తిరుమల శ్రీవారి దర్శనం!! 🙏
ఇది ఇప్పటి సమస్య కాదు!!
కానీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
@ncbn@naralokesh@ysjagan@PawanKalyan@MadhavBJP
మీలో ఎవరైనా… లేదా మీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా, ఎలాంటి అధికారిక సిఫారసు లేకుండా, ఒకసారి సాధారణ భక్తుడిలా ₹300 SED టికెట్‌ను ఆన్లైన్లో స్వయంగా బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లండి.
లేదా SSD టోకెన్ తీసుకుని, సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేసుకోండి.
నేను ఇది ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి.
ఇది చాలా పెద్ద సమస్య.
అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు అందరూ Break / Protocol దర్శనాల ద్వారానే వెళ్తారు. అందుకే ఒక సామాన్య భక్తుడు ఎదుర్కొనే కష్టాలు మీకు తెలియవు.
ఒక్కసారి స్వయంగా ₹300 టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి…
ఒక్కసారి SSD టోకెన్ కోసం సాధారణ భక్తులతో కలిసి నిలబడండి…
అప్పుడు భక్తుల సమస్య మీకు అనుభవంలోకి వస్తుంది.
ప్రతి హిందూ కుటుంబం సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని కోరుకుంటుంది. కానీ దర్శనం కోసం పడుతున్న ఇబ్బందులతో భక్తి భావంతో వెళ్లి… చివరకు టీటీడీ వ్యవస్థపై అసంతృప్తితో తిరిగి వస్తున్న పరిస్థితి మారాలి.
@ncbn@naralokesh గారు
ఇది మన ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా మార్చగలిగే సమస్య.
సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం సులభంగా, గౌరవంగా, పారదర్శకంగా లభించే వ్యవస్థ కావాలి. 🙏
#Tirumala #TTD #SrivariDarshan
#TeamSBS
నాకు ఎలాంటి పదవుల మీద, హోదాల మీద, మరే విషయాల మీదా ఎలాంటి వ్యామోహం కానీ, ఆశ కానీ లేదు. లేనిపోని విషయాలు మాట్లాడి నా పేరును ఉపయోగించి నాకు ఇబ్బందులు కలిగించొద్దని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.🙏🙏🙏🙏🙏
What a speech !👌
చంద్రబాబు నాయుడు గారూ నన్ను ఆంధ్రా బిడ్డగా భావించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా..
#ఆంధ్రప్రదేశ్ అనే గొప్ప రాష్ట్ర అభివృద్ధికి నేను
ఏమి చెయ్యాలో నన్ను ఆదేశించమని కోరుతున్నా - అనంత్ అంబానీ
#ChandrababuNaidu#AnantAmbani#AndhraPradesh
#DontTroubleTheTrouble is for every child, every parent and everyone who still carries a little bit of that child within them.
Fahadh sir, what a commendable performance as Suri. Absolutely phenomenal. I was inspired by the way you bring so much life into every frame. Truly remarkable.
Shashank, you’ve told such a heartfelt story with so much clarity and warmth. Handling emotions this pure for kids and families isn’t easy, and you’ve done it beautifully in your debut. Big things ahead for you thammudu.
Little Ssara, you stole my heart. So natural, so full of life. You carried every emotion with an innocence that stays with you long after the film ends.
@kaalabhairava7’s background score is exceptional. It elevates the film from start to finish and plays such a pivotal part in bringing this beautiful cinema to life.
It’s been a long time since we’ve had a film the whole family can enjoy together. It felt like an emotional rollercoaster ride. Especially from the police station scene to the climax… I’m still feeling it.
This movie is a must-watch.
Naaana @ssk1122, I’m so, so proud of you… Can’t wait for the world to witness this magic from October 2nd. ❤️
I am shocked and deeply disturbed to see reports of this 8-year-old boy being made to herd goats, allegedly without adequate food or care, and crying to be taken home.
I request the District Collector Nellore to immediately reach out, verify the circumstances, ensure the child is safe, and provide him with all necessary care, protection and support.
Please treat this with utmost urgency.
@collectorspsnlr
ఈ ఫోటో వీడియో చూసి సగటు తెలుగుదేశం అభిమాని కరుడుగట్టిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉండచ్చు గాక ..
కానీ ఈ పెద్దాయన ఆరోజు ఉన్మాద వైసిపి మూక అడ్డగించినప్పుడు తీసుకొన్న నిర్ణయానికి మాత్రం నేను ఆశ్చర్యపోయాను , అభినందించకుండా ఉండలేకపోయాను ..
ఎంత దూరదృష్టి ...
పార్టీలు జీవితాల్లోకి ఎంటరయితే ఊళ్ళు అల్లకల్లోలం అవుతాయి.
ఆరు పదుల వయసులో రాజకీయ పార్టీల వలన ఊళ్ళో అల్లర్లు చెలరేగకూడదు , కుటుంబాలు పార్టీలకోసం ఇబ్బందులు పడకూడదు అని ఈయన ఆలోచించిన విధానానికి చేతులెత్తి నమస్కరించడం మినహా ఏమి చేయగలము.
నా పార్టి అధికారం లో ఉంది .. నన్నెవడు ఏమి పీకలేడు అనే మూర్ఖత్వం తో మొండితనంతో నేను కడగను ఏమ్ పిక్కుంటావో పీక్కో అని తెగేసి చెప్పుండచ్చు ... తర్వాత జరిగే పరిణామాలు : ఆ ఉన్మాదులు మీద పగతో దాడులకు పాల్పడేలా ఉసిగోల్పుతాయి , ఆ సెగ ఆ కుటుంబాలతో ఆగదు , ఆ వాడ తో ఆగదు , ఆ ఊరితో ఆగదు ..
ఇరువురి మధ్య లో గొడవ అయితే ఎవడో ఒకడు తగ్గితే...
తర్వాత ఉండేది నిశ్శబ్దం .
కాదని ఇద్దరూ రెచ్చిపోతే .. రణరంగం.
పల్లెలుండాల్సింది పాడి పంటలతో పచ్చగా
కానీ రాజకీయ పగలకు బలైన మనుషుల రక్తపుటేళ్ళతో ఎర్రగా కాదు .. !!
థ్యాంక్స్ పెద్దాయన !!
@ncbn@naralokesh@JaiTDP
ఎవడైతే వీడియోలు తీసి చిల్లరగా కామెంట్లు చేశారో వాళ్ళు అందరూఊర్లోనే ఉన్నారు,
ఈ అరెస్టులు..కోటింగులు ఇవన్నీ సొల్లు కబుర్లు..ఇకనైన ఇలాంటి సొల్లు కబుర్లు ఆపి వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకున్నారో మీడియా సాక్షిగా చెప్పకపోతే మీరు చెప్పేది అంతా సొల్లే అని అనుకుంటారు లోకేష్ & లక్ష్మీ
2/N
ఇదే దర్శిలో జరిగిన అగ్రహారం నిమజ్జన కార్యక్రమం..
తెలుగుదేశం సింబల్స్ & ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే అన్నగారిని పెట్టుకొని ఇంత ఘనంగా నిమజ్జనం చేసుకొని కూడా ఆత్మగౌరవం కోల్పోయారు..గొడవ ఎందుకులే అని పెద్దరికంతో ముందుకు వచ్చిన పెద్దాయననీ రోడ్డుకు ఈడ్చిన ఏ ఒక్కడిని వదలకూడదు..
1/N
పోస్ట్ చదివేముందు ఏపీలో తోకలు కత్తిరించే టీడీపీ అధికారంలో ఉందని తెలుసుకోండి.
________
దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం అగ్రహారం గ్రామం లో తెదేపా వారి వినాయక నిమజ్జనం లో రోడ్డు పక్కనే ఉన్న వైస్సారాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన పసుపురంగు పడిందని అటువైపు గా వెళ్తున్న తెదేపా నాయకుడిని బెదిరించి అతని చేత విగ్రహాన్ని కడిగిస్తూ వీడియో తీసి SM లో పోస్ట్ చేసిన వైసీపీ
ఇది కూడా దర్శి నియోజకవర్గంలో జరిగినదే,
CI తో వైకాపా వాళ్ళు ఎలా behave చేశారో చూడండి,
వాళ్ళు CI మీద రుబాబు చేయటమే కాకుండా ఈ వీడియో SM లో పోస్ట్ చేసి ఇది మా G** లో దమ్ము అని పోస్ట్ చేశారు
ఇలాంటి చచ్చు రాజకీయం చేయండి..రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో TDP వాళ్ళ ఇళ్ళకొచ్చి కొడతారు
ఈ ఘటనతో TDP చచ్చిపోయిందని లెక్కేసుకోండి, ఒక్క దర్శిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా.
ఆ వైకాపా తొత్తు DSP Balamurali Krishna ఉన్నంత కాలం ఇలానే సాగుతాయి ఆటలు.ఈ పని చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఇక్కడ TDP అని చించుకోవడం వేస్ట్..రేపో మాపో మీ ఇంటికి కూడా వచ్చికొడతారు,కొట్టించుకోండి
Papam YCP spokesperson🤣🤣🤣🤣🤣
SM lo viral ayye video teesukelli live debate lo play chesi EP ayyaru🤡🤡🤡
@YSRCParty
So sorry @ysjagan😷
Next term kooda kashtame😭
రాజకీయాల్లో అసలు కోర్టుల కన్నా.. ప్రజాకోర్టే అత్యున్నతమైనది.
నిన్న వైసీపీ చేసిన ఆందోళనలపై కేసులు పెడితే చిన్న చిన్న కేసులే అవుతాయి. పైగా కేసులు పెట్టించుకున్నామని ఎలివేషన్లు.
కానీ వారు ఎలా వ్యవహరిస్తారో ప్రజల ముందుకు పెట్టేలా చేస్తే చాలు.. ప్రజా కోర్టులో వారికి పడే శిక్ష పడుతుంది.
ప్రతిపక్షంగా రాజకీయాలు చేసే పార్టీకి ఉండాల్సింది మొదట కామన్ సెన్స్.. ! రౌడీయిజమే రాజకీయం అనుకుంటే.. ఎవరు కాపాడగలరు?
శాప్ ఆఫీసు ముందు వైసీపీ చేసిన అల్లరి ఆ పార్టీకి ఎంత డ్యామేజో ముందు ముందు వారికే తెలుస్తుంది!
#PeopleCourtVerdict
అన్న CM గా చేశాడు
ఎవరో ట్వీట్ డ్రాఫ్ట్ చేస్తే పోస్ట్ చెయ్యడమేనా
కనీసం min డిటైల్స్ చూడరా/చూడటం రాదా?
గుంటూరు SP e-mail ID
[email protected]
ఇక్కడ ఎవరో ఫేక్ మెయిల్ id తో ఏదో క్రియేట్ చేశారు, బ్రో 🤡 అవ్వడంలో expert, అయిపోయాడు..😂
ఒరేయ్ కేతిరెడ్డా.. నువు తెల్లారగట్లా ఊరంతా తిరిగి ఏ స్థలాలు కబ్జా చెయ్యాలో చూసుకున్నావ్ కానీ ఇల్లు ఎవరికి ఇచ్చావ్ రా 😂😂😂
ఆ కొట్టుడు ఏంట్రా ఈ రేంజ్ కొట్టుడు మీ 2024 క్యాంపెయినింగ్ లో కూడా చూడలా 😂😂😂