్లో దేశం తరపున పాల్గొన్నారు.
తాజాగా యూకేలోని ప్రతిష్టాత్మక సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్లో జరిగిన మిచెలి���్ లే మాన్స్ కప్ (Michelin Le Mans Cup) రేసులో అజిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా అక్కడికి వెళ్లి, జెండా ఊపి (ఫ్లాగ్ ఆఫ్ చేసి) రేసును ప్రారంభించారు. రేసుకు ముందు అజిత్, విజయ్ ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, ముచ్చటించుకున్నారు.
ఈ సందర్భంగా అజిత్ ప్రెస్ మీట్లో మాట్లా��ుతూ.. "తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గారు తన బిజీ షెడ్యూల్లోనూ సమయం కేటాయించి సిల్వర్‌స్టోన్‌కు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. మేము సినీ పరిశ్రమలో దాదాపు 34 ఏళ్లుగా సహచరులం. మోటార్ స్పోర్ట్స్‌తో పాటు అన్ని క్రీడలను ప్రోత్సహించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. భారత్‌లో, ముఖ్యంగా చెన్నైలో ఇలాంటి అంతర్జాతీయ లే మాన్స్ సిరీస్ రేసులను నిర్వహించడానికి ఎలాంటి ఏర్పాట్లు అవసరమో చూ���టానికి ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. మన దేశంలో ఇలాంటి పోటీలు జరగాలని, మనమంతా అక్కడ రేసింగ్ చేయాలని కోరుకుంటున్నాను" అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. బాక్సాఫీస్ వద్ద పోటీదారులుగా కనిపించినా, వారి మధ్య ఉన్న పరస్పర గౌరవం, స్నేహం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
జయలలిత వారసుడనే వార్తలు – రాజకీయాలు వద్దని తేల్చి��ెప్పడం దివంగత సీఎం జయలలితకు అజిత్ అంటే ఎంతో అభిమానం ఉండేది. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత అజిత్ ఆమె రాజకీయ వారసుడిగా వస్తారని తమిళనాడులో పెద్ద చర్చే నడిచింది. కానీ అజిత్ వెంటనే స్పందించి.. "నాకు పాలిటిక్స్ అస్సలు వద్దు, ప్రజాసేవ చేయడానికి పార్టీలు పెట్టాల్సిన పనిలేదు. అభిమానులు కూడా సినిమాలను వినోదంగా మాత్రమే చూసి, తమ కుటుంబాలను బాగుచేసుకోవాలి" అని కుండబద్దలు కొ���్టారు.
తెలుగుతో ఉన్న బంధం ..అజిత్ తండ్రి కేరళకు చెందినవారు, తల్లి బెంగాలీ. అయితే అజిత్‌కు తెలుగుతో విడదీయరాని సంబంధం ఉంది. ఆయన హీరోగా పరిచయమైందే తెలుగు సినిమాతో. 1993లో కె. విశ్వనాథ్ గారు పర్యవేక్షణ చేసిన 'ప్రేమ పుస్తకం' అనే తెలుగు సినిమాతోనే ఆయన వెండితెరకు వచ్చారు. ఆ తర్వాత తమిళంలో 'ప్రేమలేఖ', 'వాలి' లాంటి సినిమాలతో స్టార్ హీరో అయ్యారు.
అజిత్ చాలా స్పష్ట��గా తెలుగు మాట్లాడతారు, పైగా ఆయన భార్య షాలిని కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన నటి.
హోదా నెత్తికెక్కకుండా, తనకిష్టమైన రేసింగ్, ఫోటోగ్రఫీని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా జీవించడం అజిత్ ప్రత్యేకత. అందుకే ఆయన్ని చూసి "ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం" అంటే ఏంటో నేర్చుకోవాలని అందరూ అంటుంటారు… అశోక్ వేములపల్లి
Chintamneni was branded a “rowdy” by @ysjagan's Paid Blue Media.
A minor mishap involving an officer and a DWCRA woman becomes “rowdyism”while also exposing TDP’s zero-tolerance discipline.
What do we call these "YS feudals" who looted ₹1 lakh crore, engaged in money laundering, cheating and forgery, killed their own babai, attacked their own sister, abandoned their mother, and weaponised caste, region and religion?
He’s hated for treating the Goddali gang the way they deserve.
Chintamneni is back with another banger 🔥
#CBN #NaraLokesh #YSRCPNeverAgain #AndhraPradesh
ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు..లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగు��� నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి....నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.
#NijamGelichindi
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.
May Lord Ganesha bless every family with prosperity, happiness and success.
#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథక���లు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తప్పు చేసిన ప్రతిసారి ప్రక్రుతి ఒక తన్ను తంతుంది, లేదా నాలాంటి వాడిచేత తన్నిస్తుంది. ఎవరినో ప్రసన్నం చేసుకోవటానికి వెక్కిలి మాటలు మా���్లాడితే సమాజం గాండ్రించి ఉమ్మేస్తుంది.
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ ప్రేమపూర్వక మాటలు, శుభాకాంక్షలు నాకు మరింత ఉత్తేజాన్నిచ్చాయి. రాష్ట్ర ప్రజలకు NDA కూటమి ఇచ్చిన మాటను నిలబె��్టుకునేందుకు అహర్నిశలు ముందుండి నడిపిస్తున్న మీ దార్శనిక పాలనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
గ్రామ గ్రామానా మౌలిక సదుపాయాల కల్పన కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 50% పచ్చదనాన్ని పెంపొందించేందుకు అటవీ, పర్యావరణ శాఖ చేపట్టిన కార్యక్రమాలకు మీరు అందిస్తున్న సహకారానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@AndhraPradeshCM
➡️కలియుగ భగీరధుడు @ncbn గారు.
అలనాటి ఆ భగీరధుడు, ధివి నుంచి భువికి గంగమ్మను తెచ్చి ప్రజలకు తాగటానికి, సాగు చేసుకోవటానికి నీళ్లను అందిస్తే, కలియుగ భగీరధుడు @ncbn గారు గోదావరి నీళ్లను పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు అందించారు.
@ncbn గారు, మీరు చరిత్రను రాయటమే కాదు, ఎప్పటి ప్రజల గుండెలలో నిలిచిపోతారు 🙏🙏🙏 @JaiTDP
సబ్జెక్టు తో ఇచ్చి పడేసింది.. దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి 🥵🥵🥵👌👏
ఈ రోజు మా #ప్రకాశం జిల్లా వాళ్���ు మాంచి ఫైర్ మీద ఉన్నారు.. ఎప్పుడూ పెద్దగా ఎవరిని విమర్శించని మాగుంట కూడా ఊగిపోయాడు..
ఈ ఊపులో ఎవడైనా ఎక్కువ మాట్లాడితే వెలిగొండలో కప్పెట్టేలా ��న్నారు 😁😂😂
Veligonda. History. Begins 🔥🔥
#CBNfulfillsVeligondaDream
“మన ‘కుల’పోడని Jaganకు ఎగబడి ఎగబడి ఓట్లేస్తే.. మోసం చేశారు...
Elections కోసం తూతూమంత్రంగా Pylon కట్టి ప్రారంభించామని చెప్పిన 'మూర్ఖుడు' వాడు
-@reddymagunta5#VeligondaProject#AndhraPradesh
నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే నిమిషం వరకు దాదాపు 40 రోజులు నియోజకవర్గంలో అడుగు పెట్టడం కాదు కదా కన���సం ప్రచారం కూడా చేయకుండా 26 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచిన ఏకైక మొనగాడు💪💪పరిటాల రవీంద్ర అన్నగారి 68వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ
నాకు అత్యంత ఆత్మీయుడు, మా బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. రాజ్యసభ సభ్యుడు గా, రాష్ట్ర మంత్రి గా ప్రజా సేవలో అశేష సేవలు అందించిన హరికృష్ణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటారు. సినీ నటుడు గా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే APPSC గ్రూప్ - 1 ఉద్యోగాల పేరిట అతిపె��్ద పరీక్షా కుంభకోణం ఎలా జరిగింది? వేలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలతో, వారి కలలతో జగన్ ఎంత వికృతంగా ఆడుకున్నాడు. యువ ప్రతిభను ఎలా కాలరాశాడు... ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనం చెప్పుకోబోయేదంతా సిట్ దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదికలో ఉన్న కఠోర వాస్తవాల కథనం.
#JaganAPPSCrecruitmentScam
#PsychoFekuJagan
#AndhraPradesh
#SuzlonComesToAP
It gives me immense satisfaction to see @Suzlon deepen its commitment to Andhra Pradesh with ₹10,500 crore of new wind energy projects and an expanded manufacturing presence in Anantapur.
My association with Suzlon goes back many years, to my friendship with its visionary founder, the late Shri Tulsi Tanti. He believed deeply in the future of renewable energy long before it became a global imperative. I remember with warmth his faith in Andhra Pradesh and his commitment to building here. Today, as Suzlon begins a new chapter in our State with 1,325 MW of wind projects, creating thousands of livelihoods, I feel we are carrying forward that shared vision.
Andhra Pradesh will continue to honour long-standing partnerships, keep its commitments, and build a clean, sustainable energy future for generations to come.
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP