భోగాపురం ✅✅
వెలిగొండ ✅✅
పోలవరం ఎడమ కాలువ — 2026 ✅
పోలవరం — 2027 ⏳
అమరావతి — 2028 ⏳
2029 — మళ్లీ CBN గారే🔥
నారా చంద్రబాబు నాయుడు అనే నేను💪
ప్రజల తీర్పు మళ్లీ అదే✌️
#VisionaryLeaderCBN
#పోలవరం ప్రాజెక్టు ఇంత బాగా ఎవరు explain చెయ్యలేరు...👌🏻🙏🏻🙏🏻
జగన్ వలన డయాఫ్రమ్ వాల్ లాంటి డబుల్ పనులు....డబ్బులు బొక్క పనులు తప్ప....కనీసం R & R ఇవ్వలేకపోయాడు..
(పునరావాస ప్యాకేజీ) విషయంలో ప్రజలను కోలుకోలేని దెబ్బ తీశాడు.
2019 ఎన్నికల ముందు ప్రచారంలో రూ. 10 లక్షలు ఇస్తామని ఊదరగొట్టి, ఐదేళ్ల పాలనలో పైసా కూడా ఇవ్వకుండా ముంపు బాధితులను నిలువునా ముంచిన ఘన చరిత్ర జగన్ @ysjagan దే!
#AndhraPradesh
#PolavaramDisaster #JaganFailures #APPolitics #Polavaram
ఇది కేవలం రాజకీయ మద్దతు కాదు… ఒక వ్యక్తిత్వానికి దక్కిన గౌరవం.
పార్టీ మారినా తన విలువలను మార్చుకోకుండా, కష్టపడుతూ, నమ్మిన ఆశయాల కోసం నిలబడిన రేవంత్ అన్న గారిలో ప్రజలు ఒక నిజమైన క్యారెక్టర్ను చూశారు.
అందుకే పార్టీ గీతలు దాటి కూడా ఆయనకు మద్దతు లభించింది.
ఎందుకంటే సమాజం తప్పుల కంటే… ఆశను, నమ్మకాన్ని, కష్టపడే తత్వాన్ని ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. 🔥
⛔ వైఎస్ రాజశేఖర్ రెడ్డి - పోయాడు కాబట్టి గొప్పొడా.. ? ⛔
YSR అంటే ఆరోగ్యశ్రీ,
YSR అంటే 108
YSR అంటే ఫీ రియంబుర్స్మెంట్
YSR అంటే తోపు తురుము...
అని ఎలివేషన్లు ఇస్తున్నప్పుడు..
YSR అంటే అవినీతి..
YSR అంటే హత్యా రాజకీయాలు,,
YSR అంటే విధ్వంసం..
YSR అంటే బంధు ప్రీతి...
అని నిజాలు కూడా చెప్పాలి కదా...
👉👉 అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి చేసిన విధ్వంసం ఒకసారి గుర్తు చేస్తున్నాను..
▪️ చుక్క నీరు కూడా పారించకుండా,, జలయజ్ఞం పేరుతో లక్షల కోట్లు ప్రజాధనాన్ని తన బినామీ మేఘా సంస్థకు దోచి పెట్టాడు..
▪️ రాజకీయాల్లోకి తన ఫ్యాక్షన్ గ్యాంగుని తీసుకొచ్చి.. 90కి పైగా తెలుగుదేశం నాయకులను హత్య చేయించాడు...
▪️ ఓబులాపురంలో మైనింగ్ మాఫియా సృష్టించి.. దేశ సహజ వనరులను అడ్డంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు..
▪️ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చడానికి, ఎరువులు, విత్తనాల కొరత సృష్టించి,, 5 వేల రైతులు ఊరితాళ్లకు వేలాడి ఆత్మహత్యలు చేసుకునే స్థితి కల్పించాడు..
▪️ అతని ధనదాహం వల్ల రాష్ట్రం కరువు బారిన పడితే,, సోంపేట,, ముదిగొండలో రోడ్డెక్కిన రైతుల గుండెల్లో తూటాలు దింపి,, పొలాల్లోకి రైతుల రక్తం పారించాడు..
▪️ ప్రకాశం జిల్లాలో బినామీ కంపెనీ వాన్-పిక్ పేరుతో రైతుల భూములు లాక్కుని, వందల మంది రైతుల కుటుంబాలను రోడ్డుపాలు చేశాడు..
▪️ అతని కమీషన్ కాకృత్తికి, పంజాగుట్టలో ఫ్లైఓవర్ కూలి, 70 మంది శిధిలాల కింద పడి ఛిద్రం అయ్యారు..
▪️ సుండూర్ పవర్, భారతీ సిమెంట్, బ్రాహ్మణి స్టీల్,, ఓబుళాపురం గనులు అంటూ.. కొడుక్కి రాష్ట్ర వనరులు అప్పనంగా దోచి పెట్టాడు..
▪️పోలవరం కోసం భూసేకరణ పేరుతో 30 గ్రామాల ప్రజలను పరిహారం కూడా ఇవ్వకుండా తరిమేసి,, 4 వేల కోట్లు మట్టి వ్యాపారం చేశాడు...
▪️కాకినాడలో SEZ పేరుతో, అనంతపురం, శంషాబాద్లలో లేపాక్షి భూముల పేరుతో వందల మంది రైతుల భూములు లాక్కుని, వాళ్ళ కుటుంబాలను వీధిన పడేలా చేశాడు..
▪️తన అవినీతి దాహానికి వైజాగ్ నుండి Volkswagen, నెల్లూరు నుండి ఎరువుల కంపెనీ, హైదరాబాద్ నుండి ఎన్నో IT పరిశ్రమలు పారిపోయాయి..
▪️ అసైన్డ్ భూములు అమ్ముకునే చట్టం తీసుకొచ్చి, వందల ఎకరాల దళితుల భూములు ఆక్రమించుకున్నాడు..
▪️చివరికి,, ఆంధ్రుల ఇలవేల్పు,, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి ఏడుకొండలను కూడా కొల్లగొట్టాలని ప్రయత్నించాడు...
✅ మనిషి చనిపోతే మాత్రం... ఆ విధ్వంసం చరిత్ర మాసిపోతుందా.... ?? ✅
#YSRLivesOn
#HBDYSR
"‘కంప్యూటర్లు మీకు అన్నం పెడతాయా?’ అన్న పెద్దమనిషి...
‘విజన్’ను ఎగతాళి చేసిన పెద్దమనిషి...
‘ఏడుకొండలు కాదు, రెండుకొండలే’ అన్న పెద్దమనిషి...
మహామేత, మహారోత, పావురాళ్ళ గుట్ట పెద్ద పావురం
YSR...
నాదేం పోయిందిలే అన్నట్టు సాక్షి పత్రికలో 'సత్యమేవ జయతే' అని రాసుకుంటుంది భారతి రెడ్డి.
అసలీదేం కుటుంబం, అసలివేం బతుకులో.
CURSE THE THIS DEMONIC BEING WAS BORN.