తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు పెరగడం ఎవరికీ మంచిది కాదు. ఆంధ్రా - తెలంగాణ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టులు, కామెంట్లు మరోసారి చర్చకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో జబర్దస్త్ మహిధర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావాళ్ల ఆస్తుల గురించి ఆయన చేసిన కామెంట్స్‌పై తెలంగాణ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలకు దారి తీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
భాష, యాస, ప్రాంతం ఏదైనా మనమంతా తెలుగువారమే. సోషల్ మీడియాలో ద్వేషాన్ని కాకుండా పరస్పర గౌరవాన్ని పెంచాలని చాలా మంది కోరుతున్నారు.
ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేసి తెలియజేయండి.
#Hyderabad #Andhra #Telangana #Telugu #Jabardasth #Mahidhar #SocialMedia #Viral #Trending #TeluguNews
కర్నూలు నుండి ఎన్ని సూట్ కేసుల్లో ఎన్ని తెచ్చి హైదరాబాద్ లో పోశారు
1.పచ్చళ్ళు అమ్మిన రామోజీరావు హైదరాబాద్ వచ్చినపుడు ఎంత పట్టుకొచ్చాడు
2. Idpl లో ఉద్యోగం చేసే అంజిరెడ్డి ఎంత పట్టుకొచ్చాడు?
3.కాలువల కంట్రాక్టర్ జీవీకే రెడ్డి ఎంత పట్టుకొచ్చాడు
పాలకూరి శేఖర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS.
నల్లగొండ జిల్లా అన్నెపర్తి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ఐబీసీ ఛానల్ రిపోర్టర్ పాలకూరి శేఖర్ గౌడ్ ఇటీవల ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశానుసారం పార్టీ తరపున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు పార్టీ నాయకులు శేఖర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
💥💥Explosive 💥💥
Has HYDRAA become a tool of extortion for Congress Government?
Another controversial action of HYDRAA at the Eedulakunta draws High Court ire
1️⃣ A private land parcel at Eedulakunta, on the Khanamet–Kukatpally border in Hyderabad's IT corridor, came under HYDRAA's scanner recently.
2️⃣ The landowners approached the High Court, arguing that it was private property. They relied on government records and earlier proceedings to support their claim.
3️⃣ Records before the Court showed that the land had been regularised during an earlier Congress government after the prescribed charges of Rs 9.27 Crores were paid.
4️⃣ During the proceedings, the State Government has filed an affidavit acknowledging that the land is private property.
5️⃣ The landowners have alleged that, after the legal dispute began, a senior Congress minister personally intervened by inviting them to his residence and assuring them that there would be no further problems if they agreed to part with a 30% share in the property. They also alleged that the minister's son acted as an intermediary.
6️⃣ When the landowners refused, HYDRAA entered the property, demolished certain structures and erected fencing around approximately 13.17 acres, despite the dispute being sub judice.
7️⃣ The landowners again approached the High Court. After examining the matter, the Court directed HYDRAA to remove the fencing and restore the status quo within 24 hours. The Court also recorded HYDRAA's assurance that it would not interfere with the land thereafter.
8️⃣ This is not the first time HYDRAA has faced judicial scrutiny. In several previous cases as well, the High Court expressed strong displeasure about HYDRAA's actions.
The Eedulakunta episode has raised serious concerns about whether HYDRAA has become a tool to blackmail private landowners. Why are HYDRAA actions being criticised by High Court several times?