అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా బీభత్సం సృష్టించడాన్ని చూసి అయినా మనం మేల్కోకపోతే తప్పు కరోనాది కాదు మనదే అవుతుంది. ఎవరి కోసమో అన్నట్టు కాకుండా మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం, దేశం కోసం.. 21 రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని పాటిద్దాం.
మత్స్యకారుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, జనసేన పార్లమెంట్ అభ్యర్థి ముక్క శ్రీనివాసరావు గారు @MukkaSrinivasu డిమాండ్ చేసారు. @JanaSenaParty@PawanKalyan
విశాఖపట్నం బీచ్ శుభ్రత గురించి, ప్లాస్టిక్ నిషేధం గురించి బీచ్ లో మీడియాతో మాట్లాడుతున్న జనసేన నేత శ్రీ వి.వి లక్ష్మీనారాయణ(JD) గారు @VVL_Official@JanaSenaParty@PawanKalyan
విశాఖ తూర్పునియోజకవర్గం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో,ఈరోజు ఉదయం, శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు & శ్రీ కోన తాతారావు గారు విద్యార్థులతో...@JanaSenaParty@PawanKalyan@VVL_Official
Today Evening Sri VV Laxminarayana & Sri Kona TataRao Addressed people @ Old CBI Down Meeting, Chinna Waltair, 18ward, Visakhapatnam @JanaSenaParty@PawanKalyan@VVL_Official