పరాన్న జీవితం గడుపుతూ, పైశాచికానందం పొందుతూ నెగటివ్ రివ్యూస్ రాసేవాళ్ళు, విషయం తెలీక విషం కక్కేవాళ్ళు.
వాళ్ళు సృష్టించే భావదారిద్ర్యపు బాలారిష్టాలని దాటుకుని, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టి, విజయ శిఖరం వైపు అడుగులేస్తున్న మా పెద్ది.
Anant Sriram gives fitting reply to haters
#Peddi Thank You Press Meet
@cinecorndotcom Things in TN are different to AP. Vijay did great efforts but he dint have a predecessor failure like PRP to earn people's belief,etc.. long story but both of them are here to stay and lead. All d best to both..
ఈ వీడియో మహా అద్భుతం అసలు మిస్ కాకుండా వెంటనే చూసేయండి
"ఉగాది" పర్వదినాన.. తేలంగాణా కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ లో.. జరిగిన ఉగాది ఉత్సవంలో.. ప్రముఖ హాస్య నటులు..
శ్రీ బ్రహ్మనందం గారికి..
"Life Time Achievement Award" ఇచ్చిన సందర్భంగా..
దర్శకులు.. నటులు..
శ్రీ. కాశీ విశ్వనాధ్ గారి..
"కోరిక" మేరకు.. బ్రహ్మానందం గారి 'లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు' ఫంక్షన్ కి.. బైట్స్ పంపిన.. Unprectable n Unforgetable "సూపర్" లెజెండరీ కమెడియన్స్..
#Brahmanandam #LifeTimeAchiementAward #Ugadi