@SaranyaPemasani మన నాయకుడు అసలు కేసులు ఏస్కొని జైలుకి పోతే .అయ్యగారే మీకు సపోర్ట్ ఇచ్చి పొత్తు కుదుర్చుకున్నాడు..
కింద పడి బీజేపీ కాళ్లు పట్టుకుని ఎదో చేసాడు...
@geetha_happy2 మేమూ అదే కదా రా చెప్పేది . . పవన్ కళ్యాణ్ లేక పోతే టీడీపీ వాళ్ళు రోడ్డు మీదకి కూడా రాలేదు.
చంద్రబాబు లేకపోతే మనోడు ఎమ్మెల్యే కూడా కాలేడు...
మూసుకుని ఎవడెన్ని తిట్టుకున్నా తగ్గి కలిసి పోటీ చేస్కోండి.. మీకు వేరే దిక్కు లేదు.