నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్ట��ైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని.
కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే.
చంద��రబాబుగారూ… వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం.
శిలాఫలకం మాత్రమే మీది…
సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది…
కీలక జంట సొరంగాల పూర్తి మా ప్రభుత్వానిది…
ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ.
చంద్రబాబుగారూ… మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావిడిగా అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక��క వాస్తవమే చెబుతోంది.
వైయస్సార్ గారు ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్‌లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు.
వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైయస్సార్ గారు ప్రా��ంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికీ కూడా బ్రేక్‌త్రూ సాధించలేకపోయారు.
మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తిచేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేము సిద్ధం చేశాం. మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు? ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్‌ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?
అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి మరోవైపున తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాల���టీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర��శనం కావాలా?
జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధంచేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు? నల్లమలసాగర్‌కు నీటిని ఎందుకు తరలించలేదు? రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు?
మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందా���్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా?
@ncbn గారూ… ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండి. నల్లమలసాగర్‌ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి.
YSR’s Overlooked Contributions to Hyderabad
While Chandrababu Naidu is remembered as the “architect of new Hyderabad,” the role of Y. S. Rajasekhara Reddy (YSR) is often understated. Several major projects that define the city’s growth today were initiated or pushed forward during his tenure, though they don’t get as much publicity.
Infrastructure
Outer Ring Road – YSR ensured funding, land acquisition, and execution, turning it from concept into reality.
Hyderabad International Airport – Though major credits goes for CBN, YSR oversaw critical execution and clearances.
PVNR Expressway – India’s longest elevated corridor at the time, connecting city to the airport.
Hyderabad Metro Rail – Groundwork and initial allocations began under YSR.
IT & Knowledge Economy
Hyderabad’s IT exports grew from ~8,300 crore in 2004–05 to ₹36,000 crore by 2009–10, ~4.5x+ jump in 5 years
The layout of Hyderbad Knowledge City (HKC) was planned in 2007, along with the initial acution and infra works. With 2009 global crisis, lands changed handsand later went to Salarpuria (Sattva) MyHome, Aurobindo, Hetero/RMZ and others.
Kokapet SEZ – Conceived and auctioned in 2007 during YSR’s tenure. Though later stuck in legal disputes, it was eventually cleared under BRS and has now emerged as the prestigious Neopolis
Education & Research
YSR brought several premier institutes to Hyderabad,
IIT Hyderabad, TIFR Hyderabad, NIPER Hyderabad, and BITS Hyderabad.
Aerospace & Manufacturing
Tata Aerospace /TASL (Adibatla Aerospace SEZ) was initiated, laying the foundation for Hyderabad’s rise as India’s aerospace hub.
Fab City, though initially seen as a failed chip project, evolved into a thriving solar manufacturing cluster, thanks to the groundwork from his era.
Drinking Water Security
YSR completed Krishna Phase II and launched the Godavari Drinking project Phase 1, which together still remain the backbone of Hyderabad’s drinking water supply.
Remembering Dr. Y. S. Rajasekhara Reddy on his Death Anniversary. A leader of the people, his vision, compassion and commitment to public service continue to be remembered and cherished. His legacy remains deeply woven into the journey of Andhra Pradesh.
#YSRForever #AndhraPradesh @YSRCParty@ysjagan
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
ఆదివారం జగన్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశారు
ఈ సందర్భంగా జగన్ పూర్తి ఆరోగ్యంతో, నిండు నూరేళ్లు ప్రజా సేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు
Happy Birthday to the dynamic leader, @ysjagan garu. Sending warm wishes from all of us SuperStar @urstrulyMahesh fans.
May your special day be filled with joy, good health, and best wishes always 🤗 #HBDYSJagan
A leader is one who knows the way, goes the way, and shows the way. Wishing a very Happy Birthday to the visionary Leader @ysjagan garu.
Your resilience in the face of challenges is a lesson for all.
May you continue to lead AP toward a brighter future! 🦁👑
#HBDYSJagan
చంద్రబాబు 20 లక్షల కోట్ల పెట్టుబడులు అని వంట మనుషులతో ఫేక్ ఏంవోయూలు చేయించాడు
రేవంత్ రెడ్డి ఫేక్ ఏంవోయూలకు ఆజ్యుడు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు
ఫేక్ ఏంవోయూతో పెట్టుబడులు వస���తాయంటే ఆంధ్రాలో ఇప్పటి వరకే రూ.20 లక్షల కోట్లు రావాలి - కేసీఆర్
చంద్రబాబు జిమ్మిక్కులకు సెటైర్లు వేసిన కేసీఆర్
చంద్రబాబు బిజినెస్ లు మీటు పెట్టి హోటల్లో పనిచేసే వాళ్లతో, వంట మాస్టర్లతో ఏంఓయూ మీద సంతకాలు చేపించాడు- కేసీఆర్