We @AAFA_Warangal Celebrating On Occasion of Icon StAAr @alluarjun B'day events
1. Done HVP awareness drive
2.Annadhana at public garden hnk
3.Chalivendram opning at somidi kzp
4.Annadham at 2 verious places at Bhadrakali arch & 6pm at lord oldage home hnk.
@TrendsAlluArjun
Allu Arjun Fans ka Adda Radhika Theater !!
Special Fans Show at 6 PM on 8th April #Racegurram4K on the occasion of our Icon Star @alluarjun Birthday ✊
DJ
Playcards
Crackers
Paper cuttings
Cake cutting
& More mass celebrations 🎉
Stay Tuned for Tickets 🎟️
M1 Media about 📹HPV Vaccine Drive taking forward IconStar @alluarjun’s “One Good Deed Every Year” vision through social responsibility & health awareness.
1 Vaccine Today can prtect our Daughters from Cervical Cancer Tomorrow
#AAFASupportsHPVDrive#TeamAAWarangal@AAFA_Warangal
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సామాజిక సేవ: అవగాహన పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే @naini_rajender.
@AAFA_Warangal
హనుమకొండలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా HVP (సర్వైకల్ క్యాన్సర్) వ్యాక్సిన్ అవగాహన పోస్టర్ను గౌరవనీయులైన హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సామాజిక స్పృహతో ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గర్వకారణమని, అభిమానులు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ✨
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
🔹 బొడ డిన్న మాజీ కార్పొరేటర్
🔹 రతన్ గౌడ్ - తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు
🔹 వేల్పకొండ రవి - తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ
🔹 అచుకట్ల రమేష్ - ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్షులు
🔹 ఎండి గౌస్ - జిల్లా ఉపాధ్యక్షులు
🔹 ముప్పు సతీష్ - జిల్లా జనరల్ సెక్రెటరీ
🔹 ఎస్. సతీష్, జిల్లా జనరల్ సెక్రటరీ.
🔹 జనగాని శంకర్ -హన్మకొండ సిటీ అద్యక్షులు.
మోహనకృష్ణ, కే గణేష్ మరియు ఇతర అభిమానులు పాల్గొన్నారు.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సామాజిక సేవ: అవగాహన పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే @naini_rajender.
@AAFA_Warangal
హనుమకొండలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా HVP (సర్వైకల్ క్యాన్సర్) వ్యాక్సిన్ అవగాహన పోస్టర్ను గౌరవనీయులైన హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సామాజిక స్పృహతో ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గర్వకారణమని, అభిమానులు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ✨
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
🔹 బొడ డిన్న మాజీ కార్పొరేటర్
🔹 రతన్ గౌడ్ - తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు
🔹 వేల్పకొండ రవి - తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ
🔹 అచుకట్ల రమేష్ - ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్షులు
🔹 ఎండి గౌస్ - జిల్లా ఉపాధ్యక్షులు
🔹 ముప్పు సతీష్ - జిల్లా జనరల్ సెక్రెటరీ
🔹 ఎస్. సతీష్, జిల్లా జనరల్ సెక్రటరీ.
🔹 జనగాని శంకర్ -హన్మకొండ సిటీ అద్యక్షులు.
మోహనకృష్ణ, కే గణేష్ మరియు ఇతర అభిమానులు పాల్గొన్నారు.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
వరంగల్: నేడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల్లో గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే గోడ పత్రికను (Poster) గౌరవనీయ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గారిచే ఆవిష్కరించడం జరిగింది
అల్లు అర్జున్ అభిమానుల సామాజిక స్పృహ అభినందనీయం: వరంగల్ మేయర్ గుండు సుధారాణి
వరంగల్: కేవలం కటౌట్లు, బ్యానర్లకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అల్లు అర్జున్ అభిమానుల గొప్పతనమని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కొనియాడారు.
వివరాల్లోకి వెళ్తే:
వరంగల్ ఉమ్మడి జిల్లాల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన "HPV వ్యాక్సిన్ అవగాహన" పోస్టర్ను మేయర్ సుధారాణి గారు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్ను నివారించే HPV వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి యువత ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు.
@AAFA_Warangal
మేయర్ గారి వ్యాఖ్యలు:
"సాధారణంగా ఫ్యాన్స్ అంటే సినిమా విడుదలప్పుడు హంగామా చేస్తారు. కానీ, అందుకు భిన్నంగా దేశ సేవలో భాగస్వాములవుతూ ఇలాంటి వినూత్నమైన ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి, వారి అభిమాన సంఘం సభ్యులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు."
పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కట్ల రమేష్, జనరల్ సెక్రెటరీ ముప్పు సతీష్, కార్యకర్తలు జనగాని శంకర్, గుమ్మడి నాగేందర్, బిట్టు, మోహన్ కృష్ణ, జయ కృష్ణ మరియు ఇతర అభిమాన సంఘ సభ్యులు పాల్గొన్నారు.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
ఈరోజు హెచ్ పి వి వ్యాక్సిన్ గురించి హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది #Hpv వ్యాక్సిన్ గురించి స్కూల్లలో మరియు వార్డుల్లో
అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది
#AAFASupportsHPVDrive#HPVVaccine#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
బాలికల ఆరోగ్యం - దేశానికి రక్షణ: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం
వరంగల్: నేడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల్లో గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే గోడ పత్రికను (Poster) గౌరవనీయ దేవాదాయ మరియు పర్యావరణ అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి @iamkondasurekha గారు ఆవిష్కరించారు.
ముఖ్య అంశాలు:
HPV వ్యాక్సిన్ ఆవశ్యకత: 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ను సమర్థవంతంగా నివారించవచ్చని ఈ సందర్భంగా మంత్రి గారు అవగాహన కల్పించారు.
మంత్రి గారి ప్రశంసలు: "అభిమానం అంటే కేవలం బ్యానర్లు కట్టడం, కేక్ కట్ చేయడం మాత్రమే కాదు.. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం" అని కొనియాడారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని, వారి ఫ్యాన్స్ అసోసియేషన్ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
పాల్గొన్న ముఖ్యులు:
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజు , అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడిగె రతన్ గౌడ్, వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు అచ్చుకట రమేష్, జనరల్ సెక్రటరీ ముప్పు సతీష్, నాయకులు కందకట్ల రాహుల్, సెక్రటరీ విజయ్, బిట్టు పాల్గొన్నారు.
వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కత్తెరశాల శ్రీధర్, కోడం శివకృష్ణ, డివిజన్ నాయకులు సందీప్, శ్రీనివాస్ మరియు ఇతర సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat