గౌరవ నిరుద్యోగ ఐక్య సమితి అధ్యక్షులు శ్రీ @ram35123 గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు🙏. మీరు చేసిన కృషి ఎప్పటికి మరువలేనిది. సమయానికి #Group2 రిజల్ట్స్ రావడం తో గంధరగోళం కి గురైన నిరుద్యోగులకు ఉపశమనం కలిగింది. మరొకసారి #గ్రూప్2 ఆస్పిరంట్స్ తరుపున మీకు ధన్యవాదములు సార్ 🙏
The transparency and efficiency exhibited throughout the process reflect positively on the commission's commitment to excellence. Thank you for your unwavering dedication and upholding the standards of fairness and transparency🙏
#గ్రూప్2#appsc#APPSC#Group2#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ysjagan గారికి నమస్కారం🙏
సార్, #గ్రూప్2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల చేస్తే తదుపరి దశలను ప్లాన్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఆలస్యం అవుతున్నాకొద్ది మా లో గంధరగోళం ఉద్రిక్తత ఏర్పడుతుంది. దయచేసి #Group2 రిజల్ట్స్ విడుదల చేయండి🙏
#appsc#AndhraPradesh
5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం లో ఒక్క గ్రూప్ 2 ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు,మొన్న వచ్చిన నోటిఫికేషన్ కి apply చేసి పరీక్ష రాస్తే అది కూడా కన్నీళ్లు తెప్పించింది వెంటనే 1:100 ratio లో results ఇవ్వాలి డిమాండ్ చేస్తున్నా @ysjagan#appsc#AndhraPradesh
Honorable @CEOAndhra Sir we are aware #appsc can declare #గ్రూప్2 results without #ElectionCommision intervention. Some sources in #APPSC claim EC permission is required to release #Group2 prelims results. Please clarify so that aspirants can plan for next stages.
#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ysjagan గారికి నమస్కారం🙏
అయ్యా, #గ్రూప్2 నోటిఫికేషన్ నాలుగున్నర ఏళ్ళ తరువాత ఇచ్చిన విషయం తెలిసిందే, Feb 25th న జరిగిన ప్రిలిమ్స్ ఎక్సమ్ రిజల్ట్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. తక్షణమే #Group2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల చేయాలని మనవి🙏
#appsc#AndhraPradesh
@ParigeSudhir When will be AEE pollution control board exam be conducted? Please reply sir. You are only updating about group 1 and 2 but not other exams.
Please reply sir.
అయ్యా @AndhraPradeshCM శ్రీ @ysjagan గారు, నాలుగున్నర ఏళ్ళ నుండి #గ్రూప్2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాము. లక్షల్లో అప్పు చేసి మరి ప్రిపేర్ అవుతున్నాము. వెంటనే #Group2 నోటిఫికేషన్ ఇచ్చి అందులో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష డేట్స్ ప్రకటించేలా చూడండి సార్🙏
#AndhraPradesh
@ParigeSudhir Daya chesi notification vache varaku eeyana cheppe maatalu nammakandi...ee vidhamga cheppadam eeyaniki alavaatu
Honorable CM Sir
Honorable Chairman Sir
Commendable efforts
ee words maamuley