తెలుగు దేశం పార్టీ. కార్యకర్త😎✌💪✌ వర్ధిల్లాలి దామచర్ల జనార్ధన్ అన్న గారి నాయకత్వం
#జైచంద్రబాబు ✌️🔥
(ONGOLE PARLIAMENT T.N.S.F✌🔥SECREATORY💪✌🔥) #tdptwitter
ఫ్హైదరాబాద్ చరిత్రను మార్చిన ఆ 15 నిమిషాల 'మ్యాజిక్'!
అది మార్చి 24, 2000... ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హైదరాబాద్ లో అడుగుపెట్టిన రోజు!
ఆ పర్యటనలో జరిగిన మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్, మన హైదరాబాద్ టెక్నాలజీ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించడానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక క్రేజీ ప్లాన్ వేశారు.
సమావేశం జరుగుతున్న సమయంలో, కేవలం ఒక 15 నిమిషాల గ్యాప్ లో క్లింటన్ గారి చేత మన ఆన్లైన్ ఈ-గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఒక 'మాక్ డ్రైవింగ్ లైసెన్స్' కి అప్లై చేయించారు. అంతే... వితిన్ 15 మినిట్స్ బిల్ క్లింటన్ ఫోటో, డీటెయిల్స్ తో కూడిన ఒరిజినల్ లాంటి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రింట్ అయి ఆయన చేతికి వచ్చేసింది! 🪪🤯
ఆ స్పీడ్, ఆ టెక్నాలజీ చూసి బిల్ క్లింటన్ షాక్ అయ్యారు! ఆ తర్వాత ఆయన గ్లోబల్ బిజినెస్ లీడర్స్ తో జరిగిన మీటింగ్స్ లో రెండుమూడు సార్లు "నేను ఇండియాలో కేవలం 15 నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నా, అదీ హైదరాబాద్ లో!" అంటూ ఆ డిజిటల్ లైసెన్స్ ని చూపించారు!!
ఆ 15 నిమిషాల వెనుక అసలు కథ & ఇంపాక్ట్:
డయల్-అప్ ఇంటర్నెట్, ప్రభుత్వ ఆఫీసుల్లో లెక్కలేనన్ని ఫైళ్లు ఉన్న ఆ రోజుల్లోనే... 'ట్విన్స్' (TWINS - Twin Cities Integrated Network Services) అనే పైలట్ ప్రాజెక్ట్ ద్వారా డెమో చేయించారు #CBN, తర్వాత ఇదే వ్యవస్థ మనందరికీ తెలిసిన విప్లవాత్మక 'ఈ-సేవా' (e-Seva) గా మారి దేశానికే మోడల్‌గా నిలిచింది.
అంతవరకు గ్లోబల్ మ్యాప్‌లో ఇండియా అంటే ఎక్కువగా బెంగళూరు పేరే వినిపించేది. కానీ క్లింటన్ ఇచ్చిన ఆ ఒక్క టెస్టిమోనియల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్వెస్టర్లలో హైదరాబాద్ అనేది ఒకటి ఉంది అక్కడ టెక్నాలజీ ఇలా వాడుతున్నారు మనం కూడా అడుగు పెట్టొచ్చు అని మన హైదరాబాద్ టెక్ ఇన్ఫ్రాపై తిరుగులేని నమ్మకాన్ని కంపెనీలకి కలిగించింది.
ఆ తర్వాతేగా మైక్రోసాఫ్ట్ (యూఎస్ వెలుపల తొలి భారీ క్యాంపస్), ఒరాకిల్ లాంటి టెక్ దిగ్గజాలు హైదరాబాద్‌లో వేగంగా అడుగులు వేయడానికి ఈ సంఘటన చాలా బలమైన కారణం గా పనిచేసింది.
ఒక్క దెబ్బతో మన 'సైబరాబాద్' బ్రాండ్ వాల్యూ ప్రపంచ పటంలో ఎక్కడికో వెళ్ళిపోయింది! దటీజ్ విజన్.. దటీజ్ హైదరాబాద్!
ఎవరెన్ని చెప్పినా CBN అడ్మినిస్ట్రేషన్ 🔥🔥🔥
Best CM ఆంధ్రప్రదేశ్ హిస్టరీ లో చూస్తే CBN తర్వాతే ర్యాంకింగ్స్ స్టార్ట్ అవుతాయి!!
నా ఫస్ట్ ఛాయస్ ఎప్పుడూ #చంద్రబాబునాయుడు గారే ❤️🎉
మీలో ఆ రోజుల్లో 'ఈ-సేవా' క్యూలలో బిల్లులు కట్టిన జ్ఞాపకాలు ఎంతమందికి గుర్తున్నాయి? కామెంట్ చేయండి 😀😀
నోట్: ఈ వీడియో బిల్ క్లింటన్ ఆఫీసియల్ ఛానల్ లో ఉంది చూడండి 🎉🔥🔥
Disappointed to see my little sister’s plea about inundation in her school, and her request for a new school building. I will get it acted upon immediately. Requesting collector Konaseema to look into this and provide necessary support in the interim to prevent flooding in the school.
@Collectorate_Ks
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ సభ్యులు పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
#APCabinetMeeting#ChandrababuNaidu#AndhraPradesh
స్థానిక ఎన్నికల్లో పట్టణాల్లో ఎన్డీయేకు తిరుగులేని ప్రజామద్దతు లభించింది. మేయర్ ఎన్నికల్లో 60.2% ఓట్లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో 59.6% ఓట్లు, వార్డు ఎన్నికల్లో 58% ఓట్లు ఎన్డీయేకు వచ్చాయి.
#NDAtsunamiInAP#NDAsweepsAP#APLocalBodyElections#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
As Andhra Pradesh prays for the speedy recovery of the victim of the horrific Raptadu attack, here's the story of her brave friend Lakshmi.
When a man walked into their school with a chainsaw, Lakshmi didn't run. She stepped forward and tried to shield her friend, and was seriously injured herself. She could have saved herself, but she chose to stand by her friend.
Today both girls are in hospital. Lakshmi is being treated for her injuries. Her actions reminds us what friendship and bravery really mean. Our government stands firmly with both families. We will make sure they get the best possible medical care. Steps will be taken to ensure no child in Andhra Pradesh should ever feel unsafe in a classroom.
#CheppaamChestunnaam#APLocalBodyElections
పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని నాడు యువగళం పాదయాత్రలో మాటిచ్చాం. చెప్పినట్టే లక్షలాది చేనేత కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం తెచ్చేందుకు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేస్తున్నాం. పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ, వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 22.31 ఎకరాల భూమిపై 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం అమరావతిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై పేదలకు హక్కులు కల్పించామని తెలిపారు. మొత్తం లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉండటం మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేసి, ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.
#PedalakuPattabhishekam
#MeeilluMeeHakku
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
A heartfelt thank you to Anant Ambani Ji for coming forward to establish the Indian School of Agriculture in Rayalaseema, Andhra Pradesh.
Your commitment to empowering our farmers, strengthening agriculture and transforming Rayalaseema into a global horticulture hub is deeply appreciated. You are now one of our own, a beloved son of Andhra Pradesh!
#RayalaseemaRising #GlobalHorticultureHub #RayalaseemaVijayeebhava
సోషల్ మీడియాలో వైరల్ అయిన గొర్రెల కాపరిగా ఉన్న బాలుడు రామయ్యను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా అధికారులు తీసుకొచ్చారు. రామయ్యను తెస్తామని మాటిచ్చిన మంత్రి నారా లోకేష్.. 24 గంటల్లో తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నేతృత్వంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రామయ్యను గుర్తించి.. తీసుకొచ్చారు. బాలుడు చదువుకుంటానని చెప్పడంతో రెసిడెన్షియల్ స్కూలులో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నిరుపేదలైన కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని, తండ్రికి వైద్యం, తల్లికి స్వయం ఉపాధి చూపిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. రామయ్య ఆచూకీ కోసం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి చొరవతో బాలుడు రామయ్య గొర్రెల కాపరి చాకిరీ నుంచి విముక్తి అయి బడి బాట పడుతున్నాడు.
#NaraLokeshForPeople
#NaraLokesh
#AndhraPradesh
@naralokesh Hon’ble Minister @naralokesh Sir, as directed, the district administration promptly admitted Ramayya to APTWRS Boys School,Nellore, ensuring good food, clothing & all necessary amenities. His family expressed their heartfelt gratitude for the timely support & care.
అందరికీ అత్యవసరంగా తెలియజేయాల్సిన సంతోషకరమైన సమాచారం ఇది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. బాలుడు రామయ్యను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాం. నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా గొర్రెల కాపరి రామయ్య అనే బాలుడు గురించి అందరూ ఎంతో ఆందోళనగా పోస్టులు పెట్టారు. చూసిన నేను చాలా కలత చెందాను. నెల్లూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి బాలుడు రామయ్యను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. రామయ్యను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చబోతున్నాం. తండ్రి అనారోగ్యానికి వైద్యం చేయిస్తాం. తల్లికి స్వయం ఉపాధి కల్పించబోతున్నాం. కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తాం. ఈ సమాచారం నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆగమేఘాలపై స్పందించి బాలుడి ఆచూకీ కనుక్కొని, తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా గారు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@collectorspsnlr
I am shocked and deeply disturbed to see reports of this 8-year-old boy being made to herd goats, allegedly without adequate food or care, and crying to be taken home.
I request the District Collector Nellore to immediately reach out, verify the circumstances, ensure the child is safe, and provide him with all necessary care, protection and support.
Please treat this with utmost urgency.
@collectorspsnlr
1986-87లో 10th క్లాస్ పేపర్లు చోరీ ..
2020లో APPSC పేపర్ల చోరీ ..
నేరస్థులు రాజకీయాల్లో ఉండటం సమాజానికే ప్రమాదం ..
APPSC తో లక్షల మంది యువత గొంతు కోశాడు @ysjagan ..
#YSRCPNeverAgain#AndhraPradesh
#PolavaramLeftMainCanal#UttarandhraKalalakuRekkalu
అన్ని రంగాల్లో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిశ్రమలు తీసుకు వస్తున్నాం. పాడిపంటలకు అవసరమైన సాగునీటిని తెస్తున్నాం. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలను మళ్లించి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు అందిస్తున్నాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విడుదల చేస్తున్నారు. పోలవరం కుడి కాలువ ద్వారా ఇప్పటి వరకు 500 టీఎంసీల నీటిని రైతులు వినియోగించుకున్నారు. అదే తరహాలో ఇకపై పోలవరం ఎడమ కాలువ ద్వారా కూడా రైతుల సాగుకు నీరు అందుతుంది.
ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సహా తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకూ మేలు చేకూరనుంది. 2.87 లక్షల ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం అంటే ఉత్తరాంధ్ర రైతుల అభివృద్ధి ఆరంభమే. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి... పోలవరం ఎడమ కాలువను అనుసంధానం చేసే ప్రక్రియకూ శ్రీకారం చుట్టనుంది కూటమి ప్రభుత్వం.
తమ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉత్తరాంధ్ర వాసుల కలలకు ప్రజా ప్రభుత్వం రెక్కలు తొడుగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తెచ్చాం... ఇప్పుడు గోదావరి జలాలను అందిస్తున్నాం. సమగ్రాభివృద్ధి... సర్వతోముఖాభివృద్ధి ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం.