రేవంత్ రెడ్డికి గుబులు పుట్టి నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు.. అసలు ఈయనకు బీజేపీ గురించి కానీ, మోదీ గారి గురించి కానీ మాట్లాడే అర్హత ఎక్కడుంది ?
#dkaruna#revanthreddy#bjp#bjptelangana#telangana
ఈ వెధవలు చివరకు దేవుళ్లను కూడా ప్రాంతాల వారీగా విడదీసేట్టు ఉన్నారు
ప్రాంతాలు అన్నారు
భాష అన్నారు యాస అన్నారు
ఇప్పుడు దేవుళ్ళు అంటున్నారు
తెలంగాణ ప్రజల్ని మీ రాజకీయాల కోసం ఇంకెంతకాలం బలిచేస్తార్రా 🤮🤮
ఏరోజు అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం మొదలెట్టారో ఆరోజే దేశ వ్యాప్తం గా ఆయనకి శతృవులు తయారు అయ్యారు. ఏ మతం ఆయనకి against కాదు. కాని మతం పేరు తో ప్రజలని మభ్యపెట్టి దోచుకుంటున్న ప్రతీ ఒక్కడికి పవన్ approach నచ్చలేదు. ఈరోజు ప్రకాశ్ రాజ్ పవని టార్గెట్ చెయ్యడానికి అయినా, తులసి చంద్ టార్గెట్ చెయ్యడానికి అయినా లేదా ప్రశ్న జోసెఫ్ టార్గెట్ చెయ్యడానికి అయినా కారణం అదే. హిందూ యువతని చైతన్యం చేస్తున్నాడు. తన భావ జాలం తో యువతని తనవైపు తిప్పుకుంటున్నాడు. అదే ఇలాంటి వాళ్ళకి మింగుడు పడటం లేదు. అందుకే ఈ టార్గెట్.
@PawanKalyan
గ్రౌండ్ లెవెల్ లో జనసేన పార్టీ వాయిస్ నీ బలంగా వినిపించడం జరిగింది..నాడు సహకారం అందించిన JAC వారికి ధన్యవాదాలు! @PawanKalyan గారి బాటలో జనగాం జనసైనికుల పోరాటం ✊💪
యూట్యూబర్ @teamprashna రావణ్‌కు బెయిల్… వెంటనే మరో కేసులో అరెస్ట్..
• జైలు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
• 2025లో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన కార్యకర్తలు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఉప్పాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు సంవత్సరాల అనంతరం అవసరమైన సిబ్బందిని కేటాయించేలా చొరవ తీసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
– రావు అక్షయ్
జనసేన పార్టీ ఇంచార్జ్
యు. కొత్తపల్లి మండలం, పిఠాపురం నియోజకవర్గం
@JanaSenaParty@JSPShatagniTeam@pithapuramjsp@itsRamTalluri@tangella_uday
#JanaSenaParty #pitapuram #pawankalyan
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో VBG–RAMJI ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా Deputy CMO, Andhra Pradesh మరియు JanaSena Party #President శ్రీ Pawan Kalyan గారిని ఆత్మీయంగా పలకరించే అవకాశం లభించడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా అనిపించింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు ఆయనపై, రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏
#JanaSena #PawanKalyan #Tirumala #SriVenkateswaraSwamy #AndhraPradesh #Blessings #DeputyCM
రాజధాని పై రాజకీయం ఇంకెన్నాళ్ళు ..?
*అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా
*పూటకో మాట చెప్తూ ప్రజల్ని మోసగిస్తున్న జగన్
*రాజధాని అభివృద్ధి చూసి ఓర్వలేకే మావిగన్ డ్రామా
*ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ఏపీకి రాజధాని అమరావతే. Counter to jagan in press conference.
ఈ సమకాలిన రాజకీయాల్లో చెల్లెళ్ళ ఆస్తులు కొట్టేసే అన్నని చూసాం కానీ... తమ్ముడి ఆశయ సాధన కోసం పరితపించే అన్నని మొట్టమొదటి సారిగా చూస్తున్నాం సార్ @NagaBabuOffl 🙏
Hats off to your dedication sir 🤍🙇
#JanaSena#AndhraPradesh
*వినాశకాలే విపరీత బుద్ధి*
(02-07-2026, గురువారం) విజయనగరం
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ తో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న hackers ని , Account Holders ని మరియు అల్లరి పెడుతున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *శ్రీమతి పాలవలస శ్రీ గారు*.
ఈ సందర్భంగా "Freedom of Speech" ని కాస్త "Freedom of Abuse" గా మార్చిన , జడ శ్రవణ్ కుమార్ గారికి, ప్రశ్న రావణ్ గారికి, బొడ్డే రామచంద్ర యాదవ్ గారికి అదేవిధంగా YCP సోషల్ మీడియా Hackers కి ఇదే మా సమాధానం.#Pawankalyan #Janasena #vizianagaram #nadendlamanohar #Nagababu #ramthaluri #veeramahilalu @Pawankalyan@JanaSenaParty@JSPVeeraMahila@NagaBabuOffl@mnadendla @ramthaluri @vizianagaram
Central Ministers and Secretaries coming to Andhra Pradesh and praising the Pawan Kalyan initiatives.
Central Minister Shivraj Singh Chouhan liked the idea of Magic Drain and want to implement it in his constituency 🙏
#PawanKalyan