ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న దొర గారు.. తేనె పూసిన కత్తితో ఉద్యోగుల కడుపులు కోస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శులను మూడేండ్లకే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, నాలుగేండ్లు దాటినా ఉలుకూపలుకు లేదు. నిబంధనల పేరుతో కార్యదర్శులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక చేతితో అవా���్డులు పెడుతూ.. మరో చేతితో మట్టి కొడుతున్నాడు. రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా.. దొరగారు మత్తు వీడటంలేదు. నీ కుటుంబానికి పదవులు ఇచ్చేందుకు ఎలాంటి రూల్స్ అక్కర్లేదు కానీ.. కష్టపడి పని చేస్తున్న కార్యదర్శులకు నిబంధనలా? మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన సారు.. తొమ్మిదేండ్లుగా నిద్రలోనే ఉన్నాడు. ఉద్యోగులను అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పటికే జీతాలు ఎగ్గొడుతున్న ముఖ్యమంత్రి.. పెన్షన్ విధానాన్ని అయినా పునరుద్ధరించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పేది ఉద్యోగులే. కేసీఆర�� ను గద్దె దింపేది ఉద్యోగులే. ఇకనైనా కేసీఆర్ గారు.. కార్యదర్శులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న దొర గారు.. తేనె పూసిన కత్తితో ఉద్యోగుల కడుపులు కోస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శులను మూడేండ్లకే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, నాలుగేండ్లు దాటినా ఉలుకూపలుకు లేదు. నిబంధనల పేరుతో కార్యదర్శులను ముప్పుత���ప్పలు పెడుతున్నారు. ఒక చేతితో అవార్డులు పెడుతూ.. మరో చేతితో మట్టి కొడుతున్నాడు. రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా.. దొరగారు మత్తు వీడటంలేదు. నీ కుటుంబానికి పదవులు ఇచ్చేందుకు ఎలాంటి రూల్స్ అక్కర్లేదు కానీ.. కష్టపడి పని చేస్తున్న కార్యదర్శులకు నిబంధనలా? మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన సారు.. తొమ్మిదేండ్లుగా నిద్రలోనే ఉన్నాడు. ఉద్యోగులను అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పటికే జీతాలు ఎగ్గొడుతున్న ముఖ్యమంత్రి.. పెన్షన్ విధానాన్ని అయినా పునరుద్ధరించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పేది ఉద్యోగులే. కేసీఆర్ ను గద్దె దింపేది ఉద్యోగులే. ఇకనైనా కేసీఆర్ గారు.. కార్యదర్శులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జ��నియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గౌరవ CMగారికి పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO@KTRBRS@BRSHarish
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయి���చారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ��స్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేద���కను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్��ీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.