గౌరవ నిరుద్యోగ ఐక్య సమితి అధ్యక్షులు శ్రీ @ram35123 గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు🙏. మీరు చేసిన కృషి ఎప్పటికి మరువలేనిది. సమయానికి #Group2 రిజల్ట్స్ రావడం తో గంధరగోళం కి గురైన నిరుద్యోగులకు ఉపశమనం కలిగింది. మరొకసారి #గ్రూప్2 ఆస్పిరంట్స్ తరుపున మీకు ధన్యవాదములు సార్ 🙏
Honorable @CEOAndhra Sir we are aware #appsc can declare #గ్రూప్2 results without #ElectionCommision intervention. Some sources in #APPSC claim EC permission is required to release #Group2 prelims results. Please clarify so that aspirants can plan for next stages.
#AndhraPradesh
@apgrp2aspirants @ParigeSudhir గౌరవనీయులైన Appsc సభ్యులు శ్రీ @ParigeSudhir గారికి నమస్కారములు.
సార్, గత నాలుగు రోజులుగా గ్రూప్2 నోటిఫికేషన్ అప్లై చేయడానికి appsc వెబ్సైటు ఓపెన్ చేస���తుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అసలు అప్లై చేయడం అవ్వడం లేదు. దయచేసి ఏదైనా ఉపాయం ఉంటే చె��్పగలరు. ధన్యవాదములు🙏
గౌరవనీయులైన Appsc సభ్యులు శ్రీ @ParigeSudhir గారికి నమస్కారములు.
సార్, గత నాలుగు రోజులుగా గ్రూప్2 నోటిఫికేషన్ అప్లై చేయడానికి appsc వెబ్సైటు ఓపెన్ చేస్తుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అసలు అప్లై చేయడం అవ్వడం లేదు. దయచేసి ఏదైనా ఉపాయం ఉ���టే చెప్పగలరు. ధన్యవాదములు🙏
అయ్యా @AndhraPradeshCM శ్రీ @ysjagan గారు, నాలుగున్నర ఏళ్ళ నుండి #గ్రూప్2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాము. లక్షల్లో అప్పు చేసి మరి ప్రిపేర్ అవుతున్నాము. వెంటనే #Group2 నోటిఫికేషన్ ఇచ్చి అందులో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష డేట్స్ ప్రకటించేలా చూడండి సార్🙏
#AndhraPradesh