హైదరాబాద్ కి ధన్యవాదాలు.
నేటి బహిరంగ సభ చిరస్థాయిగా నా జ్ఞాపకంగా నిలిచిపోతుంది. నా దళిత సోదర సోదరీమణులు, నా మాదిగ సోదర సోదరీమణుల ప్రేమాభిమానాలు అపారమైనవి.
నా సోదరుడు మంద కృష్ణ మాదిగ ప్రజల సాధికారత కోసం చేస్తున్న కృషికి నేను నమస్కరిస్తున్నాను.
సమావేశం నుండి కొన్ని దృశ్యాలు.
మా ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ #ఆరోషికరెడ్డి గారు పోలీస్ అభ్యర్థులకు అండగా నిలిచారు.
పోలీస్ అభ్యర్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న వారికి అండగ 3 లక్షల చెక్కు అందజేత... https://t.co/jExE4BCwGh
@Ashoksi19231904@KTRTRS సార్ నెగిటివ్ తీసివేయాలి. అప్పుడే Sc St Bc వాళ్ళ కి అందరికి నాయ్యం జరుగుతుంది. పాత పద్ధతి లో ఎగ్జామ్స్ పెట్టాలి. లేకపోతే ఎగ్జామ్స్ రద్దు చేయండి 🙏🙏🙏