We are urgently looking for voluntary AB Negative (AB-) blood donors for my pregnant wife. She has an upcoming delivery/medical procedure next month in borivali Mumbai.
ప్రెగ్నెన్సీ లేడీ A నెగిటివ్ బ్లడ్ చాలా అర్జెంట్ ఫ్రెండ్స్ బ్లడ్ దొరికితే కానీ ఆపరేషన్ చెయ్యరంట చాలా ఎమర్జెన్సీ 🙏🙏🙏
కాంటాక్ట్ నెంబర్ -9505038641
@BloodDonorsIn@BloodAid@SandyDhanapala Anna koncham emergency 🚨🚨 please respond emergency 🚨 @
కేసీఆర్ నోట తెలుగు పద్యాలు,
వింటే హృదయం హర్షిస్తుంది.
మాటల్లో మాధుర్యం,భావాల్లో భారం,
తెలంగాణ గర్వం ప్రతి అక్షరంలో మెరిసుతుంది.
అతని పలుకులో పోరాట గాథ,
అతని పద్యంలో ప్రజల శ్వాస.
పద్యం చదివితే కవి అనిపిస్తాడు,
పోరాటం చెబితే యోధుడు అనిపిస్తాడు,
పాలన చేస్తే ప్రజానాయకుడు అనిపిస్తాడు ❤️🙏
#HappyBirthdayKCR
గుర్తుపెట్టుకోండి – హైదరాబాద్ బుక్ఫెయిర్లో మన స్టాల్ నెంబర్లు 77, 78.
2018 బుక్ఫెయిర్లో ఒక్క పుస్తకంతో మొదలైన అజు పబ్లికేషన్స్ ప్రయాణం ఇవ్వాళ ఇరవై పుస్తకాలకు చేరింది. లక్షా ఇరవై ఐదు వేల కాపీలు అమ్ముడైన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల తర్వాత మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేనంత పేరొచ్చింది.
మీరు మా స్టాల్‌కి వస్తే మా పుస్తకాలన్నింటినీ పరిచయం చేస్తాం, మా రచయితలను పరిచయం చేస్తాం. కథలు చెప్పుకుందాం, కబుర్లు చెప్పుకుందాం, వచ్చెయ్యండి!
డిసెంబర్ 19 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుందీ పుస్తకాల పండుగ.
మీరు ఏ ఏ రోజుల్లో వస్తున్నారు?
37th Hyderabad Bookfair.
📍NTR Stadium, Hyderabad.
Dates : Dec 19-29
Timings: 12PM - 9PM
#Urgent#Blood A+or O+ or AB+required in #Hyderabad
Patient : Bavith baby of Madhuri
Age :21 months
Blood group:A+ or O+ or AB+
Purpose:Infection,multi organs effected
Hospital :Rainbow children's hospital,Banjarahills
Contact :9177171124
Plz help 🙏 @BloodAid@BloodDonorsIn
My uncle expired mid-way in flight from US to India. My aunt is held up at Dubai now with no clue about next steps. Looking for some help as the family tries to travel back to Trivandrum ASAP. @PMOIndia@DrSJaishankar@MEABharat.