విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరానికై కృషి చేస్తా.-డా. కోరెడ్ల రమాప్రభ @PDF MLC అభ్యర్ధి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం,పిఆర్సీ కోసం ప్రభుత్వంతో పోరాడే మీ ప్రతినిధిగా ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీగా డాక్టర్ కోరెడ్ల రమాప్రభను మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించండి.
@Dr_Koredla_Ramaprabha
సచివాలయ ఉద్యోగులకు అండగా నేనుంటా.సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వ వేధింపులు ఆపాలి. యూజర్ చార్జీల వసూళ్ల నుండి మినహాయించాలి. ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.కోరెడ్ల రమాప్రభ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్ధన.
#ప్రభుత్వ_శాఖల్లో_ఖాళీలను_భర్తీచేయాలి డి.ఎస్.సి , గ్రూప్-2, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు..? లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే యువత ఆశలను వమ్ము చేయొద్దు. #MLCElection2023#NorthAndhra#pdf
కుల మతాలకు అతీతంగా...
కుటుంబాలు కలిసిమెలిసి చేసుకునే పండగ....
సమాజాన్ని చుట్టుముట్టిన కారు చీకట్లు తొలగాలి.....
అందరికీ సంతోషం పంచే దీపావళి కావాలి అని కోరుతూ.....
దీపావళి శుభాకాంక్షలు