@KadapaKarimulla@mana_Prakasam@Mee_Challababu సుమారు 300 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని ప్రయత్నించిన సమయంలో, ఆ నిందనంతా తనపై వేసుకుని పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయాడు. కార్యకర్తలను కాపాడేందుకు తానే బాధ్యత తీసుకున్నాడు.
@KadapaKarimulla@mana_Prakasam@Mee_Challababu పెద్దిరెడ్డి ఇలాఖా అయిన పుంగనూరులో, చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టకూడదని జరిగిన అల్లర్ల కేసులో ఆయన రెండు నెలలు జైలులో ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాలని ఎంత ఒత్తిడి చేసినా, ఆయన చెప్పలేదు.
Dear @anandmahindra sir, kindly look into this issue.
#mahindra
"Hi Customer,
We have received your request for Emergency Breakdown Assistance for your vehicle .
Your service request Id is AMM2627264411.
Your service will be attended promptly.
धरती आबा भगवान बिरसा मुंडा जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन। उन्होंने जल, जंगल और जमीन की रक्षा के लिए विदेशी हुकूमत के विरुद्ध अदम्य साहस के साथ संघर्ष किया। उनका पूरा जीवन जनजातीय समाज के स्वाभिमान, संस्कृति और अधिकारों की रक्षा को समर्पित रहा। मातृभूमि के लिए सर्वस्व त्याग करने की उनकी गाथा देश की हर पीढ़ी में राष्ट्रभक्ति का संचार करती रहेगी।
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నిర్మాణ పురోగతిని పర్యవేక్షించి, వైద్య సిబ్బంది మరియు డాక్టర్లతో మౌలిక వసతులు, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు & సదుపాయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. పనుల నాణ్యతపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
#ChallaRamachandraReddy #TDP #Punganur #Pulicherla #PHC #Healthcare #PublicService
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో నియోజకవర్గ స్థాయి ఓటర్ అవగాహన సమీక్ష నిర్వహించడం జరిగింది.
కేంద్ర ఎన్నికల సంఘం Special Intensive Revision (SIR) కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుండి జూలై 15 వరకు BLAలు, BLOలతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్ల చేర్పులు & మార్పులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, టెక్నికల్ సమస్యలను క్లస్టర్ యూనిట్లు పర్యవేక్షించాలని రొంపిచెర్ల, పులిచెర్ల, సదుం మండలాల పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశాను.
ప్రతి ఓటును కాపాడుకోవడం మనందరి బాధ్యత! 🇮🇳
చల్లా రామచంద్రారెడ్డి గారిని ఓడించడానికి పెద్దిరెడ్డి మనిషి అయిన రామచంద్ర యాదవ్ ఎన్నో నాటకాలు ఆడి ఓట్లు చీల్చేశాడు.
లేదంటే చల్లా గారు గెలిచే వారు
మరేం పర్లేదు అధిష్టానం కొంచెం మద్దతు ఇస్తే 2029 లో పుంగనూరు కూడా మనదే 🚲✌️
పుంగనూరులో టీడీపీ అధినాయకత్వాన్ని సైతం ఖాతరు చేయని పెద్దిరెడ్డిని ఎదురొడ్డి నిలబడ్డ చల్లా బాబు రెడ్డిని @ChallaBabuReddy అధికారంలోకి రాగానే విస్మరించడానికి కారణం ఏంటో తెలియక మదనపడుతున్న కార్యకర్తలు..!
పెద్దిరెడ్డి దాడులు,దౌర్జన్యాలకు భయపడి టీడీపీ జెండా పట్టుకోవాలంటే భయపడే పరిస్థితులు ఉన్న పుంగనూరులో పార్టీ కష్టకాలంలో నేనున్నానంటూ నిలబడ్డ వ్యక్తి #చల్లబాబు గారు..!
307 సెక్షన్ కింద 7 అక్రమ కేసులు పెట్టి 55 రోజుల పాటు జైల్లో పెట్టినా బెదరకుండా తిరిగి రాగానే కార్యకర్తలకు ధైర్యం చెప్పి కష్టాల్లో తోడుంటూ.. లోకేష్ పాదయాత్రను సైతం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడిపించిన వ్యక్తిని ఎటువంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడానికి కారణమేంటో అనే ఆలోచన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల్లో రేకెత్తుతోంది..!
ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం ఈ విషయంపై పునరాలోచన చేస్తే బాగుంటుంది..!
పెద్దిరెడ్డికి కనీసం 30000 మెజారిటీ తగ్గని పుంగనూరు లో 6600కి తెచ్చిన వ్యక్తి చల్లా బాబు
PROXY BCY లేకపోతే ఖాయంగా ఓడిపోయేవాడు పెద్దిరెడ్డి
Effectiveness చూపించిన చల్లాకి మంచి పదవి ఇస్తే బాగుంటుంది
అంతేకాదు #రాజకీయసన్యాసం చెప్పిన పెద్దిరెడ్డిని అది తీసుకునేలా చేయాలి TDP ✅
ఘనంగా #మహానాడు.. పుంగనూరు నియోజకవర్గం మండలం లో పులిచెర్లలో చల్లా బాబురెడ్డి సందడి!
టీడీపీ అధినేత @ncbn చంద్రబాబు గారి పిలుపు మేరకు, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి @ChallaBabuReddy (చల్లా బాబు రెడ్డి) గారి ఆధ్వర్యంలో పులిచెర్లలో మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి.
భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించి, ఎన్టీఆర్ గారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి బాబురెడ్డి గారు డిజిటల్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు.
#Mahanadu2026 #ChallaBabuReddy #Punganur #TDP