రాజకీయాల్లో రాజశేఖరుని, నటన లో కమల్ హాసన్, క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ వీరాభిమానిని. అందరికీ నిజాలు తెలియాలి, ప్రతి వ్యక్తికి సొంత ఆలోచనలు ఉండాలి అనే వ్యక్తిని.
సజ్జల ఒక విలేకరి గానే నాకు తెలుసు , ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి .. వెన్నుపోటు ఆనం
సజ్జల గారి కుటుంబం 1992 లోనే RR stones అనే కంపెనీ 12 కోట్ల share క్యాపిటల్ తో 4.61 కోట్ల పెట్టుబడి తో పెట్టారు
1995 లోనే Sajjala Enterprises అనే కంపెనీ 5 కోట్ల రూపాయలతో పెట్టారు
1999 లో Eswar cements అనే కంపెనీ 1999 లో పెట్టారు 5 కోట్ల Share capital తో 1.61 కోట్లతో పెట్టారు .
చంద్రబాబు అధికారంలో ఉండగానే 2003 నాటికే Eswar cements Eurnover 350 కోట్ల పైమాటే ,2008 నాటికి 700 కోట్లు .. ఈ కంపెనీ దాల్మియా Cements , అప్పటి ICC ,, ACC cements కి limestone & other Minerals Supply చేసేది . వారికి గనుల లీజు కడపజిల్లా , మైలవరం మండలం , చినకోమర్ల అనే ఊరిలో 1980 ల నుండి ఉంది.
ఈ కంపెనీ లో సజ్జల గారు 1999 నుండి 2008 వరకు ఉన్నారు. తరవాత ఇది ఇప్పటి దాల్మియా సిమెంట్స్ లో కాలసిపోయింది. అప్పటి విలువ ప్రకారం దాని విలువ 350 కోట్లు ..
జగన్ హయాంలో 25 % పైగా వృద్ది చెందతున్న Direct taxes ..
2 ఏళ్లు కరోనా వలన దాదాపు 40 వేల కోట్లు Direct Taxes లో ఆదాయం కోల్పోయిన ఆంధ్ర ప్రదేశ్ ..
Direct taxes లో 6 వ పెద్ద రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్ !! తెలంగాణ కంటే దాదాపు double కంటే ఎక్కువ ..
ఆంధ్ర ప్రదేశ్ లో వ్యాపారాలు , ఉద్యోగాలు చేస్తూ తెలంగాణ లో ఉంటున్న వారి అక్కడ అడ్రస్ తో pan card ఉండే వ్యక్తులు, సంస్థలు ఆంధ్ర కి తమ అడ్రస్ లు pan card ని ఆధార్ తో link చేస్తే ఇంకా భారీగా పెరుగుతాయి .
Source :- IT website
That is @ysjagan .. ఆ దేముడి లెక్క తప్పలేదు 23 & 4
23 ఒక torture .. తెలుగుదేశం కి మిగిలేది ఆ 23 .. ఆ 4 మాత్రమే ..@ncbn@naralokesh@JaiTDP
అదే దేముడి స్క్రిప్ట్ .. లెక్క పక్కగా తెలుస్తాడు. అదే 23 వ తేదీ , అదే 4 .. అదే 7
గతంలో 4 MLC లు YSRCP కి దక్కాల్సినవి , దక్కినవి చంద్రబాబు అధికారికంగా తీసుకుని 7 మందిని మాత్రమే YSRCP కి 2019 ఎన్నికల నాటికి మిగిల్చాడు .
ఆదిరెడ్డి అప్పారావు , ఎర్రం నాయుడు వియ్యంకుడు మన పార్టీ లోకి వస్తే 2014 ఎన్నికల ముందు వచ్చిన సీటు అతనికి ఇచ్చాడు. ఎన్నికలలో ఒడిపోగానే తీసుకున్నాడు చంద్రబాబు .
కడప , కర్నూలు , నెల్లూరు లలో మెజారిటీ ఉన్నా అధికార దుర్వినియోగం తో గెలిపించుకున్నాడు. మొత్తం 4 అవి .. ఇప్పుడు ఆ నాలుగే తెలుగుదేశం కి మిగిలి గతంలో ఉన్న 38 పోయి 3 మిగిలాయి.
నేను ముఖ్యమంత్రి అయ్యేవరకు మళ్ళీ అసెంబ్లీ లో కాలు పెట్టను అని కారణం ఏదో చూపి వెళ్లిపోయావో , ఆ దేముడు మళ్ళీ 23 వ తేదినీ 23 వ సంవత్సరంలో కాలు పెట్టించి గతంలో 7 సీట్లు మాత్రమే ఉన్న YSRCP లాగా 7 కే పరిమితం చేశాడు. ఏదైతే 4 సీట్లు లాక్కున్నావో ఆ 4 మాత్రమే ఈ 5 ఏళ్లలో ఇచ్చాడు
ఇదే దేముడి స్క్రిప్ట్ .. తెలియక ఎవడెవడో ఏదేదో వాగుతున్నాడు.
2014 నుండి 2019 వరకు YSRCP నుండి తెలుగుదేశం లాక్కున్న MLC ల సంఖ్య 4 .. 2019 నుండి 2024 వరకు తెలుగుదేశం గెలుచుకున్న MLC లు 4
YSRCP నుండి వేయించుకున్న ఎంఎల్ఏ వోట్లు 4 , తెలుగుదేశం నుండి బయటకి వచ్చిన ఎంఎల్ఏ లు 4 .. ���ెలుగుదేశం గెలుచుకున్న MLC లు 4 .. YSRCP నుండి తెలుగుదేశం తీసుకున్న MLC లు 4 . అది కూడా 4 ఏళ్ల తరవాత ..
ఒక పార్టీ ఎమ్మెల్యే లు ఇంకో పార్టీ కి ఓట్ వేయటం, ఇలాంటివి జరుగుతాయ నే ముందే గ్రహించి యే ఎమ్మెల్యే సీట్ ల ను గెలవకుండ ప్రశాంతం గా ఉం���ి జనసేన.
సీఎం 🪑 ఒక్కటే టార్గెట్, నో ఎమ్మెల్యే.
The spines of YellowGang tremble& they clearly see that there's no escape from #SkillDevelopmentScam. I suggest Mr. @ncbn to come out & confess your crimes. That is the only atonement for your sins. Don't try to flee the country. You owe to the people of AP are very much pending.
రేపటి తరాల భవిష్యత్తు కు బంగారు బాటలు వేస్తున్న జగనన్న అంటే పిల్లల దగ్గరనుండి పెద్దోళ్ల వరకూ అందరూ అభిమానిస్తారు. విద్యా దీవెన కార్యక్రమం లో జగనన్న ని చూసిన ఆనందంలో కేరింతలు కొడుతున్న చిన్నారి నవ్వు భావితరాల భవిష్యత్తు కు నాంది.
@ysjagan@YSRCParty
@DSantho30502628 @ARJUNREDDY_YCP జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం కి పదివేలు జాబ్స్ కావల్నా , ఒకేసారి లక్షకు పైగా జాబ్స్(సచివాలయం+ వైద్యం) కావాలో, అది రెండు సంవత్సరాలు కరోనా తో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడిన సమయం లో. వేరే రాష్ట్రం లో అవి కూడా లేవు గా