Supreme court says "Public service recruitment process should not violate Art 14 & Art 16 of Indian Constitution!"
@RahulGandhi please teach Constitutional values and principles to your feudatory @revanth_anumula and do justice to TGPSC Group1 Aspirants
#GO29AgainstReservations
@RahulGandhi ji,we are welcoming you to the state of #Telangana after a very long time,we request you to uphold your said promises during the election campaigning in our state.
Many sincere students are the victims of go29,look at their pathetic situation sir.please🙏
@INCIndia
కులగణన నిలబడాలంటే డెడికేటెడ్ కమిషన్ వేయడం తప్పదు... ఆలస్యంగా యుటర్న్ తీసుకున్నా, ఇది మంచి నిర్ణయం.
అయితే ఈ సోయి ముందే ఉంటె బాగుండేది కదా!!
స్పష్టమైన చట్టాలు, హై కోర్ట్ మరియు సుప్రీం కోర్ట్ తీర్పులు ఉన్నంక కూడా దుందుడుకు మరియు డొంక తిరుగుడు నిర్ణయాలేందుకు?
కోర్టు తీర్పులు, ప్రజల వత్తిడి ఉంటె మాత్రమే రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకుంటారా?
ఇదే పద్దతిలో GO 46, GO 29 విషయంలో ప్రభుత్వం భేషజాలకు పోకుండా, చేసిన తప్పిదాన్ని సరిదిద్ది, నిరుద్యోగులను ఆదుకోవాలని, అదే విధంగా HYDRAA & MUSI Project నిర్వాసితులకు కూడా 2013 భూసేకరణ చట్టం ద్వారా పునరావాసం మరియు ఉపాధి కల్పించి ప్రభుత్వం తన రాజ్యాంగ నిబద్ధతను చాటుకోవాలి..
#CasteCensus
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@UttamINC@DamodarCilarapu@KomatireddyKVR@OffDSB@Ponnam_INC @mpponguleti @Bmaheshgoud6666@MYaskhi@KondaSurekha@meeseethakka@jupallyk_rao@MKodandaReddy
రేవంత్ రెడ్డి సీఎంగా ఉండే అర్హత కోల్పోయాడు.
అశోక్ నగర్లో మేము శాంతియుతంగా నిరసన చేస్తే, పోలీసులు అరెస్ట్ చేసి అర్ధరాత్రి రోడ్ల మీద తిప్పారు.
పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలలా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము శాయశక్తులా పని చేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాపై కాంగ్రెస్ పార్టీ చూపించే కృతజ్ఞత ఇదా?
గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేన్లు మీరు కొనసాగిస్తున్నారు తప్పించి సొంత నోటిఫికేన్లు ఎందుకు ఇవ్వడం లేదు.
మా వల్ల కోదండ రాం, తీన్మార్ మల్లన్న, రియాజ్ పదవులు పొందారు.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ గ్రూప్ అభ్యర్థి ఆవేదన.
.@mpponguleti మీ మనవలు మనవరాల్లు కూడా ఈ అమానవీయ హారంలో ఉన్నరా? పేద గిరిజన బిడ్డలంటే ఎందుకు ఇంత చిన్నచూపు. మీ ఆనందం కోసం పేద పిల్లలు నాలుగు గంటలు ఎండలో మాడిపోవాల్సిందేనా?
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 29 కు వ్యతిరేకంగా గతకొద్ది నెలలుగా గ్రూప్ 1 అభ్యర్థులతో పాటు చాలామంది ఆందోళన చేస్తున్నా ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా స్పందించలేదు.సమస్యను వివరించలేదు. కొందరు విశ్లేషకులు రాసినా ప్రచురించలేదు. దిశ కథనం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన జీవో వారికే అర్థం కాలేదు. కోర్టులకు కూడా జీవో ఆంతర్యం బోధపడలేదు. ఫలితంగా ఈ గందరగోళం.
ఈ జీవో మూలంగా మెరిట్ కలిగిన బీసీ,ఎస్సీ, ఎస్టీ లకు, మొత్తంగా రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్ లు పొందుతున్న అభ్యర్థులకు నష్టం కలుగుతుంది అనేది వాస్తవం. ఎలాగంటే దీని ప్రకారం అభ్యర్థి మెరిట్ తో, మార్కులతో, ర్యాంక్ తో సంబంధం లేకుండా కేవలం కులం ఆధారంగానే అభ్యర్థులను గుర్తించడం, ఈ జీవో ను అనుసరించి ఫైనల్ అండ్ మెయిన్స్ పరీక్షకు అభ్యర్థి సాధించిన మెరిట్ ప్రమేయం లేకుండా కేవలం కులం, జెండర్ తదితర అంశాల ప్రాతిపదికనే ఎంపికచేశారు. దానివల్ల రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందే వారికి నష్టం జరిగిందని, పోటీకి ఎంపిక కావలసిన నిష్పత్తిని మించి అగ్రకులాల వారికి లబ్ధి జరిగిందని వస్తున్న విమర్శల్లో హేతుబద్ధత ఉంది. ఎలాగంటే ఏ పోటీ పరీక్ష అయినా మెరిట్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అందుకే ప్రతి స్థాయిలో కూడా అభ్యర్థుల ఎంపికలో ఈ రెండు ప్రాతిపదికలు ఆధారంగానే అభ్యర్థుల వడపోత జరుగుతుంది. పాత జీవో 55 ఇదే పద్ధతిలో అన్ని స్థాయిల్లో ప్రాథమిక, అంతిమ పరీక్షల్లో అభ్యర్థులను మెరిట్ కమ్ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎంపిక చేసేది. ఎప్పుడైనా ఎంపిక రెండు దశల్లో ఉంటుంది అందులో ఒకటి మెరిట్ అంటే కేవలం మార్కుల ఆధారంగా, దీనిని మనం ఓపెన్ కంపిటేషన్ అంటున్నాం, మాములు పరిభాషలో OC లు. రెండోది రిజర్వేషన్ లు, ఇప్పుడున్న రిజర్వేషన్ విధానంలో EWS కలిపి 60 శాతం వదిలేసి మిగితా 40 శాతం అభ్యర్థులను OC లు గా పరిగణించి కేవలం మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఉదాహరణకు వంద ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తే 1:50 ప్రకారం 5000 మందిని పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మెయిన్ పరీక్షకు పిలవాలి. ఈ వంద ఉద్యోగాల లో 40 ఓపెన్ కోటా ఉద్యోగాలకు కావాల్సిన 2000 మంది అభ్యర్థులను మెరిట్ ఆధారంగా పరీక్షకు పిలుస్తారు. అందులో ఎక్కువ మార్కులు లేదా కట్- ఆఫ్ కు పైన ఉన్న అందరూ ఉంటారు. వారి కులం, జెండర్ ఇతర స్టేటస్ లతో సంబంధం లేదు. సాధారణంగా ఏ పరీక్షలో అయినా ఈ ప్రతిభా వంతులలో 80 శాతం పైగా BC SC ST లు ఉంటుంటారు. ఇదే ఉదాహరణతో విశ్లేషిస్తే దాదాపు 40 మందిలో 30-35 మంది దాకా ఈ వర్గాల నుంచి ఎంపిక అవుతారు. ఆ తరువాత రిజర్వేషన్లలో 50 శాతం BC SC ST లు ఉన్నందున 2500 మందిని ఓపెన్ కేటగిరీ కంటే దిగువన ఉన్న వారిని ఎంపిక చేస్తారు అలాగే10 శాయమంటే 500 మందిని అగ్రవర్ణ పేదలను ఎంపిక చేస్తారు. పాత పద్ధతిలో ఈ ప్రాతిపదికను పాటించే రావారు. అలా చేయడం వల్ల మెరిట్, రిజర్వేషన్ రెండింటిలో వెనుకబడిన వర్గాలవారికి న్యాయబద్ధమైన వాటా దక్కేది. ఇప్పుడు తెచ్చిన కొత్త జీవో మూలంగా మెరిట్ పరిగణన లోకి రాక రిజర్వేషన్లలో రావాల్సిన వారికి అవకాశం లేకుండా పోయింది. అలాగే ప్రతిభా వంతులైన వారిని కూడా కులం కోటాలో లెక్కించడం వల్ల వారి స్థానంలో అగ్రకులాలకు ఆయాచిత అవకాశం వచ్చిందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి, రాజ్యాంగ లక్ష్యానికి విరుద్ధం అని అభ్యర్థులు అంటున్నారు. అందులో వాస్తవం ఉంది. ఇప్పుడు దాదాపుగా ఈ వంద మందిలో EWS తో కలిపితే 60 శాతం మంది అగ్రకులాల వాళ్ళు మెయిన్స్ రాస్తారు. మిగితా 90 శాతం మంది (BC SC స్ట్ లు)40 శాతంలో ఉంటారు. ఇదే అభ్యర్థుల ఆందోళన. ఈ విషయాన్ని ఉద్యమం ప్రభుత్వానికి అర్థం చేయించలేక పోయింది. ఎప్పుడైనా సరే వినడానికి సిద్ధంగా ఉంటే తప్ప చెప్పేవిషయం అర్థం కాదు. జీవో జారీ చేసిన అధికారులకంటే ముందే నిరుద్యోగులకే ఈ జీవో అర్థమయ్యింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్థమయ్యింది. అర్థం కానిదల్లా ప్రభుత్వానికే.!
విచిత్రం ఏమంటే ఫైనల్ సెలెక్షన్లో రోస్టర్ పాటిస్తాం అంటున్నారు. దళిత బహుజన వర్గాలను మెరిట్ గుర్తించకుండా వారిని కులం కోటాకు పరిమితం చేసి, పోటీని పరిమితంచేసి రేపు ఫైనల్ లో కోటా పాటిస్తామంటే ఎట్లా? ఇదెక్కడి న్యాయం అన్నది బాధితుల ప్రశ్న.
గ్రూప్-1 పరీక్ష, జీవో 29 మీద ఈ రోజు సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రెస్ మీట్ అంతా పచ్చి అబద్దాల పచ్చడి. ఎలాంటి ప్రూఫ్ రీడింగ్ కూడా చేయకుండా రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ను మహేష్ గారు చదివారు. దీనికి మా సమాధానం ఈ వీడియో. దయచేసి అందరికి చేరేలా చూడండి. రేవంత్ రెడ్డి గారికి కూడా.
Dear All,
Thank you so much for coming together in solidarity with Group1 aspirants. We fought for our rights and against the injustices happening in the Group1 exam and this fight will continue until we get justice.
We extend our thanks to all the political parties that supported us, especially @BJP4Telangana and the @BRSparty. We still request your support until we achieve justice.
For the Monarchist Congress Party in Telangana @INCTelangana we will remember these atrocities forever. We and our family members have promised never to vote for Congress for the rest of our lives. మా నోటి నుండి గ్రూప్1 జాబ్ లాగిన వాడి జాబ్ పోయె వరకు పోరాడుతం. @Bmaheshgoud6666@revanth_anumula
We urge the people of Maharashtra and Jharkhand not to vote for the Congress Party, as they are against the rule of reservation. The voice of SC/ST/BC communities has been ruthlessly suppressed by police force. Please do not fall into their trap; their leaders @RahulGandhi talk about "Mohabbat ki Dukan" and "Samvidhan," but in reality, it’s completely different.
To the SC/ST/BC MLAs and MPs of Telangana shame on all of you for your silence on GO29.
This GO29 will serve as a catalyst for the Reservation Movement in Telangana.
The Ashok Nagar aspirants will continue to fight against all the injustices happening in Telangana under this Monarchist Congress Government.
We thank all our teaching faculties who have stood with us in these difficult times.
We also thank all the print and electronic media for highlighting the issue and standing with us in these difficult times.
Finally, to my dear Group1 mains aspirants: best wishes. We will hold hands in difficult times and stand together. We can proudly say we fought the biggest fight in the history of Ashok Nagar.
"Jai Telangana"
@bandisanjay_bjp@KTRBRS@RSPraveenSwaero@sravandasoju@Eatala_Rajender@kishanreddybjp@RaghunandanraoM@BRSHarish@OffDSB@KomatireddyKVR@UttamINC@Congress4TS@priyankagandhi@kcvenugopalmp@DeccanChronicle@CoreenaSuares2@Ponnam_INC@seethakkaMLA@RamMohanINC
బండి సంజయ్ గారికి సవాల్ విసిరిన దాసోజు శ్రవణ్ గారు 🔥🔥
మేం ముగ్గురు అడ్వకేట్ లను పెట్టినం మీరు 30 మందిని పెట్టి న్యాయం జరిగేలాగా చూడండి
నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం చేయకండి
నిజంగా ఆదుకునే చిత్తశుద్ధి ఉంటే చేయాల్సింది ఇది
— @sravandasoju గారు 🫡
The clock is ticking, and the future of countless Group 1 job aspirants is hanging by a fragile thread.
I urge Telangana Chief Minister Shri @revanth_anumula garu to feel the pulse of those affected, to empathize with their fight, and to immediately withdraw this harmful govt order before it ends the dreams and spirit of an entire generation.
I have witnessed the ground reality firsthand - the anxiety in their eyes, the desperation in their voices has moved me.
They are our children, and their dreams are crumbling because of this unjust G.O29.
To think that our brightest SC, ST, and BC candidates have been made ineligible due to a simple piece of paper is unbearable.
If we don’t act now, you are at risk losing the trust and faith of those who are already on the edge.
This isn’t just about exams or jobs; it’s about their very hope for a better tomorrow. I urge to rise above politics and reconsider your decision as they are running short on time
తెలంగాణలో ఓపెన్ కేటగిరీ పోస్టులను కేవలం అగ్రవర్ణాల్లో కొందరికే పరిమితం చేయడానికి @revanth_anumula ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి GO 29 కి వ్యతిరేకంగా వేలాదిమంది నిరుద్యోగ బిడ్డల తరపున పోరాడుతున్నందుకు సంతృప్తి గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55 ఈ రోజు ఉండి ఉంటే నా నాలాగా ఎంతో మంది పేద బిడ్డలు IAS/IPS /IFS లు అయ్యేవారు. ఈ రోజు వారికి శాశ్వతంగా తలుపులు మూసి వెలివాడలకే పరిమితం చేసిండ్రు కాంగీయులు.
Felt it as a moral responsibility today to lead thousands of unemployed youth whose future is in peril because of unconstitutional GO 29 in Telangana which says open category posts are not meant for SC/ST/OBC. It’s a conspiracy to reserve the open category posts only to rich among upper castes and cronies. Yesterday @BRSparty gave moral support to unemployed youth to approach the hon’ble Supreme Court of India to stop this blatant violation of constitution.
We won’t give up till the end. @TelanganaCMO are you listening?
#TGPSCGroup1
@KTRBRS
తెలంగాణలో GO 29 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టు లో విచారణలో ఉన్నందున, అంతిమ తీర్పు వచ్చే వరకు TGPSC రేపు జరగనున్న మెయిన్ పరీక్ష లను వాయిదా వేయాలా, వద్దా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పోల్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి.
In the light of hearing of SLP in Supreme Court of India tomorrow, is it better that TGPSC reschedules Group-1 Main Exam? Please share your opinion with the Government of Telangana by taking part in poll here.🙏
Students have been center of regime changes.This is not political,this is fundamental now. This is how students are feeling regarding Congress in Telangana.Pls enjoy the power.Countdown has started.
@revanth_anumula@Congress4TS@INCTelangana@INCIndia@RahulGandhi