విడుదల చేసిన ఫేస్-2 నోటిఫికెషన్స్ లో పరిక్ష తేదీలు లేవు @naralokesh అన్నా😭😭
27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉండిపోయాము. ఇళ్లల్లో పరిస్థితులు బాగోలేవు😭😭
దయచేసి తక్షణమే పరిక్షా తేదిల ప్రకటన జారీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి😭🙏
#AndhraPradesh#DepressedAPGovtJobAspirants
Unemployed youth gathered in large numbers at Vizianagaram Fort, pressing Deputy Chief Minister Pawan Kalyan with a pointed question: jobs reached your brother, but where are ours?The rally focused on a long-delayed mega police recruitment drive. Participants demanded notification of 10,000 constable posts rather than the smaller numbers currently circulating.They contrasted the previous YSRCP government’s notification of 6,100 posts with the present NDA government’s notification of only 1,241 posts, asking why the scale had shrunk..
ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు సంఖ్య పెంచి, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తాం - యువజన, విద్యార్థి సంఘాలు హెచ్చరిక
కర్నూలులో నిరుద్యోగుల నిరసన
11,639 పోలీస్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి అభ్యర్థుల డిమాండ్
��కాకినాడలో అభ్యర్థులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.. ఇకపై ఉద్యోగాల కోసం పోరాడే యువతపై కేసులు పెట్టకూడదు” అని డిమాండ్
మమ్మల్ని ఎవరో ప్రలోభపెడుతున్నారని చెప్పడం మా పోరాటాన్ని అవమానించడమే..
మా భవిష్యత్తు కోసం మేమే పోరాడుతున్నాం. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మా ప్రజాస్వామ్య హక్కు
కర్నూలులోని బిర్లా కాంపౌండ్ వద్ద ఏపీ పోలీస్ అభ్యర్థుల శాంతియుత నిరసన
We request CM Revanth to give 20000 police notifications and also Extend age upto 36 for PC and 38 for SI. Kindly remove GO 46 no.
We are waiting for police notifications since 2022.
#RahulGandhiCheatsTGYouth#CMRevanthRelease20KPolicePosts
@Telugufeedsite Request government of Andhra Pradesh to review this
filing FIRs on Job aspirants is not good for the administration
This is a sensitive issue , hope government will review and discuss their demands and solve easily
@ncbn@AndhraPradeshCM@Anitha_TDP@APPOLICE100
The question from Andhra Pradesh’s GenZ is straightforward:
If jobs were promised, where is the Mega Police Job Notification?
Kakinada’s massive youth rally has brought that question directly to the doorstep of the coalition government.
@ncbn and @Anitha_TDP must answer the young aspirants who are waiting for the Mega Police Recruitment Notification.
The state’s GenZ is asking. No more silence. When will the notification come? Answer them, Chandrababu.
#CBNFailedCM