On the occasion of World Bicycle Day, and as part of environmental protection efforts,
@tudimeghareddy.
@Collector_WNP
Adarsh Surabhi (IAS).
DFO Shiv Ashish,
participated in a bicycle rally organized under the aegis of
@MYBharatHQ
and the
#Niswarda_Organization
@Collector_WNP Sir
Govt Junior College (Co) wanaparthy లో
NCC (National Cadet Corps ) ని కాపాడండి sir 🙏
ANO లేని కారణంగా కళాశాలలో NCC సెలెక్షన్స్ చేయడం లేదు.
చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు.
దయచేసి CTO / ANO ని నియమించి NCC సెలెక్షన్స్ చేసి విద్యార్థులకు న్యాయం చేయగలరని మనవి
#save_NCC
B. Swaroopa, A.E.E., O/o Kapra Circle-1, GHMC, was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.1,20,000/- from the complainant for showing official favour "to write M-Books for the work done by the complainant".
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( https://t.co/Dz59kD1qKR )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుడు పూర్తి చేసిన పనిని కొలతల పుస్తకంలో నమోదు చేయడానికి" అధికారిక సహాయం చేసేందుకు అతని నుండి రూ.1,20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ, కాప్రా సర్కిల్-1 కార్యాలయంలోని సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు - బి. స్వరూప.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://t.co/Dz59kD1qKR ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.