2022లో బ్రెయిన్ ట్యూమర్ వల్ల డెంగ్ యుకై అనే వ్యక్తి భార్య పక్షవాతానికి గురైంది
తనని చనిపోనిమ్మని ఆమె కోరినా, అతను వదల్లేదు
2కోట్ల పైగా ఖర్చు చేసి,ఆమె కోలుకునే వరకు ప్రతిరోజూ ఆమె ముందు డ్యాన్స్ చేస్తూ నవ్వించేవాడు.చివరికి ఆమె కోలుకుంది😍
True love! ❤️
#Inspirational#TrueLove #Telugu
తండ్రి బతికున్నప్పుడు నిరంతరం ఫోన్లతో ముంచెత్తిన బంధువులే ఆయన చనిపోయాక ముఖం చాటేశారని ఓ యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. ‘మా నాన్న ఫోన్ ఒకప్పుడు రోజుకు 150 కాల్స్‌తో మోగిపోయేది. నేడు అది మూగబోయింది. మేము ఎలా ఉన్నామో అడిగే వారు కూడా లేరు.. అంటూ అతను షేర్ చేసిన వీడియో SMలో వైరల్‌గా మారింది. స్వార్థంతో నిండిన నేటి సమాజంలో బంధుత్వాలు కొంతవరకే అని నెటి���న్లు అభిప్రాయపడుతున్నారు.
పుట్టుకతో అంధురాలైన తన కుమార్తె కోరిక తీర్చాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వేడుకున్న ఓ తండ్రి
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ముమ్మిడివారి పాడు గ్రామానికి చెందిన నల్ల ఏసుబాబు దంపతులకు ముగ్గురు కూతుర్లు
పుట్టుకతో అంధురాలైన పెద్ద కుమార్తె నల్లా స్వాతి
పవన్ కళ్యాణ్ ను కలిసి ఒక దేశభక్తి గీతం ���ాడి వినిపించాలన్నది స్వాతి కోరిక
కూతురు కోరిక తీర్చేందుకు పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమైన ఏసుబాబు
తన కుమార్తె కోరిక తీర్చే మార్గం కోసం ఎదురు చూస్తున్న ఏసుబాబు
@PawanKalyan @APDeputyCMO
Ala saradaga Nandyal town lo Small Vlog by @Sanjuro_tweetz ❤️
Party lu,Nayakulu veru avachu…
abhimaanalu veraina avachu…
kani hero meeda prema eppatiki okate ❤️
@KChiruTweets