🔸కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద కుంభ కోణం...
🔸 కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు తో 50 వేల కోట్ల నుండి 60 వేల కోట్ల వరకు దోచుకున్నాడు...
--- BRS PRAVEEN KUMAR
ఆరోజు వాసాలమర్రికి వచ్చి ఆగవ్వకు అబద్ధపు హామీలు ఇచ్చి వెళ్లిపోయింది కేసీఆర్ ప్రభుత్వం...
ఈరోజు అదే ఆగవ్వకు ఇల్లు లేకపోతే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి అండగా నిలిచాడు రేవంతన్న.
అబద్ధపు హామీలు కాదు...
అవసరమైన సమయంలో అండగా నిలవడమే నిజమైన పాలన. ❤️
@revanth_anumula
ఖాళీ కడుపుతో కుస్తీలు కాదు..
చదువుకునే బిడ్డలు రేపటి గురించి కలలు కనాలి..
అందుకే మన రేవంతన్న సర్కారు తెచ్చింది
ప్రతి ప్రభుత్వ బడిలోనూ బ్రేక్ఫాస్ట్ స్కీమ్
ఒక్క పాలమూరు బిడ్డ...
మారుమూల గ్రామం నుంచి...
నల్లమల్ల అడవుల అంచుల నుంచి...
ఒక్క రైతు బిడ్డ...
ఎన్నో ఒడిదొడుకులు, అవమానాలు, పోరాటాలు ఎదుర్కొని...
ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందున్నాడు.🔥
@revanth_anumula