వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు
తుని,హిందూపురం,కందుకూరు,సర్వేపల్లి,కనిగిరి
తణుకు,శ్రీకాళహస్తి,ముమ్మిడివరం,నరసరావుపేట
నుండి వైసీపీ పార్టీ ముఖ్య నేతలంతా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
2024 ఎన్నికల్లో అదః పాతాళానికి తొక్కే వ్యూహం వేశారు.
2029 ఎన్నికల్లో పర్మినెంట్ గా అదః పాతాళంలోనే
ఉండే వ్యూహం వేస్తున్నారు.
That is my janasenani @PawanKalyan Garu 🤙🏻🤙🏻🤙🏻
A New Era for Lepakshi Lake!
As part of the ₹50 Cr initiative to develop 105 lakes, Hindupur–Lepakshi Lake is being modernized for irrigation, drinking water, and a beautiful public park.
Heartfelt thanks to Hon’ble Dy. CM @PawanKalyan Garu. 🙏
🌾💧 ఏలేరు కాలువ ద్వారా పిఠాపురం రైతులకు సాగునీటి భరోసా! 🚩
రైతుల సాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో కీలక చర్యలు చేపట్టారు. ⚡️
💧 1,000 క్యూసెక్కుల సాగునీరు విడుదల
🌾 53,000 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం
🚜 13,000+ ఎకరాలకు నీటి పారకం హామీ
పల్నాడు ప్రజల ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు💧
రూ.1,200 కోట్లతో ‘అమరజీవి జలధార’ మెగా తాగునీటి పథకం పురోగతిపై @PawanKalyan సమీక్ష.
ప్రాజెక్టు ద్వారా:
🔹 235 ఆవాసాలు
🔹 94,479 గృహాలు
🔹 6.53 లక్షల మందికి లబ్ధి
ప్రస్తుతం ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ట్యాంకుల పనులు వేగంగా జరుగుతున్నాయి.
#AmarajeeviJaladhara #JalJeevanMission
“పవన్ కళ్యాణ్ గారు మా పక్కన ఉన్నారనే ధైర్యమే మాకు పెద్ద భరోసా.”
పిఠాపురం రైతుల మాటల్లో…
రైతు కష్టం తెలిసిన నాయకుడు ఉంటే, రైతు భవిష్యత్తుపై భయం ఉండదు.
పంట నష్టపోయినా రైతు ఒంటరిగా మిగలకూడదనే ఆలోచన…
రైతు కుటుంబానికి అండగా నిలిచే నిర్ణయాల్లో కనిపిస్తోంది.
పిఠాపురం రైతుల హృదయాల్లో నిలిచిన పేరు - @PawanKalyan గారు.
.@PawanKalyan గారి లాంటి నాయకుడు ఉంటే ఇంక పంటలకు భీమా అంటూ 700₹ కట్టుకోవాల్సిన అవసరం ఏముందండీ.
:- పిఠాపురం రైతు 😍🙏🏻
Thanks A lot @HarshaJSP1995 Garu 🙏🏻😊
Watch full video 👇🏻
https://t.co/AT7ZkTO0IG
“పంట పండించేది రైతు…కానీ ఆ పంటకు భరోసా ఇవ్వాల్సింది పాలకుడి బాధ్యత.”
@PawanKalyan గారి లాంటి నాయకుడు అండగా ఉంటే…పంటల బీమా కోసం రైతు మళ్లీ ₹700 తన జేబు నుంచి కట్టుకోవాల్సిన అవసరం ఏముందండీ? - పిఠాపురం రైతు
రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న నాయకత్వం…
రైతు కన్నీటిని మాటల్లో కాదు… నిర్ణయాల్లో తుడుస్తుంది.
Free higher education for Top 32 Merit students from Tenth class ❤️
Laptops given to all of them from his own funds 🙏
This can be done only by @PawanKalyan in Politics 🙏
Pithapuram Set for ₹1,500 Crore Development
Over the past two years, Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan has accelerated development in Pithapuram.
Today, Sri @PawanKalyan Garu has launched, laid foundation stones for, and announced projects worth ₹1,500 crore across roads, drinking water, healthcare, sanitation, temples, greenery, coastal protection and railway infrastructure.
The vision is to transform Pithapuram into a model constituency through comprehensive development.
#Pithapuram #AndhraPradesh